PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-kcr-modid0ebed04-6424-4d91-89a5-3e43b4540706-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-kcr-modid0ebed04-6424-4d91-89a5-3e43b4540706-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ సమస్యపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఒక లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తి పెరుతో తెలంగాణ అక్రమంగా నీరు తొడుకువడాన్నీ అడ్డుకోవాలని ప్రధాన మంత్రి దృష్టికి జగన్ తీసుకెళ్లారు. కేఆర్ఎంబి అనుమతితోనే నీటి వినియోగించేలా చూడాలని, కేఆర్ఎంబి వినియోగం ఆపాలని ఆదేశించినా కూడా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం ఏకపక్షంగా నీటిని వాడుతుంది అని ప్రధానికి రాసిన లేఖలో ఆయన వివరించాjagan-kcr-modi{#}Akkineni Nagarjuna;Prakasam;Prime Minister;electricity;Chennai;Letter;Srisailam;Telangana Chief Minister;Telugu;Minister;Aqua;Andhra Pradesh;Telangana;Jagan;Governmentజగన్ వర్సెస్ కెసీఆర్... వయా మోడీ...?జగన్ వర్సెస్ కెసీఆర్... వయా మోడీ...?jagan-kcr-modi{#}Akkineni Nagarjuna;Prakasam;Prime Minister;electricity;Chennai;Letter;Srisailam;Telangana Chief Minister;Telugu;Minister;Aqua;Andhra Pradesh;Telangana;Jagan;GovernmentThu, 01 Jul 2021 23:27:02 GMTగత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ సమస్యపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఒక లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తి పెరుతో తెలంగాణ అక్రమంగా నీరు తొడుకువడాన్నీ అడ్డుకోవాలని ప్రధాన మంత్రి దృష్టికి జగన్ తీసుకెళ్లారు. కేఆర్ఎంబి అనుమతితోనే నీటి వినియోగించేలా చూడాలని, కేఆర్ఎంబి వినియోగం ఆపాలని ఆదేశించినా కూడా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం ఏకపక్షంగా నీటిని వాడుతుంది అని ప్రధానికి రాసిన లేఖలో ఆయన వివరించారు. తెలంగాణ స్టాండర్డ్ ఆపరేటింగ్ ఫోటో కాల్స్, అగ్రిమెంట్ ఉల్లంఘిస్తోందని జగన్ మండిపడ్డారు.

 ఇరు రాష్ట్రాల సంబంధాలకు ఇలాంటి చర్యలు మంచిది కాదన్న సీఎం... తెలంగాణ చర్యల వల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తో పాటు చెన్నై నగరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో పాటుగా జనశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా  ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వినియోగంపై తెలంగాణ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. విద్యుదుత్పత్తికి ఏకపక్షంగా నీటిని వినియోగిస్తున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు జగన్. .

తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘించిందని చెప్తూ... తెలంగాణ ఉల్లంఘనలపై కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలను కూడా ఈ లేఖకు జతపరిచారు. ఇరు రాష్ట్రాలకి కలిపి ఉన్న జలాశయాలకి సిఐఎసెఫ్ భద్రత కల్పించాలని కోరారు.  నాగార్జున సాగర్ లో సైతం 6.9 టీఎంసీ నీటిని తెలంగాణ అక్రమంగా వినియోగిస్తుందన్నారు. నాగార్జున సాగర్ లో సైతం 6.9 టీఎంసీ నీటిని తెలంగాణ అక్రమంగా వినియోగిస్తుందని... ఈ అంశాలన్నింటిని కేఆర్ఎంబి కి వివరించాం అని లేఖలో పేర్కొన్నారు.  అయినా తెలంగాణ పూర్తి సామర్ధ్యం మేరకు విద్యత్ ఉత్పత్తి చేయాలని జీఓ 34 ను విడుదల చేసిందని తెలిపారు. పూర్తి సామర్ధ్యం మేరకు అంటే శ్రీశైలం లో రోజుకు 4 టీఎంసీలు, నాగార్జున సాగర్ లో 3 టీఎంసీలు, పులిచింతల లో 1.8 టీఎంసీ లు వియోగించొచ్చని వివరించారు.



బ్రేకింగ్ : ఢిల్లీకి ఏపీ సీఎం జగన్?

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మమత....

ఆ విషయంలో బాబోరు నోరు మెదపరేం ?

జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కీలకం... ?

'మా' కోసం రంగంలోకి చిరంజీవి?

ప‌వ‌న్ మౌనం వెనుక‌.. బీజేపీ ఒత్తిడి.. విష‌యం ఏంటంటే..!

త్వరలో మహిళల హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్

అక్క‌డ టీడీపీ జోరుతో వైసీపీ బేజార‌వుతోందే ?

డిస్క‌వ‌రీలో "మెఘా" మాయ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>