MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-heroine-affairs-103c7e77-d19d-4fcd-a28e-842ec6bb638d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-heroine-affairs-103c7e77-d19d-4fcd-a28e-842ec6bb638d-415x250-IndiaHerald.jpgతెలుగు నటి అంజలి అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆమె నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అయితే అంజలి పేరుకు తెలుగమ్మాయి అయినా కూడా ఆమెకి త‌మిళ‌నాటే ఎక్కువ ఇమేజ్ఉంటుంది. అంజలి ఫోటో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. Hero-heroine-affairs {#}anjali;Telugammayi;Journey;marriage;prema;Heroine;Love;Tamil;News;Teluguఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనా..??ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనా..??Hero-heroine-affairs {#}anjali;Telugammayi;Journey;marriage;prema;Heroine;Love;Tamil;News;TeluguThu, 01 Jul 2021 12:11:33 GMTతెలుగు నటి అంజలి అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆమె నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అయితే అంజలి పేరుకు తెలుగమ్మాయి అయినా కూడా ఆమెకి త‌మిళ‌నాటే ఎక్కువ ఇమేజ్ఉంటుంది. అంజలి ఫోటో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అంజలికి అనుకున్నత గుర్తింపు రాకాపోవడంతో ఆమె తమిళ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. అక్కడ ఆ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఇక ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ‌.

అయితే అప్పట్లో అంజలిపై చాలా రోమర్లు వచ్చాయి. జర్నీ సినిమాతో ప్రేక్షలను అలరించిన నటుడు జై. ఆయనతో అంజలి ప్రేమలో పడినట్లు వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు.. వారు గత కొంత కాలంగా ఒకే ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారని అంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు.. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు వారి పెళ్లి మధ్యలో ఆగిపోయింది.

అయితే గ‌తంలో నేను ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్న విష‌యం వాస్తవమే. ఇక ఆ వ్య‌క్తిని చాలా ఇష్టపడ్డారు. అంతేకాదు.. వారి ప్రేమ సక్సెయి అయి ఉంటే ఆ వ్య‌క్తిని మీకు ప‌రిచ‌యం చేసేదాన్ని ఆమె ఒక్కోనొక్క సందర్భంలో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ల‌వ్ ఫెయిల్యూర్ ను త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం అని మీ వాపోయారు. అయితే ఆమె ప్రొఫెష‌న్ కార‌ణంగా ల‌వ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడినట్లు తెలిపారు.

ప్రస్తుతం మ‌ళ్లీ హ్యాపీగా సినిమాలు చేసుకుంటారు.అయితే టైం వ‌చ్చిన‌పుడు త‌ప్ప‌కుండా పెండ్లి చేసుకుంటాన‌ని చెప్పుకొచ్చారు. ఇక అంజ‌లి జ‌ర్నీ కోస్టార్ జైతో ప్రేమ‌లో ఉన్న‌ట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చినా పెద్ద‌గా స్పందించ‌లేదని చెప్పాలి. అంతేకాక.. మ‌రి అంజ‌లి ల‌వ్‌లో ప‌డ్డ ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నేది మాత్రం స‌స్పెన్స్ గానే మారింది. ప్రస్తుతం అంజలి ప్ర‌స్తుతం నాడోడిగ‌ల్ 2.. గీతాంజ‌లి సీక్వెల్.. లిస్సా లాంటి సినిమాల్లో న‌టిస్తుంది.



నాగార్జున, టబు.. నిజంగా ప్రేమించుకున్నారా..?

ఫ్లాప్ లు వస్తున్నా బాలయ్య తీరు మారదేంటి?

ఆ దర్శకులతో సమస్యలు నిజమేనా..?

ఇద్దరూ తోడు దొంగలే, జలవివాదం అనేదే పెద్ద డ్రామా!

ఆరడుగుల పొడవు, ఏడడుగుల బంధం వరకు వెళ్లనుందా..?

బయోపిక్ లో సామ్, దిల్ రాజు భారీ ప్లాన్

నితిన్, నిత్యా మీనన్ ల మధ్య నిజంగా ఎదో ఉందా..?

తారక్, సమీర రెడ్డి.. అసలు సంగతి ఏంటి..?

ఆ హీరోయిన్‌తో చెర్రీ ఘాటైన ప్రేమ.. పెళ్లి కూడానా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>