BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sharmila-cf6a8d0c-34bd-4242-8257-2d7f2eca4d8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sharmila-cf6a8d0c-34bd-4242-8257-2d7f2eca4d8b-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు.తెలంగాణ ఏ ల‌క్ష్యం కోస‌మైతే వ‌చ్చిందో అది నెర‌వేర‌డంలేద‌న్నారు ష‌ర్మిల‌. వైఎస్ఆర్ అమ‌ల్లోకి తెల‌చ్చిన ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశార‌ని...కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైంద‌ని ష‌ర్మిలా ప్ర‌శ్నించారు.సీఎం కేసీఆర్ ఇంకా నిద్ర లేవ‌డం లేద‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో పిల్ల‌లు చ‌దువులు మానేసి...గొర్రెలు,బ‌ర్రెలు కాచుకోవాల‌ని కేసీఆర్ అనుకుంటున్నార‌ని అందుకే గొర్రెలు,బ‌ర్రెలు ఇస్తున్నార‌ని ఆరోపించారు. అందుకే వైఎస్ఆర్ పేద పిల్ల‌లsharmila;{#}vidya;Y. S. Rajasekhara Reddy;KCR;CM;Telanganaమా పిల్ల‌లు ఇంకా గొర్రెలు,బ‌ర్రెలు కాచుకోవాల్సిందేనా..?మా పిల్ల‌లు ఇంకా గొర్రెలు,బ‌ర్రెలు కాచుకోవాల్సిందేనా..?sharmila;{#}vidya;Y. S. Rajasekhara Reddy;KCR;CM;TelanganaThu, 01 Jul 2021 12:38:21 GMTతెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు.తెలంగాణ ఏ ల‌క్ష్యం కోస‌మైతే వ‌చ్చిందో అది నెర‌వేర‌డంలేద‌న్నారు ష‌ర్మిల‌. వైఎస్ఆర్ అమ‌ల్లోకి తెల‌చ్చిన ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశార‌ని...కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైంద‌ని ష‌ర్మిలా ప్ర‌శ్నించారు.సీఎం కేసీఆర్ ఇంకా నిద్ర లేవ‌డం లేద‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో పిల్ల‌లు చ‌దువులు మానేసి...గొర్రెలు,బ‌ర్రెలు కాచుకోవాల‌ని కేసీఆర్ అనుకుంటున్నార‌ని అందుకే గొర్రెలు,బ‌ర్రెలు ఇస్తున్నార‌ని ఆరోపించారు. అందుకే వైఎస్ఆర్ పేద పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల కోసం తెచ్చిన ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తున్నాని ష‌ర్మిల ఆరోపించారు.తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్య‌మే ల‌క్ష్యంగా ష‌ర్మిలా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం వైఖ‌రిపై తీవ్ర‌స్థాయిలో ష‌ర్మిల ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. నిరుద్యోగుల ప‌క్షాన అండ‌గా నిలిచి వారి పోరాటానికి ఆమె మ‌ద్ద‌తు ఇస్తున్నారు.ఇటు తెలంగాణ‌లో రైతుల‌కు,మ‌హిళ‌ల‌కు,యువ‌త‌,విద్యార్థుల‌కు కూడా అండ‌గా నిలుస్తూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు.



బిగ్ బ్రేకింగ్‌: ఈట‌ల‌తో ట‌చ్‌లోకి ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ?

ఆర్టీసీకి డీజిల్ దెబ్బ..!

సోనూసూద్ నిజంగా గ్రేట్.. విద్యార్థుల కోసం ఆఫర్ ..!

గోర‌క్ష‌కుల కోసం రంగంలోకి దిగిన బీజేపీ ఎమ్మెల్యే

చిన్నమ్మ ఆశ ఇంకా చావలేదా...మళ్ళీ మొదలెట్టినట్టే?

ఇద్దరూ తోడు దొంగలే, జలవివాదం అనేదే పెద్ద డ్రామా!

అక్కడ టిఆర్ఎస్ గెలుపు ఖాయమేనా..?

మనీ: జగన్ ప్రభుత్వం నుండి ఒక్కో ఇంటికి రూ.లక్ష 80 వేలు..

ఏపీ జీవిత‌బీమా అధ్య‌క్షుడిగా జ‌గ‌న్‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>