BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/grandfather-and-grandmother-commit-suicide-for-granddaughter-because15f11fa1-dab6-45d7-8da9-60db479e3b2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/grandfather-and-grandmother-commit-suicide-for-granddaughter-because15f11fa1-dab6-45d7-8da9-60db479e3b2a-415x250-IndiaHerald.jpgవైసీపీ నేత వేధింపుల కారణంగా విత్తనాల ముత్యాల రావు అనే వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా ముత్యాల రావు భార్య మాట్లాడుతూ తన భర్తను వైసీపీ నేత శిరిపురపు శ్రీనివాస్ వేధిస్తున్నాడని, అందుకే ఆయన పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు అని ఆరోపించింది. ముత్యాల రావు ప్రస్తుతం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త చేస్తున్న ఉద్యోగం వేరొకరికి ఇప్పించేందుకు వైసీపీ నేత శ్రీనివాసYCP Leader{#}srinivas;job;Husband;Lakshmi Devi;YCP;Wifeవైసీపీ నేత అరాచకం... మహిళ సంచలన ఆరోపణలు!వైసీపీ నేత అరాచకం... మహిళ సంచలన ఆరోపణలు!YCP Leader{#}srinivas;job;Husband;Lakshmi Devi;YCP;WifeThu, 01 Jul 2021 18:28:35 GMTవైసీపీ నేత వేధింపుల కారణంగా విత్తనాల ముత్యాల రావు అనే వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా ముత్యాల రావు భార్య మాట్లాడుతూ తన భర్తను వైసీపీ నేత శిరిపురపు శ్రీనివాస్ వేధిస్తున్నాడని, అందుకే ఆయన పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు అని ఆరోపించింది. ముత్యాల రావు ప్రస్తుతం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. 

తన భర్త చేస్తున్న ఉద్యోగం వేరొకరికి ఇప్పించేందుకు వైసీపీ నేత శ్రీనివాస్ ప్రయత్నించాడని, దాని కోసం 5 లక్షలు ముడుపులు కూడా తీసుకున్నాడని ఆమె ఆరోపించింది. తాము దళితులం కావటం వల్లే ఇలా వేధిస్తున్నారని ముత్యాలరావు సతీమణి అనంత లక్ష్మీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ విషయంపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అధికారంలో ఉన్న నేతలు ఇలా ప్రవర్తించడం సబబు కాదని, ముత్యాలరావు కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతున్నారు.



క‌ర‌క‌ట్ట విస్త‌ర‌ణ దానికోస‌మేన‌ట‌...?

ఇంటి ప‌న్ను ఎగ్గొట్టిన జ‌గ‌న్‌?

చంద్ర‌బాబు అక్క‌డ త‌ప్ప ఎక్క‌డా క‌నిపించ‌డు..?

జ‌గ‌న్ రైట్ హ్యాంట్ ఎంత ప‌నిచేశాడు.. వైసీపీని ఖాళీ చేసి బీజేపీకి చ‌క్కేశాడు..!

ప్లీజ్ : మా ప‌ద‌వులు కొన‌సాగించండి...?

అమలాపాల్ విడాకులకు కారణం ఒక హీరో అని మీకు తెలుసా ?

ప్ర‌భుత్వ ఆస్తులు త‌న‌ఖాపై హైకోర్టులో పిటిష‌న్‌

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు..?

చిరుతో 23 సినిమాలు చేసిన దర్శకుడు ఎవరంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>