MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hot-dance-tho-rachha-chesthuna-bollywood-beauty03353f98-1cce-42e1-9480-d19c88840069-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hot-dance-tho-rachha-chesthuna-bollywood-beauty03353f98-1cce-42e1-9480-d19c88840069-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫ‌తేహి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డుకు బాలీవుడ్ బీ టౌన్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మ‌డు త‌న అందం, అభిన‌యంతో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇప్ప‌టికే త‌న హాట్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ సెక్సీ లేడీ డ్యాన్సుల‌తో ఇర‌గ‌దీస్తోంది. bollywood{#}bollywoodస్ప్రింగుల్లాంటి స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసిన నోరాఫ‌తేహి...స్ప్రింగుల్లాంటి స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసిన నోరాఫ‌తేహి...bollywood{#}bollywoodThu, 01 Jul 2021 18:00:00 GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫ‌తేహి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డుకు బాలీవుడ్ బీ టౌన్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మ‌డు త‌న అందం, అభిన‌యంతో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇప్ప‌టికే త‌న హాట్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ సెక్సీ లేడీ డ్యాన్సుల‌తో ఇర‌గ‌దీస్తోంది.

డ్యాన్సుకు పెట్టింది పేరైనా నోరా ఫ‌తేహి స్టెప్పుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేద‌ని స‌మాచారం. ఎందుకంటే ఈ బ్యూటీ చేసే డ్యాన్సు నరాల్లోకి కరెంటు ప్రవహించినట్టు ఉంటుంద‌ని టాక్‌. అంతే కాదండోయ్ ఈ బ్యూటీ త‌న బాడీలో స్ప్రింగులు వేసిన‌ట్టు స్టెప్పులు మూవ్ మెంట్లు వేస్తుంది. ఈ భామ హాట్ ఫేవ‌రెట్‌గా ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన డ్యాన్స్ మూవ్ మెంట్లు చేసి ఫ్యాన్స్‌ను ప‌డేస్తుంది. ఈమె వీడియోలు ఫొటోలు ఇప్ప‌టికే ఎన్నో సోషల్ మీడియాల్లో షేర్ చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అయ్యాయి.

అయితే నోరా ఫ‌తేహి డ్యాన్స్ ఫ్లోర్ పై నాగినిలా మూవ్ మెంట్లు చేయ‌డంలో ఎవ‌రికీ త‌గ్గ‌ద‌నే విష‌యాన్ని చెప్పాలి. ఎందుకంటే ఆమెతో ఈ విష‌యంలో పోటీపడడం వేరెవ‌రికీ అంత ఈజీ ఏం కాద‌నే టాక్ నడుస్తోంది. ఇక స్ప్రింగుల్లాంటి త‌న బాడీ మూవ్ మెంట్‌ను వేయ‌డం ఇత‌రుల‌కు అంత ఈజీ కాదు. అందుకే ఈమె డ్యాన్స్ అంత పాపుల‌ర్ అయింది.



ఇక ఈమె ప్ర‌స్తుతం సల్సా సహా వెస్ట్రన్ డ్యాన్సుల్లో టాప్ లేపేస్తోంది బ్యూటీ. 29 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ ప్ర‌స్తుతం తన  సరికొత్త హాట్ స్టెప్పుల‌తో వేసిన వీడియోతో హ‌ల్ చ‌ల్ చేస్తోంది నెట్టింట్లో. ఆ వీడియో చూస్తేనే చెమ‌ట‌లు ప‌ట్టేలా ఉన్న త‌న‌హాట్ బాడీతో నెట్టింట మంట‌లు రేపుతోంది నోరా. వన్ సాంగ్‌కి ఈ హాట్ బ్యూటీ డాన్స్ కుమ్మేసింది. పింక్ డెనిమ్ షార్ట్ ధ‌రించి, త‌న య‌ద అందాలతో పాటు న‌డుము ప‌రువాల‌ను ఆర‌బోస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.






కియారా అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందట..!!

మహేష్ బాబు బాటలో మాస్ మహరాజ్

అవికా గోర్ సుడి తిరిగింది గా..!!

హాట్ ఫిగర్‌తో వెస్ట్ర‌న్ డాన్స్ తో తిపోగొడుతున్న నోరా ఫ‌తేహి.

రష్మీక కి అలా చేస్తే అస్సలు నచ్చదంట ?

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు..?

పుష్పతో రవితేజ సినిమాకున్న లింక్ అదేనా ?

ఆరడుగుల పొడవు, ఏడడుగుల బంధం వరకు వెళ్లనుందా..?

ఏదీ కాదనకుండా చూపిస్తుంది కాబట్టే అన్ని అవకాశాలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>