MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alu-arjun-s-thanu-movie4e4924a6-19dd-4cd3-84b0-a164ae47298d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alu-arjun-s-thanu-movie4e4924a6-19dd-4cd3-84b0-a164ae47298d-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా అన్ని పరిశ్రమలు దారుణంగా నష్టపోయాయి. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా పరిశ్రమ కూడా అందులో ఉంది. గత రెండేళ్లుగా ఎన్నో సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడడంతో మళ్ళీ ఆగిపోయిన సినిమాలను కంప్లీట్ చేసి విడుదల చెయ్యడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ALU ARJUN- S THANU MOVIE{#}Kalaipuli S Thanu;A R Murugadoss;KGF;Arjun;Industries;Allu Arjun;Telugu;Tollywood;Tamil;Cinemaబన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్న అసురన్ నిర్మాత...బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్న అసురన్ నిర్మాత...ALU ARJUN- S THANU MOVIE{#}Kalaipuli S Thanu;A R Murugadoss;KGF;Arjun;Industries;Allu Arjun;Telugu;Tollywood;Tamil;CinemaThu, 01 Jul 2021 15:00:00 GMTకరోనా కారణంగా అన్ని పరిశ్రమలు దారుణంగా నష్టపోయాయి. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా పరిశ్రమ కూడా అందులో ఉంది. గత రెండేళ్లుగా ఎన్నో సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడడంతో మళ్ళీ ఆగిపోయిన సినిమాలను కంప్లీట్ చేసి విడుదల చెయ్యడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయిన సినిమాలలో ఆర్ ఆర్ ఆర్, ఆచార్య, పుష్ప, రాధేశ్యామ్, కెజిఎఫ్ చిత్రాలు ముందు వరుసలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలన్నీ విడుదల కానున్నాయి. ఇది ఇలా ఉంటే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉండగా, ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. 

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన మరో వార్త హల్ చల్ చేస్తోంది. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాతగా మంచి రికార్డు ఉన్న థాను కన్ను ఇప్పుడు బన్నీపై పడింది. ఈ మధ్య తమిళ హీరోలు తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయడం అలాగే తెలుగు హీరోలు తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేయడం చూస్తూ ఉన్నాము. అయితే బన్నీకి చాలా కమిట్మెంట్లు ఉండగా, వీరిద్దరి సినిమాపై సందేహాలు నెలకొన్నాయి. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ, ఈ తమిళ నిర్మాత ఆఫర్ కు ఏమి సమాధానం ఇవ్వనున్నారో తెలియాల్సి ఉంది. 

కానీ కొందరి ఊహాగానాల ప్రకారం మురుగదాస్ తో చేయబోయే సినిమాకే కలైపులి ఎస్ థాను నిర్మాతగా ఉండనున్నారని తెలుస్తోంది. మరి ఇప్పటికైతే ఏదీ క్లారిటీ లేదు. రానున్న రోజుల్లో అయినా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాపై పూర్తి స్పష్టత వస్తుందేమో చూడాలి. దీనిపై అల్లు అర్జున్ ఇంకా స్పందించకపోవడం గమనార్హం.



వెంకీ బాటలోనే సందీప్ కిషన్ కూడా.?

అమలాపాల్ విడాకులకు కారణం ఒక హీరో అని మీకు తెలుసా ?

రష్మీక కి అలా చేస్తే అస్సలు నచ్చదంట ?

అప్పుడు ఇలియానా.. ఇప్పుడు వర్ష.. కారణం..

ప్రభాస్ కాజల్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా?

పాపం ష‌ర్మిల ఎర‌క్కుపోయి ఇరుక్కుపోయారే ?

రాజ్ తరుణ్-హెబ్బ మధ్య ప్రేమలో నిజమెంత?

"అద్భుతం"గా ఎంట్రీ ఇస్తున్న శివానీ రాజశేఖర్.. !

సామ్-సిద్ధూ, అసలు కథేంటబ్బా...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>