BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthc7d59c07-cc81-412a-bd3c-bbf0bdc1ac70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthc7d59c07-cc81-412a-bd3c-bbf0bdc1ac70-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు బంపర్ న్యూస్! ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ "అన్నాత్తే" నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, ఖుష్బు, మీనా, ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ స్వరాలూ సమకూరుస్తున్నారు. తాజాగా "అన్నాత్తే" సినిమా విడుదల తేదీని ప్రకటించి సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. 2021 నవంబర్ 4న దీపావళి కానుకగా భారీ బడ్జెట్ మూవీ ప్రేక్షకుల మRajinikanth{#}Prakash Raj;Shiva;kirti;American Samoa;Rajani kanth;lord siva;Good news;Josh;Good Newwz;Kalanithi Maran;News;Diwali;November;Posters;Cinemaరజినీకాంత్ ఫాన్స్ కు బంపర్ న్యూస్!రజినీకాంత్ ఫాన్స్ కు బంపర్ న్యూస్!Rajinikanth{#}Prakash Raj;Shiva;kirti;American Samoa;Rajani kanth;lord siva;Good news;Josh;Good Newwz;Kalanithi Maran;News;Diwali;November;Posters;CinemaThu, 01 Jul 2021 19:19:28 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు బంపర్ న్యూస్! ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ "అన్నాత్తే" నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, ఖుష్బు, మీనా, ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ స్వరాలూ సమకూరుస్తున్నారు. తాజాగా "అన్నాత్తే" సినిమా విడుదల తేదీని ప్రకటించి సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. 2021 నవంబర్ 4న దీపావళి కానుకగా భారీ బడ్జెట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటిస్తూ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

ఇంతకుముందు నుంచే ఈ సినిమా దీపావళికి విడుదలవుతుంది అనే వార్తలు వస్తున్నప్పటికీ... మేకర్స్ నుంచి అఫిషియల్ ప్రకటన రావడం రజినీ అభిమానుల్లో జోష్ నింపింది. కాగా రజినీకాంత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు.  రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆయన ఇటీవలే అమెరికా వెళ్లారు. అమెరికాలోని మాయో క్లినిక్‌లో ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు రజిని. 2016లో రజనీకాంత్ ఈ క్లినిక్ లోనే కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఆయన యూఎస్ నుంచి తిరిగి రాగానే "అన్నాత్తే" సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు.



ప్రేమ విఫలం కావడం వల్లే ఈ ఇద్దరు ఒంటరిగా మిగిలిపోయారా.. ?

దేవిశ్రీప్రసాద్ ని హీరోగా పెట్టి ఆ హీరోయిన్ సినిమా తీస్తుందా.. ?

శివగామి పాత్రకి శ్రీదేవి ఎంత డిమాండ్ చేసిందో తెలుసా..?

'రాధే శ్యామ్' షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..!!

హైదరాబాద్ లో మళ్ళీ డ్రగ్స్ కలకలం!

'మగధీర' కి సీక్వెల్ రానుందా..?

ఇంత సడన్ గా టాలీవుడ్ పై అరవ హీరోలకు ఎందుకు అంత మోజు

పవన్ కోసం త్రివిక్రమ్ భారీ త్యాగం..?

కియారా అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందట..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>