HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/jayamakaya56116a32-576a-4f56-8261-5bbcde009f85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/jayamakaya56116a32-576a-4f56-8261-5bbcde009f85-415x250-IndiaHerald.jpgమన చుట్టూ పరిసరాలలో దొరికేటటువంటి కాయలలో జామకాయ కూడా ఒకటి. ఈ చెట్టుని ఎక్కువగా ఇంటి పరిసరాలలో పెంచుకుంటూ ఉంటారు. జామకాయ ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది కనుక ఈ కాయ పండ్లలో రారాజు గా పిలుస్తారు. ఏ పండును అయినా కలుషితం చేయొచ్చు.. ఒక్క జామపండును మాత్రం కలుషితం చేయలేరు. కాబట్టి దీనిని రారాజు గా పిలుస్తారు. అయితే ఈ కాయ వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.JAYAMAKAYA{#}Vitamin C;festival;Heart;Sugarజామకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..జామకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..JAYAMAKAYA{#}Vitamin C;festival;Heart;SugarThu, 01 Jul 2021 17:16:10 GMT
మన చుట్టూ పరిసరాలలో దొరికేటటువంటి కాయలలో జామకాయ కూడా ఒకటి. ఈ చెట్టుని ఎక్కువగా ఇంటి పరిసరాలలో పెంచుకుంటూ ఉంటారు. జామకాయ ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది కనుక ఈ కాయ పండ్లలో రారాజు గా పిలుస్తారు. ఏ పండును అయినా కలుషితం చేయొచ్చు.. ఒక్క జామపండును మాత్రం కలుషితం చేయలేరు. కాబట్టి దీనిని రారాజు గా పిలుస్తారు. అయితే ఈ కాయ వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1).జామకాయకి ఎటువంటి పురుగుల మందు, కార్బైడ్ పొడిని అసలు వాడరు. కనుక ఇవి తినడం మంచిది.

2). ఈ కాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

3). డయాబెటిస్ పేషెంట్ లకి  షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. ఎందుకంటే జామ పండు అంత త్వరగా జీర్ణం కాదు. ఇందులోని విత్తనాలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల రక్తం లోపలికి వెళ్లి చక్కెర స్థాయిని పెంచకుండా చూస్తాయి.

4). బరువు తగ్గాలనుకొనే వారు ప్రతి రోజూ ఉదయం ఒక జామపండును, రాత్రి పడుకునే ముందు ఒక జామకాయ ను తీసుకుంటే, బరువు తగ్గే అవకాశం ఉంది.

5). జామకాయను పచ్చిగా ఉన్నప్పుడు తినే దానికంటే, పండుగ మారినప్పుడు తినడం మంచిది.ఎందుకంటే అది పండుగా మారేకొద్దీ విటమిన్స్, క్యాల్షియం, మినరల్స్ ఎక్కువగా పెరుగుతాయి.

6). జలుబు సమస్యతో బాధపడుతున్నవారు, జామకాయలు లోపల గింజలను తీసేసి తినాలి. అలా తిన్న  తరువాత ఒక గ్లాసు నీరు తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

7). తలనొప్పి, మైగ్రేషన్ తో బాధపడేవారు, జామకాయ ని ముద్ద లాగ నూరి ప్రతిరోజు 2 సార్లు తలకి పట్టించుకుంటే తగ్గిపోతుంది.

8). గుండె సమస్యతో బాధపడేవారు జామకాయ లోపలి విత్తనాలను తీసేసి, వాటిని ఉడికించి తినడం వల్ల గుండె సమస్య నుంచి బయట పడవచ్చు.

9). కేవలం జామకాయ మాత్రమే కాదు.. జామ ఆకులు కూడా చర్మం మీద ఏర్పడే దద్దుర్లను పోగొడతాయి.





సాఫ్ట్ స్కిన్ కోసం ఇలా చెయ్యండి...

నల్ల బియ్యంతో సంపూర్ణ ఆరోగ్యం..

బీరకాయ తినడం వల్ల మన శరీరానికి లభించే పోషకాలు ఎన్నో ..

గోరుచిక్కుడుతో చింత లేకుండా ఉండవచ్చు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>