MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjevviae0d8f24-f58a-4ff0-af18-9622a686c217-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjevviae0d8f24-f58a-4ff0-af18-9622a686c217-415x250-IndiaHerald.jpgఒక‌ప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి స్టార్ల‌ను చేసిన డైరెక్ట‌ర్ కోదండ రామిరెడ్డి. అంత‌టి గొప్ప డైరెక్ట‌ర్ ఈరోజు 70వ పుట్టిన రోజును చేసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన డైరెక్ష‌న్లో వచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల గురించి తెలుసుకుందాం. కోదండరామిరెడ్డి త‌న మొద‌టి సిఇన‌మా సంధ్య 1980లో వ‌చ్చింది. ఈ మూవీ అప్ప‌ట్లో హిందీ సినిమా తపస్య ఆధారంగా తీశారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో న్యాయం కావాలి అనే మూవీతో మొదలైన చిరు, కోదండ‌రామిరెడ్డి అనుబంధం ముఠా మేస్త్రి మూవీ దాకా కొన‌సాగింchiranjevvi{#}sujatha;Pasivadi Pranam;Murari;sandhya;Hindi;Donga;Khaidi.;Khaidi new;Blockbuster hit;Wife;Chiranjeevi;Evening;Thief;Cinema;Tollywoodచిరుతో 23 సినిమాలు చేసిన దర్శకుడు ఎవరంటే..?చిరుతో 23 సినిమాలు చేసిన దర్శకుడు ఎవరంటే..?chiranjevvi{#}sujatha;Pasivadi Pranam;Murari;sandhya;Hindi;Donga;Khaidi.;Khaidi new;Blockbuster hit;Wife;Chiranjeevi;Evening;Thief;Cinema;TollywoodThu, 01 Jul 2021 13:30:00 GMTఒక‌ప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి స్టార్ల‌ను చేసిన డైరెక్ట‌ర్ కోదండ రామిరెడ్డి. అంత‌టి గొప్ప డైరెక్ట‌ర్ ఈరోజు 70వ పుట్టిన రోజును చేసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన డైరెక్ష‌న్లో వచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల గురించి తెలుసుకుందాం. కోదండరామిరెడ్డి త‌న మొద‌టి సిఇన‌మా సంధ్య 1980లో వ‌చ్చింది. ఈ మూవీ అప్ప‌ట్లో హిందీ సినిమా తపస్య ఆధారంగా తీశారు.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో న్యాయం కావాలి అనే మూవీతో మొదలైన చిరు, కోదండ‌రామిరెడ్డి అనుబంధం ముఠా మేస్త్రి మూవీ దాకా కొన‌సాగింది. ఇండ‌స్ట్రీలో వీరిద్దరు కలిసి దాదాపు 23 మూవీల దాకా చేశారు. అందులో దాదాపు 80శాతం సినిమాలు విజయ వంతం అయ్యాయి. ఆ కాలంలోనే ఈయ‌న ఒక్క ఎన్టిఆర్‌తో తప్ప మిగ‌తా అంద‌రు స్టార్ హీరోల‌తో సినిమాలను తెరకెక్కించారు.

ఇక సుజాత మెయిన్ రోల్‌లో వచ్చిన సంధ్య అనే మూవీ ద్వారా ఆయ‌న డైరెక్ట‌ర్ గా మారారు. ఇక చిరు హీరోగా అభిలాషతో పాటు రక్తసింధూరం అలాగే మరణమృదంగం, ఛాలెంజ్, పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టారు. ఇక త్రినేత్రుడు ఆ త‌ర్వాత వేటతో పాటే కిరాతకుడు, దొంగమొగుడు, కొండవీటి దొంగ లాంటి పెద్ద సినిమాల‌ను చిరుకు అందించారు ఆయ‌న‌.  

ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణతో కిరాయి కోటిగాడు మూవీని తీశారు కోదండ‌రామిరెడ్డి. అలాగే రామరాజ్యంలో భీమరాజుతో పాటు పల్నాటి సింహం, ఖైదీ రుద్రయ్య లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను అందించారు. అలాగే నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణతో అనసూయమ్మగారి అల్లుడుతో పాటే తిరగబడ్డ తెలుగుబిడ్డదానితో పాటు నారీ నారీ నడుమ మురారి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను న‌మోదు చేశారు. ఇక అక్కినేని వార‌సుడు నాగార్జునతో కిరాయిదాదా లాంటి హిట్ తో పాటే విక్కీదాదా, ప్రెసిడెంటుగారి పెళ్ళాం లాంటి డిఫ‌రెంట్ మూవీలు చేశారు.



రష్మిక మందన సిగరెట్ కహనీ..!

కత్తి మహేష్ పై పోస్టులు..వారికి ఐపీఎస్ స్ట్రాంగ్ కౌంటర్.. !

చిరుతో 23 సినిమాలు చేసిన దర్శకుడు ఎవరంటే.

ఈ ముదురు భామ కి ఇప్పుడు క్రేజీ ఛాన్స్ లు వస్తున్నాయేంటి?

ఆరోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ కుమారి ల మధ్య అంత నడిచిందా..!!

పుష్పతో రవితేజ సినిమాకున్న లింక్ అదేనా ?

టీడీపీ బతకాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే...బాబు మోహన్ సంచ‌ల‌నం... !

కొత్త సినిమా మొదలెట్టిన మాస్ మహరాజ్.. !

నాగార్జున, టబు.. నిజంగా ప్రేమించుకున్నారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>