BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/deltaplus-3aa5e35c-16e5-4e85-b8ab-bda42449baec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/deltaplus-3aa5e35c-16e5-4e85-b8ab-bda42449baec-415x250-IndiaHerald.jpgడెల్టాప్ల‌స్ వేరియంట్ రాష్ట్రంలో వేగంగా విస్త‌రిస్తుంది.ఇప్ప‌టికే డెల్టాప్ల‌స్ వేరియంట్ ప‌లు జిల్లాలో బ‌య‌ట‌ప‌డ‌గా విశాఖ‌లో తొలి కేసు బ‌య‌ట‌ప‌డింది.జీవీఎంసీ జోన్‌1 విశాఖ‌దప‌ట్నం జిల్లా మ‌ధుర‌వాడ వాంభేకాల‌నీలో డెల్టా ప్ల‌స్ వేరియంట్ మొద‌టి కేసు న‌మోదైంది.మ‌ధురవాడ పీహెచ్‌సీ ప‌రిధిలో ఓ వ్య‌క్తికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ఆరోగ్య సిబ్బంది టెస్టులు నిర్వ‌హించగా..పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది.శాంపిల్స‌ను హైద‌రాబాద ల్యాబ్‌కు సిబ్బంది పంపిచారు.హైద‌రాబాద్ ల్యాబ్‌లో డెల్టాప్ల‌స్ వేరియంట్‌గా నిర్ధార‌ణ అయింdeltaplus {#}Districtవిశాఖ‌లో డెల్టాప్ల‌స్ తొలి కేసువిశాఖ‌లో డెల్టాప్ల‌స్ తొలి కేసుdeltaplus {#}DistrictThu, 01 Jul 2021 12:24:42 GMTడెల్టాప్ల‌స్ వేరియంట్ రాష్ట్రంలో వేగంగా విస్త‌రిస్తుంది.ఇప్ప‌టికే డెల్టాప్ల‌స్ వేరియంట్ ప‌లు జిల్లాలో బ‌య‌ట‌ప‌డ‌గా విశాఖ‌లో తొలి కేసు బ‌య‌ట‌ప‌డింది.జీవీఎంసీ జోన్‌1 విశాఖ‌దప‌ట్నం జిల్లా మ‌ధుర‌వాడ వాంభేకాల‌నీలో డెల్టా ప్ల‌స్ వేరియంట్ మొద‌టి కేసు న‌మోదైంది.మ‌ధురవాడ పీహెచ్‌సీ ప‌రిధిలో ఓ వ్య‌క్తికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ఆరోగ్య సిబ్బంది టెస్టులు నిర్వ‌హించగా..పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది.శాంపిల్స‌ను హైద‌రాబాద ల్యాబ్‌కు సిబ్బంది పంపిచారు.హైద‌రాబాద్ ల్యాబ్‌లో డెల్టాప్ల‌స్ వేరియంట్‌గా నిర్ధార‌ణ అయింది.దీంతో అప్ర‌మ‌త్త‌మైన వైద్య సిబ్బంది ఆ వ్య‌క్తి ఇంటి ప‌రిస‌రాల్లో శానిటేష‌న్ చేపించి...బారికేడ్ల‌తో ప‌రిస‌ర ప్రాంతాల‌ను మూసివేశారు.క‌రోనా సెంక‌డ్ వేవ్ కాస్త త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని అంద‌రు భావిస్తున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ డెల్టాప్ల‌స్ వేరియంట్ వైర‌స్ క‌ల‌క‌లం రేపుతుంది.ఏపీలో డెల్టాప్ల‌స్ వేరియంట్ కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.డెట్లాప్ల‌స్ వేరియంట్ ని ఎదుర్కొనేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంది.డెల్టాప్ల‌స్ వేరియంట్ వ్యాక్సిన్ వేయించుకోని వారిలో ఎక్కువ ప్ర‌భావం ఉంటుంద‌ని నిపుణ‌లు తెలుపుతున్నారు.



ఒక్క సీటు వైసీపీలో మూడు ముక్క‌లాట‌...!

హెటెరోకి ఏపీ సర్కార్ నజరానా!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స సోదరుడు ఛాన్స్ ఇవ్వట్లేదుగా!

ఆ జిల్లాలో క్లీన్‌స్వీప్ దెబ్బ నుంచి సైకిల్ బయటపడిందా?

కేసీఆర్‌లో కొత్త మార్పు.. కారణం ఆయన ఒక్కడేనా..?

అక్కడ సెల్ఫీలు తీసుకోవడం నేరమట...

పబ్జీలో ప్రేమ.. యుట్యూబ్ లో హత్య.. !

తండ్రి కూతురికి బీరు తాగించాడు... తర్వాత ఏం చేశాడు..?

గుజరాత్ లో సెల్ఫీ బ్యాన్.. ఎందుకో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>