MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/pooja-hegde-cuttest-photos415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/pooja-hegde-cuttest-photos415x250-IndiaHerald.jpgపొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే కి తెలుగు, తమిళం అని భాషతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తుంది.ఆమె ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోవచ్చింది. ఇంకొన్ని ప్యాచ్ వర్క్ పూర్తి అయితే ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ , టీజర్స్ కి మంచి స్పందన వచ్చింది.ఇక కరోన వలన ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. అయితే పూజ ఈ మద్యనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. ఇక ఈ సినిమా తర్వాతBeast{#}Kanna Lakshminarayana;Master;Dilip Kumar;shyam;Makeup;vegetable market;Joseph Vijay;Pooja Hegde;Tamil;Prabhas;Cinemaబీస్ట్ తో కలవబోతున్న పూజ...బీస్ట్ తో కలవబోతున్న పూజ...Beast{#}Kanna Lakshminarayana;Master;Dilip Kumar;shyam;Makeup;vegetable market;Joseph Vijay;Pooja Hegde;Tamil;Prabhas;CinemaThu, 01 Jul 2021 15:36:00 GMTపొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే కి తెలుగు, తమిళం అని భాషతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తుంది.ఆమె ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోవచ్చింది. ఇంకొన్ని ప్యాచ్ వర్క్ పూర్తి అయితే ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

 ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ , టీజర్స్ కి మంచి స్పందన వచ్చింది.ఇక కరోన వలన ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. అయితే పూజ ఈ మద్యనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె తమిళ సూపర్ స్టార్ విజయ్ తో బీస్ట్ సినిమాలో నటించబోతుంది.అయితే ఈ సినిమా షూటింగ్ కోసం పూజ చెన్నైలో నిన్ననే ల్యాండ్ అయింది. ఆమె షూటింగ్ పార్ట్ త్వరలోనే మొదలు కాబోతుంది. అంతలోపు ఆమె మేకప్ టెస్ట్ లు అంత చేస్తారట. ఇక తమిళ స్టార్ విజయ్ వరస హిట్స్ మంచి ఊపు మీద ఉన్నాడు.

ఆయన ఒక్కక్క సినిమా 200 కోట్లకి పైగా వసూళ్లు చేస్తుంది. దానితో ఈ బీస్ట్ సినిమాకి కూడా భారీ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడగా సన్ పిచర్స్ నిర్మిస్తున్నారు.ఈ మద్యనే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. దానికి విపరీతమైన స్పందన వచ్చింది.విజయ్ ఈ సినిమాతో తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ సంక్రాంతికి వచ్చిన ఆయన మాస్టర్ కూడ తెలుగులో సూపర్ హిట్ అయింది. తెలుగులో ఆయన పాత సినిమాల కన్నా ఎక్కువగా ఈ సినిమా కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా స్ఫూర్తి తో విజయ్ తెలుగు మార్కెట్ ని ఇంకా పెంచుకోవాలని ఉన్నారట.



దేవిశ్రీప్రసాద్ ని హీరోగా పెట్టి ఆ హీరోయిన్ సినిమా తీస్తుందా.. ?

శివగామి పాత్రకి శ్రీదేవి ఎంత డిమాండ్ చేసిందో తెలుసా..?

'రాధే శ్యామ్' షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..!!

ఆటోమేటిక్ గేర్ల‌వైపు మొగ్గుచూపుతోన్న భార‌త్‌?

'మగధీర' కి సీక్వెల్ రానుందా..?

ఇంత సడన్ గా టాలీవుడ్ పై అరవ హీరోలకు ఎందుకు అంత మోజు

పవన్ కోసం త్రివిక్రమ్ భారీ త్యాగం..?

కియారా అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందట..!!

నిఖిల్ సినిమా కూడా ఓటిటికెనా??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>