MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/ravitejae4adf234-3afc-4d0b-b68f-fd5a750615a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/ravitejae4adf234-3afc-4d0b-b68f-fd5a750615a7-415x250-IndiaHerald.jpgఒక హీరో మంచి హిట్స్ తో ఉంటే ఆయన చేసే తర్వాతి సినిమాల్లో లాభాల్లో భాగం తీసుకోవడం మాములే. ఇలా బాలీవుడ్ అమీర్ ఖాన్ నుంచి టాలీవుడ్ మహేష్ బాబు వరకు అందరూ చేసిందే. మహేష్ బాబు జిఎంబి బ్యానర్ మీద సహా నిర్మాతగా మారి సినిమా విజయవంతం అయితే లాభాల్లో భాగం తీసుకుంటారు. ఇంతకముందు చిరంజీవి కూడా ఆయన రెమ్యూనరేషన్ కి నైజాం రైట్స్ తీసుకునేవారంట. అయితే ఇలా సహా నిర్మాతగా మరీనా మహేష్ బాబు ని ఇంకొక హీరో కూడా ఫాలో అవుతున్నారు. అది ఎవరో కాదు మాస్ మహరాజ్ రవితేజ . ఆయన కూడా తన చేస్తున్న సినిమాకి నిర్మాణంలో భాగం తీసుకుంటున్నRaviteja{#}CBN;ravi teja;Mass;Chiranjeevi;mahesh babu;Ravi;Hero;Tollywood;Cinema;bollywoodమహేష్ బాబు బాటలో మాస్ మహరాజ్మహేష్ బాబు బాటలో మాస్ మహరాజ్Raviteja{#}CBN;ravi teja;Mass;Chiranjeevi;mahesh babu;Ravi;Hero;Tollywood;Cinema;bollywoodThu, 01 Jul 2021 16:02:00 GMTఒక హీరో మంచి హిట్స్ తో ఉంటే ఆయన చేసే తర్వాతి సినిమాల్లో లాభాల్లో భాగం తీసుకోవడం మాములే. ఇలా బాలీవుడ్ అమీర్ ఖాన్ నుంచి టాలీవుడ్ మహేష్ బాబు వరకు అందరూ చేసిందే. మహేష్ బాబు జిఎంబి బ్యానర్ మీద సహా నిర్మాతగా మారి సినిమా విజయవంతం అయితే లాభాల్లో భాగం తీసుకుంటారు. ఇంతకముందు చిరంజీవి కూడా ఆయన రెమ్యూనరేషన్ కి నైజాం రైట్స్ తీసుకునేవారంట.

అయితే ఇలా సహా నిర్మాతగా మరీనా మహేష్ బాబు ని ఇంకొక హీరో కూడా ఫాలో అవుతున్నారు. అది ఎవరో కాదు మాస్ మహరాజ్ రవితేజ . ఆయన కూడా తన చేస్తున్న సినిమాకి నిర్మాణంలో భాగం తీసుకుంటున్నాడు.శరత్ మండవ డైరెక్షన్ లో రాబోతున్న రవితేజ కొత్త సినిమా ఈరోజు నుంచి షూటింగ్ మొదలుకాబోతుంది.అయితే ఆ సినిమా నిర్మాణంలో రవితేజ కూడా భాగమే. ఆర్ టి టీం వర్క్స్ తో ఒక బ్యానర్ మీద ఈ సినిమాని రవితేజ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు అని టాక్ నడుస్తోంది. అయితే ఇలా ప్రతి సినిమాకి చేస్తాడా లేక ఈ సినిమా కోసమేనా అనేది ఇంకా తెలీదు. మహేష్ బాబు ఇలానే డబ్బులు మంచిగా వెనుకేసుకుంటున్నారు.

 ఇప్పుడు రవితేజ కూడా ఆయన క్రేజ్ ని కాష్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. అలాగే  ఈ సినిమాతో పాటుగా రవితేజ ఖిలాడి. సినిమాలో కూడా నటిస్తున్నారు. ఆ సినిమా దాదాపుగా పూర్తి అయింది. ఖిలాడి సినిమాకి గాను ఆయన భారీగా 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే టాక్ ఇండస్ట్రీలో అంత వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలే కాక రవితేజ త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ఇంకొక సినిమా కూడా ఒప్పుకున్నారు. ఈ సినిమా త్వరలోనే మొదలుకాబోతుంది. ప్రేమకథ సినిమాలకి కేరాఫ్ గా ఉండే త్రినాథరావు రవితేజ తో ఎలాంటి సినిమా చేస్తారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.



దేవిశ్రీప్రసాద్ ని హీరోగా పెట్టి ఆ హీరోయిన్ సినిమా తీస్తుందా.. ?

స్ప్రింగుల్లాంటి స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసిన నోరాఫ‌తేహి...

శివగామి పాత్రకి శ్రీదేవి ఎంత డిమాండ్ చేసిందో తెలుసా..?

'రాధే శ్యామ్' షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..!!

మ‌ళ్లీ తెర‌పైకి డ్ర‌గ్స్ కేసు...టాలీవుడ్ లో టెన్ష‌న్..?

'మగధీర' కి సీక్వెల్ రానుందా..?

ఇంత సడన్ గా టాలీవుడ్ పై అరవ హీరోలకు ఎందుకు అంత మోజు

పవన్ కోసం త్రివిక్రమ్ భారీ త్యాగం..?

కియారా అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందట..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>