BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/funzone/funzone_videos/zxdcfgbhjkl;'-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/funzone/funzone_videos/zxdcfgbhjkl;'-415x250-IndiaHerald.jpgదర్భంగా రైల్వే స్టేషన్ బాంబ్ బ్లాస్ట్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం అయ్యింది. లష్కరే తోయిబా ఆపరేటివ్ గా భావిస్తున్న ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.. యూపీ నుంచి హైదరాబాద్ వచ్చిన వీరిద్దరూ హైదరాబాదులో బట్టల దుకాణం నడుపుతున్నట్లు గుర్తించారు. హబీబ్ నగర్ లో హైమద్ కలెక్షన్స్ పేరుతో బట్టల దుకాణం ఏర్పాటు చేసినట్లు సమాచారం.. హైమద్ కలెక్షన్స్ పేరుతో బీహార్ కు ఈ పార్సల్ పంపినట్లు చెబుతున్నారు.. ఇక పార్సిల్ లో ఐఈడీ బాంబ్ అమర్చి బ్లాస్ట్ చేసినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది.darbhanga{#}Huzur Nagar;Bihar;Hyderabad;policeదర్భంగా డొంక హైమద్ బట్టల షాపే?దర్భంగా డొంక హైమద్ బట్టల షాపే?darbhanga{#}Huzur Nagar;Bihar;Hyderabad;policeThu, 01 Jul 2021 10:37:00 GMTదర్భంగా రైల్వే స్టేషన్ బాంబ్ బ్లాస్ట్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం అయ్యింది. లష్కరే తోయిబా ఆపరేటివ్ గా భావిస్తున్న ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.. యూపీ నుంచి హైదరాబాద్ వచ్చిన వీరిద్దరూ హైదరాబాదులో బట్టల దుకాణం నడుపుతున్నట్లు గుర్తించారు. హబీబ్ నగర్ లో హైమద్  కలెక్షన్స్ పేరుతో బట్టల దుకాణం ఏర్పాటు చేసినట్లు సమాచారం.. 


హైమద్ కలెక్షన్స్ పేరుతో బీహార్ కు ఈ పార్సల్ పంపినట్లు చెబుతున్నారు.. ఇక పార్సిల్ లో ఐఈడీ బాంబ్ అమర్చి బ్లాస్ట్ చేసినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది. ఇక సికింద్రాబాద్ లోని సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఎన్ ఐ ఏ మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే ఈ కేసు ద్వారా అనేక లష్కరే తోయిబా లింకులు బయటపడే అవకాశం కనిపిస్తోంది.




జాగ్రత్త : యువకుడ్ని ఎత్తుకెళ్లి హిజ్రాగా మార్చారు..!

వాటర్ వార్ : శ్రీశైలం డ్యాం వద్ద భారీగా తెలంగాణ పోలీసులు.. !

స్టార్ హీరోలతో చేయాల్సిన సినిమాల పై క్లారిటీ ఇచ్చిన త్రినాథ రావు..

అక్కడ సెల్ఫీలు తీసుకోవడం నేరమట...

మైనర్ ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోరని భయపడ్డాడు.. చివరికి ఇలా..?

యూపీలో దారుణం..బాలిక శీలానికి రూ.50 వేలు.. ?

జాబ్ క్యాలెండ‌ర్లో జాబుల్లేవ్ - అచ్చెన్నాయుడు

ఏవోబీలో నిఘా పెంచిన పోలీసులు

ఎన్టీఆర్ భవన్ లో కలకలం.. స్వాధీన పర్చుకోమని లేఖ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>