BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ttd-12ad977d-5db0-4df6-9857-f68087708d37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ttd-12ad977d-5db0-4df6-9857-f68087708d37-415x250-IndiaHerald.jpgతిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చింది.క‌రోనా స‌మ‌యంలో ఎక్కువ మంది ఉద్యోగులు వైర‌స్ బారిన‌ప‌డ్డారు.కొంత‌మంది ఉద్యోగులు మ‌ర‌ణించారు.అయితే ఉద్యోగుల ఆరోగ్య‌భ‌ద్ర‌త దృష్ట్యా టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీలో ప‌ని చేస్తున్న 45 ఏళ్లు పైబ‌డి ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకోక‌పోతే వారికి జీతం ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది.ఉద్యోగుల కోసం టీటీడీ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ప్ప‌టికి చాలా మంది ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకోలేదు.కాబ‌ట్టి వ్యాక్సిన్‌పై కఠిన నిర్ణ‌యం తీసుttd;{#}Tirumala Tirupathi Devasthanam;Juneఉద్యోగుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చిన టీటీడీ...కార‌ణం ఇదే...?ఉద్యోగుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చిన టీటీడీ...కార‌ణం ఇదే...?ttd;{#}Tirumala Tirupathi Devasthanam;JuneThu, 01 Jul 2021 13:19:39 GMTతిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చింది.క‌రోనా స‌మ‌యంలో ఎక్కువ మంది ఉద్యోగులు వైర‌స్ బారిన‌ప‌డ్డారు.కొంత‌మంది ఉద్యోగులు మ‌ర‌ణించారు.అయితే ఉద్యోగుల ఆరోగ్య‌భ‌ద్ర‌త దృష్ట్యా టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీలో ప‌ని చేస్తున్న 45 ఏళ్లు పైబ‌డి ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకోక‌పోతే వారికి జీతం ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది.ఉద్యోగుల కోసం టీటీడీ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ప్ప‌టికి చాలా మంది ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకోలేదు.కాబ‌ట్టి వ్యాక్సిన్‌పై కఠిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని టీటీడీ భావించింది.వ్యాక్సిన్ వేయించుకోని వారికి జూన్ నెల జీతం నిలిపివేయాల‌ని ఉత్త‌ర్వులు  ఇచ్చింది.జులై 7వ తేదీక‌ల్లా 45 ఏళ్లుపైబ‌డి ఉద్యోగులంద‌రు వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రిగా వేయించుకోవాల‌ని టీటీడీ ఆదేశించింది.ఈ లోపు వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగుల‌కు వెంట‌నే జీతం చెల్లించాల‌ని లేని ప‌క్షంలో వారి జీతాలు ఆపాల‌ని పేర్కొంది..టీటీడీ తీసుకున్న నిర్ణ‌యంతో  వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులంతా వ్యాక్సిన్ కేంద్రాల‌కు ప‌రుగులు పెడుతున్నారు.జీతం ఇవ్వ‌కపోతే వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఉద్యోగులు త‌మ ఆరోగ్యం పై ఎంత శ్ర‌ద్ద ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.



ఆర్టీసీకి డీజిల్ దెబ్బ..!

కర్తవ్యం..మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్న నిర్మాత..

కేఆర్‌ఎంబీకి ఏపీ ముచ్చ‌ట‌గా మూడో లేఖ..!

ఇదెక్కడి రాక్షసత్వం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>