BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-60b5bc53-e740-444c-8a3a-34ae651f068f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-60b5bc53-e740-444c-8a3a-34ae651f068f-415x250-IndiaHerald.jpgకోవిషీల్డ్ - ఫైజర్ టీకాల మిశ్రమ డోసులు కరోనా మీద అధిక ప్రభావం చూపిస్తున్నట్లుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో ఒక టీకాను మొదటి డోస్ గా మరో టీకాను రెండో డోస్ గా వేసుకుంటే గనుక బలమైన రోగనిరోధక సామర్థ్యం చేకూరుతుందని ఈ పరిశోధనలో తేలింది. కోవిడ్ రెండు డోసులు తీసుకునే వారితో పోలిస్తే నాలుగు వారాల వ్యవధిలో ఈ రెండు డోసులు కలిపి తీసుకున్న వాళ్లలో యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు తేలింది. అయితే ఇప్పటిదాకా ఇలా రెండు వేర్వేరు డోసులు తీసుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారని తెలుస్తోంcovishiled pfizer{#}Coronavirus;Universityకోవిషీల్డ్ + ఫైజర్ - సూపర్ హిట్టు!కోవిషీల్డ్ + ఫైజర్ - సూపర్ హిట్టు!covishiled pfizer{#}Coronavirus;UniversityThu, 01 Jul 2021 09:23:00 GMTకోవిషీల్డ్ - ఫైజర్ టీకాల మిశ్రమ డోసులు కరోనా మీద అధిక ప్రభావం చూపిస్తున్నట్లుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో ఒక టీకాను మొదటి డోస్ గా మరో టీకాను రెండో డోస్ గా వేసుకుంటే గనుక బలమైన రోగనిరోధక సామర్థ్యం చేకూరుతుందని ఈ పరిశోధనలో తేలింది. 


కోవిడ్ రెండు డోసులు తీసుకునే వారితో పోలిస్తే నాలుగు వారాల వ్యవధిలో ఈ రెండు డోసులు కలిపి తీసుకున్న వాళ్లలో యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు తేలింది. అయితే ఇప్పటిదాకా ఇలా రెండు వేర్వేరు డోసులు తీసుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ అధ్యయనం మరి కొంత మంది మీద చేసి మెరుగైన ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక ఈ పద్ధతి ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. 

 




జాతీయ వైద్యుల దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

సెకండ్ డోస్ పై తెలంగాణ కీలక నిర్ణయం.. !

స్టార్ హీరోలతో చేయాల్సిన సినిమాల పై క్లారిటీ ఇచ్చిన త్రినాథ రావు..

ఏపిలో కర్ఫ్యూ సడలింపులు...కానీ ఆ 4 జిల్లాల్లో.. !

నేటి నుండి ఆన్లైన్ క్లాసులు..టైమింగ్స్ ఇవే.. !

నల్ల బియ్యంతో సంపూర్ణ ఆరోగ్యం..

దోపిడి దొంగగా మారిన మహానటి.. కారణం..

వర్షాకాలంలో ఈ వ్యాధులతో జర జాగ్రత్త ... !

రెండవ వైపు చూడనున్న జగన్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>