PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-9c475cc4-ece8-4538-b247-83b8e63c7e5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-9c475cc4-ece8-4538-b247-83b8e63c7e5b-415x250-IndiaHerald.jpgటోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన సెయింట్ పీటర్స్ బర్గు కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. ఆ నగరంలో కోవిద్ మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి. రాజధాని మాస్కోలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. అక్కడ కోవిద్ ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. నగరమంతా నమోదవుతున్న 90% కోవిద్ కేసులకు డెల్టా వేరియంట్ కారణమని మాస్కో మేయర్ సో బ్యానిన్ తెలిపారు. కాగా మంగళవారం కూడా రష్యాలో 20,616 కోవిద్ కేసులు 652 మరణాలు నమోదయ్యాయి. అయితే దేశంలో కోవిద్ కేసులు, మరణాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రష్య ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అధ్యక్షుడు పుPolitical {#}Russia;Capital;Moscow;Friday;tuesday;local language;Coronavirusరష్యాలో డెల్టా వేరియంట్ తో ఇంత మంది మరణించారా..?రష్యాలో డెల్టా వేరియంట్ తో ఇంత మంది మరణించారా..?Political {#}Russia;Capital;Moscow;Friday;tuesday;local language;CoronavirusThu, 01 Jul 2021 11:56:31 GMT

 కరోనా  దీని పేరు వింటేనే ప్రపంచమంతా వణుకుతుంది. దీని ప్రభావం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నో ఉద్యోగాలు ఊడిపోయాయి. గత సంవత్సర కాలం నుంచి  ఇది ప్రజలను పట్టి పీడిస్తోంది. దీని ప్రభావంతో ఎంతో మంది మరణించారు. ఇప్పుడు మన దేశంలో తగ్గుముఖం పట్టింది.  దీని ప్రభావం రష్యాలో ఎక్కువగా ఉంది.  మాస్కోలో  వేగంగా వ్యాపిస్తుంన్నా డెల్టా  వేరియంట్ కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ రెండో రోజు కూడా రికార్డు స్థాయిలో కోవిద్ మరణాలు  సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 21,042 కేసులు నమోదు కాగా 669 మరణాలు  సంభవించినట్టు రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో  పేర్కొంది. దేశంలో డెల్టా వేరియంట్  ప్రారంభమైనప్పటినుంచి ఒక్కరోజులో ఎక్కువ  నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఇవేనని తెలిపింది. స్థానిక అధికారుల లెక్కల ప్రకారం రష్యాలో ఇప్పటివరకు నమోదైన కేసులు 55,14,599 కాగా మరణాలు 1,35,214 కి చేరింది.

ఇదిలా ఉండగా శుక్రవారం యూరో ట్వంటీ-20 ఫుట్బాల్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన సెయింట్ పీటర్స్ బర్గు కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. ఆ నగరంలో కోవిద్ మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి. రాజధాని మాస్కోలో కూడా  ఇదే పరిస్థితి నెలకొన్నది. అక్కడ కోవిద్ ఆంక్షలు  కూడా అమల్లో ఉన్నాయి. నగరమంతా నమోదవుతున్న 90% కోవిద్  కేసులకు డెల్టా వేరియంట్  కారణమని మాస్కో మేయర్ సో బ్యానిన్ తెలిపారు.

కాగా మంగళవారం కూడా రష్యాలో 20,616 కోవిద్ కేసులు 652 మరణాలు నమోదయ్యాయి. అయితే దేశంలో  కోవిద్ కేసులు, మరణాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రష్య ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అధ్యక్షుడు పుతిన్ తెలుపుతున్నాడు. వ్యాక్సిన్ తీసుకోవడానికి రష్యాలో  చాలామంది ప్రజలు వెనకాడుతున్నారని, ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. తను కూడా దేశీయంగా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ తీసుకోవాలి అని పుతిన్ ప్రజలను కోరారు. 



కొత్త సినిమా మొదలెట్టిన మాస్ మహరాజ్.. !

విద్యార్థుల‌ కోసం మరో ముందడుగు వేసిన సోనూసూద్‌..?

ఇద్దరూ తోడు దొంగలే, జలవివాదం అనేదే పెద్ద డ్రామా!

అక్కడ టిఆర్ఎస్ గెలుపు ఖాయమేనా..?

జనసేనాని అజ్ఞాతవాసం వీడే టైమ్ దగ్గరపడిందా..?

ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

గుడ్ న్యూస్ : భారత్ లో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి

పాపికొండల టూర్ కు సిద్ధం కండి..!

కోవిషీల్డ్ + ఫైజర్ - సూపర్ హిట్టు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>