MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan4170c23d-b7b4-4879-936f-e2b4ca77ddda-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan4170c23d-b7b4-4879-936f-e2b4ca77ddda-415x250-IndiaHerald.jpgమెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి కుమారుడు అనే ట్యాగ్ తోనే వచ్చినా తన ఓన్ ట్యాలెంట్‌తో నిల‌బ‌డ్డాడు. అస‌లు సిసలైన మెగా లెగసి క్యారియర్ గా హ‌వాను కొన‌సాగించి స్టార్ హీరోగా ఎదిగాడు. ప్ర‌స్తుతం ఆయ‌న పాన్ ఇండియన్ లెవెల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అంత‌కు మించి పెద్ద సినిమాలు చేస్తూ మరోసారి బలంగా నిలబడే ప్రయత్నంలో ఉన్నాడు చెర్రీ. అయితే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయినటువంటి రెండు మూవీల్లో ఒకటి మగధీర అయితే మ‌రో సినిమా రంగస్థలం అనే చెప్పాలి. ఈ రెండు సిram-charan{#}Japan;Rangasthalam;Magadheera;ram pothineni;Indian;dance;Pooja Hegde;Gift;Chiranjeevi;Tollywood;Cinemaచెర్రీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జ‌పాన్ ఫ్యాన్స్..?చెర్రీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జ‌పాన్ ఫ్యాన్స్..?ram-charan{#}Japan;Rangasthalam;Magadheera;ram pothineni;Indian;dance;Pooja Hegde;Gift;Chiranjeevi;Tollywood;CinemaThu, 01 Jul 2021 11:00:00 GMTమెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి కుమారుడు అనే ట్యాగ్ తోనే వచ్చినా తన ఓన్ ట్యాలెంట్‌తో నిల‌బ‌డ్డాడు. అస‌లు సిసలైన మెగా లెగసి క్యారియర్ గా హ‌వాను కొన‌సాగించి స్టార్ హీరోగా ఎదిగాడు. ప్ర‌స్తుతం ఆయ‌న పాన్ ఇండియన్ లెవెల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అంత‌కు మించి పెద్ద సినిమాలు చేస్తూ మరోసారి బలంగా నిలబడే ప్రయత్నంలో ఉన్నాడు చెర్రీ.

అయితే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయినటువంటి రెండు మూవీల్లో ఒకటి మగధీర అయితే మ‌రో సినిమా రంగస్థలం అనే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లో రంగ‌స్థ‌లం చెర్రీలోని న‌టుడిని మ‌రో మెట్టు ఎక్కించింద‌నే చెప్పాలి. కాగా చెర్రీ మాత్రం మగధీర మూవీతోనే జపాన్ దేశ అభిమానుల‌కు మ‌రింత మరింత దగ్గరయ్యిపోయాడు ఈ మెగా హీరో.

ఇక అప్ప‌టి నుంచి చాలా మంది అభిమానులే చరణ్ పట్ల తమ అభిమానాన్ని కనబరుస్తూనే ఉన్నారు జ‌పాన్ అభిమానులు. కాగా ఇప్పుడు మ‌రోసారి ఓ జపాన్ కపుల్ మాత్రం చరణ్ ఎనర్జిటిక్ రంగస్థలం సాంగ్ అయిన జిగేలు రాణితో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అచ్చం చ‌ర‌ణ్‌, పూజాహెగ్దే చేసిన‌ట్టే డ్యాన్సు చేసి అద‌ర‌గొట్టారు.

వారిద్ద‌రి ఎనర్జీతో అదరగొట్టేశారు ఆ జ‌పాన్ క‌పుల్స్‌. ఇప్పుడు ఇదే వీడియో మెగా ఫ్యాన్స్ లో మంచి క్రేజ్‌ను పెంచేసింది. ఇప్పుడు ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాటు ఆచార్య సినిమాల‌యిన పెద్ద ప్రాజెక్టుల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. ఇవి రెండు సినిమాలు భారీ మల్టీస్టారర్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ జ‌పాన్ క‌పుల్స్ వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఏదేమైనా చెర్రీకి జ‌పాన్‌లో బాగానే క్రేజ్ ఏర్ప‌డుతోంద‌ని చెప్పాల్సిందే. మ‌రి ముందు ముందు ఆయ‌న స్థాయి ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది.

" style="height: 370px;">






ఫ్లాప్ లు వస్తున్నా బాలయ్య తీరు మారదేంటి?

ఆ దర్శకులతో సమస్యలు నిజమేనా..?

ఆరడుగుల పొడవు, ఏడడుగుల బంధం వరకు వెళ్లనుందా..?

బయోపిక్ లో సామ్, దిల్ రాజు భారీ ప్లాన్

నితిన్, నిత్యా మీనన్ ల మధ్య నిజంగా ఎదో ఉందా..?

తారక్, సమీర రెడ్డి.. అసలు సంగతి ఏంటి..?

ఆ హీరోయిన్‌తో చెర్రీ ఘాటైన ప్రేమ.. పెళ్లి కూడానా..?

జిగేల్ రాణి సాంగ్‌కు చెర్రీ జ‌పాన్ ఫ్యాన్స్ డ్యాన్స్‌!

బాలకృష్ణ ,విజయశాంతి ల మధ్య ఉన్న సంబంధం అదేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>