PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/krishna-karakatta-vistarana-panulu70d88887-a71e-4235-bc34-6ffa47f02727-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/krishna-karakatta-vistarana-panulu70d88887-a71e-4235-bc34-6ffa47f02727-415x250-IndiaHerald.jpgసీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి ఫైర్ అయ్యారు. నిన్న హాడావిడిగా క‌ర‌క‌ట్ట విస్త‌ర‌ణ ప‌నుల పేరుతో జ‌గ‌న్ త‌న దోపిడీకి రాజ‌మార్గం వేయ‌డానికి శ్రీకారం చుట్టార‌ని ఆయ‌న ఆరోపించారు.రూ.150 కోట్ల ప్ర‌జ‌ల సొమ్ముతో క‌ర‌క‌ట్ట రోడ్డు వేస్తూ త‌న ప్ర‌యోజ‌నాలు,త‌న అనుచ‌రులు, పార్టీ నేత‌ల ప్ర‌యోజ‌నాలు నేర‌వేర్చ‌డానికి ముఖ్య‌మంత్రి ఈ ప‌థ‌కర‌చ‌న చేశార‌ని ప‌ట్టాభి ఆరోపించారు.కృష్ణాన‌దిలో తోడేస్తున్న వంద‌ల లారీల అక్ర‌మ ఇసుకను ర‌వాణా చేయ‌డానికే కొత్త రోడ్డు నిర్మాణానికి సీఎం పూనుకుkarakatta;{#}CM;TDP;Party;Amaravathi;Andhra Pradesh;YCPక‌ర‌క‌ట్ట విస్త‌ర‌ణ దానికోస‌మేన‌ట‌...?క‌ర‌క‌ట్ట విస్త‌ర‌ణ దానికోస‌మేన‌ట‌...?karakatta;{#}CM;TDP;Party;Amaravathi;Andhra Pradesh;YCPThu, 01 Jul 2021 17:56:55 GMTసీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి ఫైర్ అయ్యారు. నిన్న హాడావిడిగా క‌ర‌క‌ట్ట విస్త‌ర‌ణ ప‌నుల పేరుతో జ‌గ‌న్ త‌న దోపిడీకి రాజ‌మార్గం వేయ‌డానికి శ్రీకారం చుట్టార‌ని ఆయ‌న ఆరోపించారు.రూ.150 కోట్ల ప్ర‌జ‌ల సొమ్ముతో క‌ర‌క‌ట్ట రోడ్డు వేస్తూ త‌న ప్ర‌యోజ‌నాలు,త‌న అనుచ‌రులు, పార్టీ నేత‌ల ప్ర‌యోజ‌నాలు నేర‌వేర్చ‌డానికి ముఖ్య‌మంత్రి ఈ ప‌థ‌కర‌చ‌న చేశార‌ని ప‌ట్టాభి ఆరోపించారు.కృష్ణాన‌దిలో తోడేస్తున్న వంద‌ల లారీల అక్ర‌మ ఇసుకను ర‌వాణా చేయ‌డానికే కొత్త రోడ్డు నిర్మాణానికి సీఎం పూనుకున్నార‌ని...దీనితో పాటు న‌దీముఖంగా క‌ర‌క‌ట్ట‌ను ఆనుకొని ఉన్న రాజ‌ధాని స్టార్ట‌ప్ ఏరియాలోని రూ.17 వేల కోట్ల విలువైన 1689 ఎక‌రాల‌ను బిల్డ్ ఏపీ ముసుగులో కోట్టేయ‌డానికి కూడా రోడ్డు విస్త‌ర‌ణ చేస్తున్నార‌ని ఆరోపించారు.

ఇదే కాక పెనుమాక‌,క‌ర‌క‌ట్ట‌ను ఆనుకుని వైసీపీ ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి,ఇత‌ర వైసీపీ నేత‌ల భూములు ఉన్నాయ‌ని..ఈ భూముల విలువ పెంచ‌డానికి ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల సొమ్ముతో రోడ్డు వేస్తున్నార‌ని తెలిపారు.సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌చివాల‌యానికి ఎప్పుడు వెళ్లాల‌న్నా ముసుగెసుకుని ముసుగువీరుడిలా వెళ్తున్నార‌ని ఎద్దేవా చేశారు.వేలమంది పోలీసులసాయంతో ఇలా వెళ్ల‌డం క‌ష్టం కాబ‌ట్టి రైతుల నుంచి ఎదురైయ్యే అవ‌మానాలు భ‌రించ‌లేక క‌ర‌క‌ట్ట రోడ్డు ద్వారా దొడ్డి దారి ఏర్పాటు చేస్తున్నార‌ని ఆరోపించారు.
ఇన్నీ కార‌ణాల‌ను వ‌దిలేసి విజ‌య‌వాడ‌- అమ‌రావ‌తి క‌నెక్టివిట అని అబ‌ద్దాలు చెప్పుతున్నార‌ని..నిజంగా అమ‌రావ‌తి క‌నెక్టివిటీపై ముఖ్య‌మంత్రికి శ్ర‌ద్ధ ఉంటే చంద్ర‌బాబునాయుడి హ‌యాంలో 90 శాతం పూర్తైన సీడ్ యాక్సిస్ రోడ్డుని వెంట‌నే పూర్తి చేయ‌వ‌చ్చు క‌దా అని ప్ర‌శ్నించారు.ముఖ్య‌మంత్రి ఇసుక దోపిడిని అడ్డుకుని తీరుతామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.రాష్ట్ర సంప‌దైన 1689 ఎక‌రాల‌ను ముఖ్య‌మంత్రి ప‌రం కానివ్వ‌కుండా కాపాడుతామ‌ని ప‌ట్టాభి తెలిపారు.నిన్న కృష్ణ‌క‌ర‌క‌ట్ట‌ను విస్త‌రిస్తూ సీఎం జ‌గ‌న్ శంకుస్థాప‌న చేశారు. ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద ఉన్న కొండ‌వీటి వాగు ఎత్తిపోత‌ల ప‌థ‌కం నుంచి రాయ‌పూడి వ‌ర‌కు దాదాపుగా 15 కిలోమీట‌ర్లు క‌ర‌క‌ట్ట‌ను విస్త‌రించ‌నున్నారు. దీనికోసం 150 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తుంది



అఫీషియ‌ల్‌: 2023లో రేవంత్ పోటీ చేసే ప్లేస్ ఫిక్స్‌

వైసీపీ నేత అరాచకం... మహిళ సంచలన ఆరోపణలు!

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు 8కి వాయిదా?

ఇంటి ప‌న్ను ఎగ్గొట్టిన జ‌గ‌న్‌?

చంద్ర‌బాబు అక్క‌డ త‌ప్ప ఎక్క‌డా క‌నిపించ‌డు..?

సాగ‌ర్ వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం...?

జ‌గ‌న్ రైట్ హ్యాంట్ ఎంత ప‌నిచేశాడు.. వైసీపీని ఖాళీ చేసి బీజేపీకి చ‌క్కేశాడు..!

వైసీపీ ఎమ్మెల్యేకు ఊహించ‌ని షాక్ ఇచ్చారుగా... ఈ సెగ మామూలుగా లేదే ?

ప్లీజ్ : మా ప‌ద‌వులు కొన‌సాగించండి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>