BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/v-hanumathrao-a374034b-4f50-4a75-a7c2-03cd6fc8cc30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/v-hanumathrao-a374034b-4f50-4a75-a7c2-03cd6fc8cc30-415x250-IndiaHerald.jpgపీసీసీ మాజీ అధ్య‌క్షుడు,మాజీ ఎంపీ వి.హ‌నుమంతరావు అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరారు.అయితే ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న్ని ప‌ర‌మార్శించారు.ఈ రోజు ఉద‌యం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విహెచ్‌కు ఫోన్ చేసి ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు.కిడ్నీలో ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చింద‌ని..ఇంత‌కు ముందు క‌రోనా వ‌చ్చిందని ప్ర‌స్తుతం బాగానే ఉన్నాన‌ని సోనియ‌కు వీహెచ్ తెలిపారు.వీహెచ్ కాంగ్రెస్ మ‌నిషంటూ బాగుండాల‌ని సోనియా కోరారు.ఆరోగ్యం కాపాడుకోవాల‌ని వీహెచ్ కు సోనియా చెప్పారు. నిన్న ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కెv.hanumathrao;{#}V Hanumantharao;SoniaGandhi;MP;Smart phone;Congressవిహెచ్ ఆరోగ్య ప‌రిస్థితిపై సోనియా ఆరావిహెచ్ ఆరోగ్య ప‌రిస్థితిపై సోనియా ఆరాv.hanumathrao;{#}V Hanumantharao;SoniaGandhi;MP;Smart phone;CongressThu, 01 Jul 2021 13:56:35 GMTపీసీసీ మాజీ అధ్య‌క్షుడు,మాజీ ఎంపీ వి.హ‌నుమంతరావు అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరారు.అయితే ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న్ని ప‌ర‌మార్శించారు.ఈ రోజు ఉద‌యం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విహెచ్‌కు ఫోన్ చేసి ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు.కిడ్నీలో ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చింద‌ని..ఇంత‌కు ముందు క‌రోనా వ‌చ్చిందని ప్ర‌స్తుతం బాగానే ఉన్నాన‌ని సోనియ‌కు వీహెచ్ తెలిపారు.వీహెచ్ కాంగ్రెస్ మ‌నిషంటూ బాగుండాల‌ని సోనియా కోరారు.ఆరోగ్యం కాపాడుకోవాల‌ని వీహెచ్ కు సోనియా చెప్పారు. నిన్న ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.సి.వేణుగోపాల్ వీహెచ్‌ని ఫోన్‌లో ప‌రామ‌ర్శించారు.త‌న ఆరోగ్య‌ప‌రిస్థితి అడిగి తెలుసుకున్న సోనియాగాంధీకి,వేణుగోపాల్‌కి వీహెచ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.విహ‌నుమంత‌రావు సోనియాగాంధీ కుటుంబానికి వీర‌విధేయుడు.రాజీవ్ గాంధీ,ఇందిరా గాంధీల‌తో అత్యంత స‌న్నిహితంగా ఉండే వ్య‌క్తుల్లో వి,హ‌నుమంత‌రావు ఒక‌రు.ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప‌ని చేసిన వీహెచ్ తెలంగాన వ‌చ్చాక రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ని చేశారు.ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం స‌హ‌క‌రించక‌పోయిన రాజ‌కీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నారు.



ఈ నేతలంతా ఆ పార్టీలోనే చేరనున్నారా..!

సోనూసూద్ నిజంగా గ్రేట్.. విద్యార్థుల కోసం ఆఫర్ ..!

చిన్నమ్మ ఆశ ఇంకా చావలేదా...మళ్ళీ మొదలెట్టినట్టే?

అక్కడ టిఆర్ఎస్ గెలుపు ఖాయమేనా..?

రేవంత్‌ను వ‌ద‌ల‌ని ష‌ర్మిల‌... టీడీపీకి లింక్ పెట్టి సెటైర్లు....!

ఆ విషయంలో మోదీకంటే యోగి అదృష్టవంతుడు..

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స సోదరుడు ఛాన్స్ ఇవ్వట్లేదుగా!

రేవంత్ ఆ ముద్ర చెరుపుకోవడానికి కష్టపడుతున్నారా?

అక్కడ సెల్ఫీలు తీసుకోవడం నేరమట...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>