PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag10017552-12e8-4a11-8bdc-24d5d868c034-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag10017552-12e8-4a11-8bdc-24d5d868c034-415x250-IndiaHerald.jpgఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవి చేపట్టి రెండేళ్లు దాటింది. అయినా ఇంకా ప‌థ‌కాల‌ను ప్రారంభిస్తూనే ఉన్నారు. వాటిని స‌మీక్షించుకొని మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లిస్తూనే ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోని దిన‌ప‌త్రిక‌ల‌న్నింటిలో వైఎస్ఆర్ బీమా పేరుతో పథకాన్ని పునఃప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. బీమా కంపెనీలతో సంబంధం లేకుండా ప్ర‌మాద‌మైనా, స‌హ‌జ మ‌ర‌ణ‌మైనా ప్ర‌భుత్వ‌మే నేరుగా డ‌బ్బులు చెల్లిస్తుంది. tag{#}Y. S. Rajasekhara Reddy;Jagan;Telangana Chief Minister;Party;Newsఏపీ జీవిత‌బీమా అధ్య‌క్షుడిగా జ‌గ‌న్‌?ఏపీ జీవిత‌బీమా అధ్య‌క్షుడిగా జ‌గ‌న్‌?tag{#}Y. S. Rajasekhara Reddy;Jagan;Telangana Chief Minister;Party;NewsThu, 01 Jul 2021 10:35:14 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైస్ జగన్ రెండు సంవ‌త్స‌రాల ప‌ద‌వీకాలాన్ని ఇప్ప‌టికే పూర్తిచేసుకున్నారు. ఇప్ప‌టికే ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం ప్రారంభించింది. ఇంకా ప్రారంభిస్తూనే ఉంది. భ‌విష్య‌త్తులో మ‌రెన్నో ప‌థ‌కాలు కూడా రానున్నాయ‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక్క‌డ ప‌థ‌కం అమ‌లవుతుందా?  లేదా? అనేదానిక‌న్నా ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లివ్వ‌డ‌మే ప్ర‌ధానాంశంగా మారింది. గ‌త ప‌థ‌కాల‌ను స‌మీక్షిస్తే అవ‌న్నీ ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అనేరీతిలో ఉన్నాయి. వాటిని స‌మీక్షించుకోకుండా మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌త్రిక‌ల్లో రోజుకో ప‌కం పేరుతో ప్ర‌క‌ట‌న‌లిస్తూనే ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోని దిన‌ప‌త్రిక‌ల‌న్నింటిలో వైఎస్ఆర్ బీమా పేరుతో పథకాన్ని పునఃప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. బీమా కంపెనీలతో సంబంధం లేకుండా ప్ర‌మాద‌మైనా, స‌హ‌జ మ‌ర‌ణ‌మైనా ప్ర‌భుత్వ‌మే నేరుగా డ‌బ్బులు చెల్లిస్తుంది.

తెలుగుదేశం పార్టీ హ‌యాంలో చంద్ర‌న్న బీమా!
టీడీపీ కాలంలో చంద్రన్న బీమా అనే పథకం అమ‌ల‌య్యేది. మ‌నిషి మ‌ర‌ణించిన‌ట్లు సమాచారం రాగానే… అంత్యక్రియల ఖర్చులకు రూ. 5వేలు ఇచ్చేవారు. పెద్దక‌ర్మ లోపు మిగతా సొమ్ము అకౌంట్‌లో వేసేవాళ్లు. 2.46 కోట్ల మంది ఈ ప‌థ‌కం క‌వ‌రేజ్‌లో ఉన్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ప‌థ‌కం పేరు మారింది. కానీ ప్రీమియం క‌ట్ట‌లేద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. క‌రోనాతో మ‌ర‌ణించిన‌వారికి బీమా నిధులు వ‌చ్చివుంటే ఎంతో ఉప‌యోప‌డివుండేవి. కానీ న‌మోదు ప్ర‌క్రియ స‌రిగా జ‌ర‌గ‌క‌పోవ‌డంవ‌ల్ల క‌నీసం 50 ల‌క్ష‌ల మందికూడా స‌రైన బీమా రాలేదు.

ప్రీమియం క‌ట్ట‌కుండా ప్ర‌చారం ఎలా చేసుకుంటారు?
ప్రీమియం క‌ట్ట‌కుండా బీమాతో సంబంధం లేకుండా ప్ర‌చారం చేసుకోవ‌డంపై ప్ర‌తిప‌క్షాలు ముక్కు వేలేసుకుంటున్నాయి. బీమాతో సంబంధం లేకుండా ప్ర‌భుత్వ‌మే నేరుగా సాయం చేయ‌డ‌మ‌నేది జ‌ర‌గ‌ని ప‌ని. దీన్నిబ‌ట్టి అర్థ‌మైంది ఏమిటంటే పేరుకు మాత్రం మ‌రో ప‌థ‌కం ప్ర‌భుత్వ జాబితాలో చేరుతుంది. దానికి సంబంధించిన అడుగులు మాత్రం ముందుకు ప‌డ‌వు. ఎందుకంటే ప్ర‌భుత్వం వ‌ద్ద నిధులు లేవు. నిధులు లేన‌ప్పుడు నేరుగా బీమా సొమ్ములు ఎలా చెల్లిస్తార‌నేది ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కే తెలియాలి. ఏదేమైన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ‌మే నేరుగా బీమా డ‌బ్బులిస్తానంటుడ‌టంతో రాష్ట్రం కాస్తా జీవిత‌బీమా సంస్థ‌లా మారిపోయింద‌ని, దానికి అధ్య‌క్షుడిగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైస్ జగన్ రెండు సంవ‌త్స‌రాల ప‌ద‌వీకాలాన్ని ఇప్ప‌టికే పూర్తిచేసుకున్నారు. ఇప్ప‌టికే ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం ప్రారంభించింది. ఇంకా ప్రారంభిస్తూనే ఉంది. భ‌విష్య‌త్తులో మ‌రెన్నో ప‌థ‌కాలు కూడా రానున్నాయ‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక్క‌డ ప‌థ‌కం అమ‌లవుతుందా? లేదా? అనేదానిక‌న్నా ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లివ్వ‌డ‌మే ప్ర‌ధానాంశంగా మారింది. గ‌త ప‌థ‌కాల‌ను స‌మీక్షిస్తే అవ‌న్నీ ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అనేరీతిలో ఉన్నాయి. వాటిని స‌మీక్షించుకోకుండా మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌త్రిక‌ల్లో రోజుకో ప‌కం పేరుతో ప్ర‌క‌ట‌న‌లిస్తూనే ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోని దిన‌ప‌త్రిక‌ల‌న్నింటిలో వైఎస్ఆర్ బీమా పేరుతో పథకాన్ని పునఃప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. బీమా కంపెనీలతో సంబంధం లేకుండా ప్ర‌మాద‌మైనా, స‌హ‌జ మ‌ర‌ణ‌మైనా ప్ర‌భుత్వ‌మే నేరుగా డ‌బ్బులు చెల్లిస్తుంది.

బాలకృష్ణ ,విజయశాంతి ల మధ్య ఉన్న సంబంధం అదేనా..?

రేవంత్‌ను వ‌ద‌ల‌ని ష‌ర్మిల‌... టీడీపీకి లింక్ పెట్టి సెటైర్లు....!

ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

వరలక్ష్మీ - విశాల్ లవ్ బ్రేక్ అప్ కి కారణం అదేనా..??

జాగ్రత్త : యువకుడ్ని ఎత్తుకెళ్లి హిజ్రాగా మార్చారు..!

విజయ్, రష్మిక మందన ఎవర్ గ్రీన్ బెస్ట్ పైర్ అఫ్ టాలీవుడ్..!!

ఆ రిపోర్టు చూసి బాబు మాట ప‌డిపోయిందా... ఇంత బ్యాడ్‌గానా...!

ఈ యాప్ మీ మొబైల్ లో ఉందా.. అయితే మీ వాట్సాప్ పనిచేయదు..

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>