MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rrr-updateef7d6cca-eee5-45f4-a7e7-c4c361ed21fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rrr-updateef7d6cca-eee5-45f4-a7e7-c4c361ed21fb-415x250-IndiaHerald.jpgదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్‌పై క్లారిటీ వచ్చేసింది. రిలీజ్‌కు ఇంకా మూడు నెలల సమయం ఉంది. జులై నాటికి షూటింగ్‌ పూర్తవుతుంది కాబట్టి అక్టోబర్‌ 13న వచ్చినా రావచ్చు. అయితే... కరోనా థర్డ్‌ వేవ్‌ భయం ఆర్‌ఆర్‌ఆర్‌ టీంను వెంటాడుతోంది.rrr update{#}Rajamouli;Ram Charan Teja;October;RRR Movie;Alia Bhatt;NTR;Prize;producer;Producer;Coronavirus;News;Cinemaఆర్ఆర్ఆర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?rrr update{#}Rajamouli;Ram Charan Teja;October;RRR Movie;Alia Bhatt;NTR;Prize;producer;Producer;Coronavirus;News;CinemaThu, 01 Jul 2021 10:30:00 GMTదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్‌పై క్లారిటీ వచ్చేసింది. ఇంకా రెండు పాటలే బ్యాలెన్స్‌ ఉన్నాయని ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ముందుగా అనుకున్నట్టు.. అక్టోబర్‌ 13న వస్తుందా? లేదంటే వాయిదా పడుతుందా అనే డౌట్ సినీ వర్గాల్లో నెలకొంది.

ఇద్దరు ప్రముఖ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో ఇధ్దరికి సమానంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు రాజమౌళి. రామ్‌చరణ్‌ టీజర్‌కు ఎన్టీఆర్‌ వాయిస్‌ ఇస్తే.. తారక్‌ టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్‌తో లెవెల్‌ చేశాడు ఈ డైనమిక్ డైరెక్టర్. ఇక తాజాగా వచ్చిన స్టిల్‌లో ఎన్టీఆర్ బైక్‌ డ్రైవ్‌ చేస్తుంటే.. వెనకాల రామ్‌చరణ్‌ కూర్చున్నాడు. ఇద్దరూ చిరునవ్వులు చిందించిన ఈ పిక్‌ ఇద్దరు అభిమానులను అలరించింది.

ఎలాంటి సమాచారం లేకుండా ఆర్ఆర్ఆర్ స్టిల్‌ విడుదల చేసి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది. అంతేకాదు పలు షూటింగ్ వివరాలను వెల్లడించింది. రెండు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయనీ... ఇప్పటికే రెండు భాషల్లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ డబ్బింగ్‌ కూడా కంప్లీట్ చేశారు. రెండు పాటల్లో ఒకటి హీరోలపై సెలబ్రేషన్ సాంగ్‌ కాగా.. మరోటి రామ్‌చరణ్‌, అలియా భట్‌పై ఉంటుంది. ఇంకా రెండు పాటలే బ్యాలెన్స్‌ కావడంతో... అందరి దృష్టి సినిమా రిలీజ్‌పై పడింది. దసరాకు ముస్తాబవుతుందా? వచ్చే ఏడాది సంక్రాంతికా? లేదంటే 2022 సమ్మర్‌లో వస్తుందా? అని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు.  

అక్టోబర్ 13న రావాల్సిన ఆర్‌ఆర్‌ఆర్‌ కరోనా సెకండ్‌ వేవ్‌తో షూటింగ్ ఆగిపోవడం కారణంగా వస్తుందా? రాదా? అనే అనుమానం కూడా ఉంది. రిలీజ్‌కు ఇంకా మూడు నెలల సమయం ఉంది. జులై నాటికి షూటింగ్‌ పూర్తవుతుంది కాబట్టి అక్టోబర్‌ 13న వచ్చినా రావచ్చు. అయితే... కరోనా థర్డ్‌ వేవ్‌ భయం ఆర్‌ఆర్‌ఆర్‌ టీంను వెంటాడుతోంది. రిలీజ్‌ గురించి వున్న అడ్డంకులు చూస్తుంటే... ఆర్ఆర్‌ఆర్‌ 2022 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.



గుడ్ న్యూస్ : భారత్ లో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ పై కన్ఫ్యూజన్, అక్టోబర్ 13న రిలీజ్ అని ప్రకటించినా.. వెంటాడుతున్న కరోనా భయం

వరలక్ష్మీ - విశాల్ లవ్ బ్రేక్ అప్ కి కారణం అదేనా..??

జాగ్రత్త : యువకుడ్ని ఎత్తుకెళ్లి హిజ్రాగా మార్చారు..!

పాపికొండల టూర్ కు సిద్ధం కండి..!

విజయ్, రష్మిక మందన ఎవర్ గ్రీన్ బెస్ట్ పైర్ అఫ్ టాలీవుడ్..!!

ఇంద్రజ స్టార్ హీరోయిన్ కాకపోవడానికి కారణం అదేనా..??

ఏదీ కాదనకుండా చూపిస్తుంది కాబట్టే అన్ని అవకాశాలు..!

కత్తి హెల్త్ అప్డేట్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>