WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhebfbbfbaf-210f-4ab6-bb45-80b49268261a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhebfbbfbaf-210f-4ab6-bb45-80b49268261a-415x250-IndiaHerald.jpgఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఒక విషయాన్ని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఒకటే ఆలోచన డబ్బు ఎలా సంపాదించాలి. ఎలా కోటీశ్వరుడు అయిపోవాలి అని అనుకుంటారు. అయితే డబ్బు సంపాదించడం అంటే అంత ఈజీ విషయం కాదని వారు తెలుసుకోవాలి.VIJAYAM MEEDHE{#}Shakti;Successవిజయం మీదే: ప్రపంచమే నిన్ను వెలేసినా... నిన్ను నువ్వు నమ్ముకో ?విజయం మీదే: ప్రపంచమే నిన్ను వెలేసినా... నిన్ను నువ్వు నమ్ముకో ?VIJAYAM MEEDHE{#}Shakti;SuccessThu, 01 Jul 2021 21:00:35 GMTశక్తి , జీవితంలో ఎనలేని ఎన్నింటినో పొందేలా చేస్తుంది. నమ్మకానికి ఉన్న బలం అలాంటిది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.

జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆ నమ్మకమే మిమ్మల్ని బయటపడేలా చేస్తుంది. దీనిని ఆయుధంగా చేసుకుని కష్టపడితే ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఒక పెద్ద స్థాయికి చేర్చేంత శక్తి దానికి ఉంది. కొన్ని సార్లు పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవు. అప్పటికే నువ్వు ఒక పనిలో ఫెయిల్ అయి ఉంటావు. లోకం అంతా నిన్ను చూసి నవ్వుతుంది, నీ ఫెయిల్యూర్ ను చూసి వెక్కిరిస్తుంది. అయినప్పటికీ నీలో ఉన్న నమ్మకాన్ని కోల్పోకు. ప్రపంచమంతా నిన్ను కాదన్నా, నీ చుట్టూ ఉన్న వారు నిన్ను వెలేసినా బాధపడకు, నమ్మకాన్ని విడువకు.

నిన్ను నువ్వు నమ్మి దైర్యంగా ముందుకు సాగిపో. ఈ రోజు నిను చూసి చీదరించుకున్న వారే, నిన్ను అపహాస్యం చేసిన వారే, నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను చూసి కుళ్ళుకుంటారు. నీ విజయాన్ని చూసి ఏడుస్తారు. ఆ స్థాయికి నువ్వు చేరాలంటే, కష్టాన్ని నమ్ముకో, నీలో ఎంతో బలముందని నమ్మి ముందుకు సాగు. విజయాలు నీకు సలాం చేస్తాయి.



ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఒక విషయాన్ని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఒకటే ఆలోచన డబ్బు ఎలా సంపాదించాలి. ఎలా కోటీశ్వరుడు అయిపోవాలి అని అనుకుంటారు. అయితే డబ్బు సంపాదించడం అంటే అంత ఈజీ విషయం కాదని వారు తెలుసుకోవాలి.

ప్రేమ విఫలం కావడం వల్లే ఈ ఇద్దరు ఒంటరిగా మిగిలిపోయారా.. ?

కియారా అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందట..!!

బికినీతో రెచ్చిపోయిన శృతి హాసన్ చెల్లి..?

నాగార్జున, టబు.. నిజంగా ప్రేమించుకున్నారా..?

రసం అంటే మాములు రసం కాదండోయ్ ఇది.. !

ఆరడుగుల పొడవు, ఏడడుగుల బంధం వరకు వెళ్లనుందా..?

నల్ల బియ్యంతో సంపూర్ణ ఆరోగ్యం..

కొన్ని పనుల ద్వారా మనకు కలిగే అనుభవం అనేది జీవితంలో ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశం, ప్రతి సంఘటన ఒక అనుభవమే. ప్రతి అనుభవము ఒక బోదనే. నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలే కాని జీవితాన్ని మించిన విశ్వవిద్యాలయం మరొకటి ఉండదు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>