MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aksharaa-haasan-fc6a0329-e696-40ce-bfad-8befce5ef209-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aksharaa-haasan-fc6a0329-e696-40ce-bfad-8befce5ef209-415x250-IndiaHerald.jpgనిజానికి స్టార్ హీరోల కూతుర్లు ఎవ‌రూ పెద్ద‌గా సినిమాల్లోకి వచ్చేందుకు ఇంట్ర‌స్ట్ చూపించరు. అంతే కాదు ఆ హీరోలు తమ పిల్లలను సినిమాల్లోకి పంచించేందుకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించ‌ర‌నే టాక్ ఉంది. కాబ‌ట్టే అన్ని ఇండస్ట్రీల్లో కూడా ఎక్కువగా హీరోల వారసులుగా వారి కొడుకులు మాత్రమే రాణిస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం అమ్మాయిలు త‌మ వారసులుగా పంపిస్తున్నారు. ఇందులో సౌత్ నుంచి ఉన్న వారు చాలా తక్కువ అనే చెప్పాల్సి వ‌స్తుంది. aksharaa.haasan {#}akshara haasan;sruthi;Shruti;Shruti Haasan;Success;Heroineబికినీతో రెచ్చిపోయిన శృతి హాసన్ చెల్లి..?బికినీతో రెచ్చిపోయిన శృతి హాసన్ చెల్లి..?aksharaa.haasan {#}akshara haasan;sruthi;Shruti;Shruti Haasan;Success;HeroineThu, 01 Jul 2021 13:00:00 GMTనిజానికి స్టార్ హీరోల కూతుర్లు ఎవ‌రూ పెద్ద‌గా సినిమాల్లోకి వచ్చేందుకు ఇంట్ర‌స్ట్ చూపించరు. అంతే కాదు ఆ హీరోలు తమ పిల్లలను సినిమాల్లోకి పంచించేందుకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించ‌ర‌నే టాక్ ఉంది. కాబ‌ట్టే అన్ని ఇండస్ట్రీల్లో కూడా ఎక్కువగా హీరోల వారసులుగా వారి కొడుకులు మాత్రమే రాణిస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం అమ్మాయిలు త‌మ వారసులుగా పంపిస్తున్నారు. ఇందులో సౌత్ నుంచి ఉన్న వారు చాలా తక్కువ అనే చెప్పాల్సి వ‌స్తుంది.

అయితే యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఇందుకు భిన్నంగా తన కూతుర్లకు పూర్తి స్వేచ్చను ఇచ్చాడ‌ని చెప్పాలి. ఆయన త‌న కూతుర్ల ఇష్టానుసారంగానే కెరీర్ ను మల్చుకునేందుకు మంచి అవకాశం ఇచ్చారు. ఇక ఇద్దరు కూతుర్లు కూడా సోషల్ మీడియాలో ఎక్కువ‌గా బోల్డ్ ఫొటోస్ తో పాటు వీడియోస్ ను షేర్ చేస్తూ హీటు పెంచుతున్నారు.


హీరోయిన్ గా సినీ కెరీర్ ను ప్రారంభించిన టైమ్‌లోనే శృతి హాసన్ బికినీతో ఓ రేంజ్‌లో రెచ్చి పోయింది. దాంతో పాటే ఆ తర్వాత ఆమె చేసిన మూవీల్లో కూడా ఆమె త‌న అందాలతో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇక అక్క దారిలోనే చెల్లెలు అక్షర హాసన్ కూడా హీరోయిన్ గా సక్సెస్ సాధించేందుకు ఇప్ప‌టికే ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అక్క శృతి హాస‌న్ లాగానే అక్షర కూడా మొదట్లో సినిమాల విష‌యంలో నిరాశ తప్పడం లేదనే చెప్పాలి.



ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్ప‌టికే నెట్టింట ఆమె బోల్డ్ లుక్ తో ఉన్న ఫొటోల‌ను అలాగే పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేస్తుంది. ఇక తాజాగా ఆమె త‌న బ్లాక్ డ్రెస్ లో అక్కను మించిన అందగత్తె అన్నట్లుగా ఫొటోల‌ను షేర్ చేసింది. దీనికి విప‌రీత‌మైన కామెంట్స్ వస్తున్నాయి. అక్షర హాసన్ బోల్డ్ గా కనిపిస్తూ ఈ ఫొటోలో విప‌రీతంగా ఆకట్టుకుంటుంది.



రష్మిక మందన సిగరెట్ కహనీ..!

ఈ ముదురు భామ కి ఇప్పుడు క్రేజీ ఛాన్స్ లు వస్తున్నాయేంటి?

ఆరోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ కుమారి ల మధ్య అంత నడిచిందా..!!

ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనా..??

నాగార్జున, టబు.. నిజంగా ప్రేమించుకున్నారా..?

ఫ్లాప్ లు వస్తున్నా బాలయ్య తీరు మారదేంటి?

ఆరడుగుల పొడవు, ఏడడుగుల బంధం వరకు వెళ్లనుందా..?

బయోపిక్ లో సామ్, దిల్ రాజు భారీ ప్లాన్

నితిన్, నిత్యా మీనన్ ల మధ్య నిజంగా ఎదో ఉందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>