PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp2e1ada2b-4db1-42bb-9579-67c002de49e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp2e1ada2b-4db1-42bb-9579-67c002de49e2-415x250-IndiaHerald.jpgఏపీలో తెలుగుదేశం పార్టీ బలం ఇంకా పెరగట్లేదు. ఎన్నికలై రెండేళ్ళు దాటేసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలోపేతం కావడం లేదు. పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టిన పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పటికీ పలు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ కష్టాల్లోనే ఉంది. ఇంకా టీడీపీ ప్లస్‌లోకి రావడం లేదు. ముఖ్యంగా ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి బాగా మైనస్ కనిపిస్తోంది.tdp{#}Telugu Desam Party;Sri Venkateswara swamy;Assembly;Atmakur;Kondapi;Parliment;YCP;Nellore;TDP;Partyఆ రెండిటిలో టీడీపీకి మైనస్ ఉందా?ఆ రెండిటిలో టీడీపీకి మైనస్ ఉందా?tdp{#}Telugu Desam Party;Sri Venkateswara swamy;Assembly;Atmakur;Kondapi;Parliment;YCP;Nellore;TDP;PartyThu, 01 Jul 2021 00:00:00 GMTఏపీలో తెలుగుదేశం పార్టీ బలం ఇంకా పెరగట్లేదు. ఎన్నికలై రెండేళ్ళు దాటేసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలోపేతం కావడం లేదు. పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టిన పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పటికీ పలు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ కష్టాల్లోనే ఉంది. ఇంకా టీడీపీ ప్లస్‌లోకి రావడం లేదు. ముఖ్యంగా ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి బాగా మైనస్ కనిపిస్తోంది.


ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి చాలా మైనస్ ఉంది. ఇంకా ఈ రెండుచోట్ల నాయకులు పుంజుకోలేదు. గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ఉన్న కొండపి అసెంబ్లీలో తప్ప, మిగతా అన్నీ స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. యర్రగొండపాలెం, మార్కాపురం, ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి, దర్శి స్థానాల్లో టీడీపీ ఓటమి పాలైంది. అయితే ఎన్నికలై రెండేళ్ళు దాటేసింది. అయినా సరే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకోలేదు. చివరికి టీడీపీ గెలిచిన కొండపిలో కూడా వైసీపీ డామినేషన్ కనిపిస్తోంది.


ముఖ్యంగా ఈ అసెంబ్లీ స్థానాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న టీడీపీ నేతలు పెద్దగా యాక్టివ్‌గా పనిచేయడం లేదు. దీని వల్ల పార్టీకి మైనస్ అవుతుంది. అటు పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న నూకసాని బాలాజీ కూడా దూకుడుగా ఉండటం లేదు. దీంతో ఒంగోలు పార్లమెంట్‌లో టీడీపీకి బాగా మైనస్ ఉంది. అటు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కూడా టీడీపీది అదే పరిస్తితి. గత ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కందుకూరు, కావలి, కొవ్వూరు, ఉదయగిరి, ఆత్మకూరు స్థానాల్లో టీడీపీ ఘోరంగా ఓడింది.


ఇప్పటికీ ఆ స్థానాల్లో పార్టీ పుంజుకోలేదు. అయితే కొందరు నాయకులు పార్టీ తరుపున బాగానే కష్టపడుతున్నారు. కానీ నెల్లూరు పూర్తిగా వైసీపీ కంచుకోటగా ఉండటంతో పెద్దగా ఫలితం లేకుండా పోతుంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకిత ఉన్నా సరే ఉపయోగించుకోలేని స్టేజ్‌లో టీడీపీ ఉంది. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి మైనస్ ఉందనే చెప్పొచ్చు.




కేసీఆర్‌లో కొత్త మార్పు.. కారణం ఆయన ఒక్కడేనా..?

ఏపీకి కలకాలం సీఎంగా జగనే ఉండాలట.. కేసీఆర్ కోరిక ఇదేనట..?

గత ఎన్నికల్లో జగన్ సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడాలేకుండా వైసీపీ ప్రతి జిల్లాల్లోనూ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఉన్న అన్నీ సీట్లు వైసీపీనే గెలిచింది. ఈ జిల్లాలో టీడీపీకి గుండు సున్నానే మిగిలింది.

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా మళ్ళీ బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజుని వైసీపీ నేతలు గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అశోక్ గజపతిరాజుపై విజయసాయిరెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌లాంటి వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన మాన్సాస్‌లో పలు అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన్ని ఎలాగైనా ఛైర్మన్ పీఠం నుంచి దించుతామని మాట్లాడుతున్నారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీ బలం ఇంకా పెరగట్లేదు. ఎన్నికలై రెండేళ్ళు దాటేసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలోపేతం కావడం లేదు. పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టిన పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పటికీ పలు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ కష్టాల్లోనే ఉంది. ఇంకా టీడీపీ ప్లస్‌లోకి రావడం లేదు. ముఖ్యంగా ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి బాగా మైనస్ కనిపిస్తోంది.

టీడీపీలో ఉద‌యించ‌ని `భాను`డు..

కేసీఆర్ రాజీనామా చేసి ఉపఎన్నిక‌లకు రావాలి..!

మళ్ళీ పేపర్లకే పెట్టుబడులు పరిమితవుతాయా?

జాబ్ క్యాలెండ‌ర్లో జాబుల్లేవ్ - అచ్చెన్నాయుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>