MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranveer-singh4467a671-31a3-4973-9358-5cf969b21c58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranveer-singh4467a671-31a3-4973-9358-5cf969b21c58-415x250-IndiaHerald.jpgపైన ఫొటోలో కనిపిస్తున్న బాలీవుడ్ హీరో ఎవరో గుర్తు పట్టగలరా..? గుర్తు పట్టలేకపోయారు కదా.. తమాషా ఏంటంటే అతని అభిమానులే ఫొటోలో ఉన్నది తమ ఫేవరెట్ హీరో అని గుర్తించలేకపోయారట. దీన్నిబట్టి ఈ హీరో గుర్తు పట్టలేనంత కొత్తగా మారిపోయారని చెప్పుకోవచ్చు. ఐతే ప్రస్తుతం ఈ హీరో ఫొటోలు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నారు. https://twitter.com/swadeshi_memer/status/1410146895293415429?s=19 కొందరు ఈ అవతారాన్ని చూసి హడలిపోతున్నారు. మరికొందరు ఇదేం అవతారం అంటూ ఎగతాళి చేస్తూ తెగ నవ్వుకుంటున్నారు. కొందరు ఈ ఫొటోస్ పైranveer singh{#}bollywood;Hero;Deepika Padukone;Gully Boy;gold;Alia Bhatt;Arjun Kapoor;Hollywood;Fashionకొత్త లుక్‌తో నవ్వులు పూయిస్తున్న బాలీవుడ్ హీరో..?కొత్త లుక్‌తో నవ్వులు పూయిస్తున్న బాలీవుడ్ హీరో..?ranveer singh{#}bollywood;Hero;Deepika Padukone;Gully Boy;gold;Alia Bhatt;Arjun Kapoor;Hollywood;FashionWed, 30 Jun 2021 17:00:00 GMTబాలీవుడ్ హీరో ఎవరో గుర్తు పట్టగలరా..? గుర్తు పట్టలేకపోయారు కదా.. తమాషా ఏంటంటే అతని అభిమానులే ఫొటోలో ఉన్నది తమ ఫేవరెట్ హీరో అని గుర్తించలేకపోయారట. దీన్నిబట్టి ఈ హీరో గుర్తు పట్టలేనంత కొత్తగా మారిపోయారని చెప్పుకోవచ్చు. ఐతే ప్రస్తుతం ఈ హీరో ఫొటోలు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నారు.

" style="height: 718px;">

కొందరు ఈ అవతారాన్ని చూసి హడలిపోతున్నారు. మరికొందరు ఇదేం అవతారం అంటూ ఎగతాళి చేస్తూ తెగ నవ్వుకుంటున్నారు. కొందరు ఈ ఫొటోస్ పై మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజన్లను నవ్విస్తున్నారు. ఇంతకీ ఈ ఫొటోలో ఉన్నది ఎవరో తెలుసుకుంటే.. దీపికా పదుకొణె భర్త.. బాలీవుడ్ బాబా.. గల్లీ బాయ్ ఫేమ్ ర‌ణ్‌వీర్ సింగ్!

" style="height: 332px;">

ఈ ఫొటోలో ర‌ణ్‌వీర్‌ బ్లూ క‌ల‌ర్ ట్రాక్‌సూట్‌ ధరించి.. మెడలో భారీగా ఉన్న బంగారు నగలతో కనిపించారు. ఈ లుక్ లో హైలెట్ ఏంటంటే.. అతని పొడవాటి జుట్టు. ఈ జుట్టు విగ్ అయినప్పటికీ.. ర‌ణ్‌వీర్‌ లుక్ ని పూర్తిగా మార్చేసింది. అమ్మాయిలాగా నగలు వేసుకొని.. అమ్మాయిలాగా పొడవైన జుట్టుతో ఆశ్చర్యపరచడమే కాదు ఆయన ఒక లెద‌ర్ హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించి షాక్ ఇచ్చారు.

" style="height: 502px;">

అయితే ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ర‌ణ్‌వీర్‌.. 'నా ప్రియ‌మైన అలెజాండ్రో' అని ఓ క్యాప్ష‌న్ జత చేశారు. అలాగే అలెజాండ్రో మిచెల్‌, గూచ్చిల‌ను తన ఫొటోల కింద ట్యాగ్ చేశారు.

" style="height: 914px;">

ఈ పోస్ట్ పై హిమేష్ రేష‌మియా, అలియా భట్ సూపర్ అంటూ కామెంట్ చేశారు. ఇషాక్ జాదే ఫేమ్ అర్జున్ కపూర్ ర‌ణ్‌వీర్‌ ని హాలీవుడ్ యాక్టర్ జేరెడ్ లీటో తో పోల్చారు. ఇక అభిమానులు కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తన కోసం అని దీపికా పదుకొణె కొనుగోలు చేసిన దుస్తులు మీరు వేసుకున్నారు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఫొటోలలో ర‌ణ్‌వీర్‌ దీపికా హ్యాండ్‌బ్యాగ్‌, టోపీ ధరించడం మరో విశేషం. ఈ బాలీవుడ్ హీరో ఫ్యాషన్ స్టైల్ చాలా కొత్తగా వింతగా ఉంటుంది. ప్రతిసారి ఆయన తన సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ తో షాక్ ఇస్తూనే ఉంటారు. 



హీరోయిన్ తాప్సీ దగ్గర అన్ని కోట్ల ఆస్తి ఉందా.. ?

రెండేళ్ళు తెరపై కనిపించని స్టార్ హీరోలు వీళ్ళే.. ఎందుకో తెలుసా..?

ఈ అర్థ సంవత్సరం లో టాలీవుడ్ లో హిట్లు ఎన్ని?

అయితే పూజా హెగ్దే లేదంటే రష్మిక..!

కొత్త లుక్‌తో నవ్వులు పూయిస్తున్న బాలీవుడ్ హీరో..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరి లో చూడండి.

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కష్టాలు పడుతున్న సీరియల్ నటి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో తప్పక చూడాల్సిన టాప్ 10 సినిమాలు ఇవే..!!

వ్యాక్సిన్ టైం లో కూడా రెచ్చిపోయిన మలైకా..!

సినిమా చూడటానికి వెళ్లి హీరో అయ్యి తిరిగి వచ్చిన నటుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>