BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdpa132ea0a-b550-4d02-9760-600f19692ab3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdpa132ea0a-b550-4d02-9760-600f19692ab3-415x250-IndiaHerald.jpgటీడీపీ కార్యాలయం స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కు ఎన్టీఆర్ భవన్ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు లేఖ రాసిన అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ లో ఉన్న టీడీపీ కార్యాయలం ఎన్టీఆర్ భవన్ కి ఇచ్చిన లీజును రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ భవన్ తెలంగాణ ఉద్యోగులు లేఖ రాసినట్టు సమాచారం. ఈ ట్రస్ట్ పేరుతో 30 సంవత్సరాలు లీజుకు తీసుకున్న ప్రభుత్వ స్థలాన్ని వాణిజ్య కార్యలపాలకు వినియోగిస్తున్నారని, అంతేకాక ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్ర పెత్తtdp{#}ramana;CM;Letter;NTR;Telangana;Government;Hyderabad;TDPఎన్టీఆర్ భవన్ లో కలకలం.. స్వాధీన పర్చుకోమని లేఖ?ఎన్టీఆర్ భవన్ లో కలకలం.. స్వాధీన పర్చుకోమని లేఖ?tdp{#}ramana;CM;Letter;NTR;Telangana;Government;Hyderabad;TDPWed, 30 Jun 2021 14:13:01 GMTటీడీపీ కార్యాలయం స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కు ఎన్టీఆర్ భవన్ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు లేఖ రాసిన అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ లో ఉన్న టీడీపీ కార్యాయలం ఎన్టీఆర్ భవన్ కి ఇచ్చిన లీజును రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ భవన్ తెలంగాణ ఉద్యోగులు లేఖ రాసినట్టు సమాచారం. 



ఈ ట్రస్ట్ పేరుతో 30 సంవత్సరాలు లీజుకు తీసుకున్న ప్రభుత్వ స్థలాన్ని వాణిజ్య కార్యలపాలకు వినియోగిస్తున్నారని, అంతేకాక ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్ర పెత్తనం అధికమైందని, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మాటే చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. అందుకే లీజు రద్దు చేసి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ అంశం ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.




మ‌న తెలుగు హీరోలు.. క‌డు బీద‌వారు సుమా!!

కాంగ్రెస్ లో ఒకేసారి 50 వేల మంది చేరనున్నారా..?

సీనియర్ మంత్రికి వైసీపీలో ప్రాధాన్యత లేదా ?

గ‌డ‌ప‌లోకి రేవంత్‌... గ‌డ‌ప బ‌య‌ట‌కు కేసీఆర్‌..!!

ఇక‌పై రాజ‌కీయాలు మాట్లాడ‌ను - కాంగ్రెస్ ఎంపీ

బీహార్ పేలుళ్లలో హైదరాబాదీల హస్తం ఉందా..?

RRR సందడి లో పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!!

బాలయ్య ద్విపాత్రాభినయం.. ఎన్ని హిట్టు.. ఎన్ని ఫట్టు.. ?

బుల్లి పిట్ట : మీ పేరు మీద వున్న సిమ్ ను ఎవరైనా వాడుతుంటే ఇలా బ్లాక్ చేయవచ్చు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>