BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apki-maro-bhaaree-shock-ichhina-kcr8e10e9ca-870c-40b3-a287-afd84114c4ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apki-maro-bhaaree-shock-ichhina-kcr8e10e9ca-870c-40b3-a287-afd84114c4ac-415x250-IndiaHerald.jpgరాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పర్యవేక్షించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రోజు జరగాల్సిన ఆకస్మిక పర్యటనను కృష్ణా రివర్ బోర్డు వాయిదా వేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ సమాచారం ఇచ్చాకే పర్యటనకు వెళ్లాలని కృష్ణా రివర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అవసరమైతే కేంద్ర భద్రతా బలగాలు సాయం కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కేంద్ర భద్రతా బలగాలను తీసుకువెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. జూలై 3వ తేదీలోగా సమగ్రkrmb{#}central government;Krishna River;Andhra Pradesh;Shakti;Newsవెనక్కు తగ్గిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు?వెనక్కు తగ్గిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు?krmb{#}central government;Krishna River;Andhra Pradesh;Shakti;NewsWed, 30 Jun 2021 07:14:00 GMTరాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పర్యవేక్షించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రోజు జరగాల్సిన ఆకస్మిక పర్యటనను కృష్ణా రివర్ బోర్డు వాయిదా వేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ సమాచారం ఇచ్చాకే పర్యటనకు వెళ్లాలని కృష్ణా రివర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.



 అవసరమైతే కేంద్ర భద్రతా బలగాలు సాయం కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కేంద్ర భద్రతా బలగాలను తీసుకువెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. జూలై 3వ తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర జల శక్తి శాఖ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ఒకటి రెండు రోజుల్లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్ర ప్రదేశ్ కి సమాచారం ఇచ్చి పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.




తెలంగాణ వైఎస్సార్ పార్టీకి లైన్ క్లియర్..!

గుడ్ న్యూస్ : ఆ రెండు వేరియంట్లపై కోవాక్సిన్ భేష్?

నయనతార పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది..!

యాక్టర్ సురేఖ వాణి గురించి తెలియని కొన్ని నిజాలు..

గుడ్ న్యూస్ : ఈ టీకాతో కరోనా అంతం కానుందా..?

స్మరణ : బుల్లితెర రచయితగా ఓంకార్ పరిటాల.

ఢిల్లీలో బ్లాస్ట్.. నలుగురు మృతి!

వావ్.. ఇక ఏపీకి పరిశ్రమలే పరిశ్రమలు..?

ఆకట్టుకుంటున్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఎస్ వి ఆర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>