Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malaika-arora4a2e05d2-d14e-4a4e-8888-5fb944a60de1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malaika-arora4a2e05d2-d14e-4a4e-8888-5fb944a60de1-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అరోరా తన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. అర్జున్ కపూర్ తో లవ్ స్టోరీ గురించి అందరికి తెలిసిందే. తనకన్నా వయసులో చిన్నోడితో డేటింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలిచిన మలైకా అరోరా తన గ్లామర్ షో విషయంలో మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఈ క్రమంలో అమ్మడు వ్యాక్సిన్ తీసుకుంటున్న టైం లో కూడా అందాల విందు చేస్తుంది. Malaika-Arora{#}Malaika Arora;Gift;Love Story;Fidaa;Arjun Kapoor;marriageవ్యాక్సిన్ టైం లో కూడా రెచ్చిపోయిన మలైకా..!వ్యాక్సిన్ టైం లో కూడా రెచ్చిపోయిన మలైకా..!Malaika-Arora{#}Malaika Arora;Gift;Love Story;Fidaa;Arjun Kapoor;marriageWed, 30 Jun 2021 16:00:00 GMTబాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అరోరా తన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. అర్జున్ కపూర్ తో లవ్ స్టోరీ గురించి అందరికి తెలిసిందే. తనకన్నా వయసులో చిన్నోడితో డేటింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలిచిన మలైకా అరోరా తన గ్లామర్ షో విషయంలో మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఈ క్రమంలో అమ్మడు వ్యాక్సిన్ తీసుకుంటున్న టైం లో కూడా అందాల విందు చేస్తుంది.

వ్యాక్సిన్ టైం లో కూడా తన పరువాలను చూపిస్తుంది మలైకా అరోరా. వ్యాక్సిన్ కు ఆమె వచ్చిన తీరు చూసి నెటిజెన్లు టిడుతున్నారు. 48 ఏళ్ల ఆమెకు ఇంత రెచ్చిపోవడం అవసరమా అని కామెంట్ చేస్తున్నారు. ఎవరేమి చెప్పినా ఏం చేసినా సరే తన దారి తనదే అనేలా మలైకా తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ కు షాక్ ఇస్తుంది.

అమ్మడు చేస్తున్న ఈ గ్లమార్ షో ప్రియుడు అర్జున్ కపూర్ కు ఇష్టమే కావొచ్చు అందుకే ఆమెను అంతగా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక వారిద్దరి రిలేషన్ గురించి కూడా ఇదిగో ఎంగేజ్మెంట్ పెళ్లి అంటూ హడావిడి చేయడమే కాని వారి మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. ఈమధ్యనే అర్జున్ కపూర్ బర్త్ డే కి టైట్ హగ్ ఒకటి గిఫ్ట్ గా ఇచ్చింది మలైకా. ఏజ్ వ్యత్యాసం ఎలా ఉన్నా ఈ ప్రేమపక్షులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు.

స్కిన్ షో విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని మలైకా రోజు రోజుకి ఆ డోస్ పెంచుకుంతుంది కాని తగ్గించట్లేదు. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అయితే కొందరు ఆమె చేస్తున్న షోకి ఫిదా అవుతుంటే కొంతమంది మాత్రం నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వాటిని పట్టించుకోని మలైకా తన పంథాలో తాను రెచ్చిపోతుంది. తన మార్క్ స్టైల్ మెయింటైన్ చేస్తూ అలరిస్తుంది.







కొత్త లుక్‌తో నవ్వులు పూయిస్తున్న బాలీవుడ్ హీరో..?

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కష్టాలు పడుతున్న సీరియల్ నటి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో తప్పక చూడాల్సిన టాప్ 10 సినిమాలు ఇవే..!!

వ్యాక్సిన్ టైం లో కూడా రెచ్చిపోయిన మలైకా.48 ఏళ్ల వయసులో ఇది అవసరమా అంటున్న నెటిజెన్లు.

ఇజ్రాయెల్‌లో విడాకుల రేటు అందుకే తక్కువా?

పెళ్లితో సునీత సుడి తిరిగిందిగా.. ?

పబ్జీలో ప్రేమ.. యుట్యూబ్ లో హత్య.. !

బాలీవుడ్ లో విషాదం..!

ఇమ్మాన్యుయేల్ కాళ్లుక‌డిగిన రామ్‌ప్ర‌సాద్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>