MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramprasad-c48b7dae-2f9c-4aae-905c-a22db0fd31f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramprasad-c48b7dae-2f9c-4aae-905c-a22db0fd31f7-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా చాలా మంది నటులు పరిచయమైయ్యారు. ఇక జబర్దస్త్ జంటల్లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అంతేకాదు.. ఆ జంటకు మల్లెమాల సంస్థ ఆన్ స్క్రీన్ పెళ్లి కూడా చేసింది. అలాగే జబర్దస్త్ షోలో ఇప్పుడు మరో జంట హాట్ టాపిక్ గా మారింది. Ramprasad {#}rashmi gautham;Rashami Desai;Hyper Aadi;ram pothineni;varsha;Jabardasth;sunday;Traffic police;media;marriage;policeఇమ్మాన్యుయేల్ కాళ్లుక‌డిగిన రామ్‌ప్ర‌సాద్‌..!ఇమ్మాన్యుయేల్ కాళ్లుక‌డిగిన రామ్‌ప్ర‌సాద్‌..!Ramprasad {#}rashmi gautham;Rashami Desai;Hyper Aadi;ram pothineni;varsha;Jabardasth;sunday;Traffic police;media;marriage;policeWed, 30 Jun 2021 10:41:00 GMTబుల్లితెరపై ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా చాలా మంది నటులు పరిచయమైయ్యారు. ఇక జబర్దస్త్ జంటల్లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అంతేకాదు.. ఆ జంటకు మల్లెమాల సంస్థ ఆన్ స్క్రీన్ పెళ్లి కూడా చేసింది. అలాగే జబర్దస్త్ షోలో ఇప్పుడు మరో జంట హాట్ టాపిక్ గా మారింది. ఆ జంటే ఇమ్మానుయేల్ - వర్ష. ఇక వారిద్దరి కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో ఈ జంటకి పాపులారిటీ పెరిగింది. ఇక పైగా కెమెరా ముందు ఈ జంట తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరిస్తుంది.

ప్రస్తుతం ఈటీవీలో ప్రతి ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఓ షో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ వారం ఇమ్మానుయేల్ - వర్ష పెళ్లి జరుగుతుంది. అయితే ఏంటిక్క‌డ యాభై మందితో పెళ్లి చేస్తున్నారా?" అని గెట‌ప్ శ్రీ‌ను అడిగితే, "యాభై మందితో చెయ్య‌ట్లేదండీ, ఒక్క‌డితోనే చేశామండీ" అని హైప‌ర్ ఆది పంచ్ వేశాడు. ఇక 20 మందికే ప‌ర్మిష‌న్ ఉంటే, 40 మందితో పెళ్లి చేస్తున్నారంటూ, పెళ్లివారిని పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లారు గెటప్ శ్రీను. అయితే అంద‌రూ పాట‌లు పాడి, డాన్సులు చేసి ఇంప్రెస్ చేయ‌డంతో పోలీసులు వారిని వదిలిపెట్టాడు. అంతేకాదు.. వేదికపై హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, ఇమ్మాన్యుయేల్, వర్ష అందరూ కలిసి 'అనితా ఓ అనితా' అంటూ ఓ పాట పాడారు.

ఇక పెళ్లి పీట‌ల‌పై ఇమ్మాన్యుయేల్ కాళ్లు క‌డిగాడు రామ్‌ప్ర‌సాద్‌. చివ‌ర‌లో వ‌ర్ష మెడ‌లో ఇమ్ము తాళి క‌ట్టిన‌ట్లు చూపిస్తారు. అయితే పెళ్లి వేడుక‌లో ఉండే అరుంధ‌తీ న‌క్ష‌త్రం చూపించ‌డం, ఉంగ‌రాల ఆట, పూల‌బంతాట‌, ఫ‌స్ట్ నైట్‌ వంటివి కూడా ఇందులో చూపించారు. అంతేకాదు.. ఈ స్కిట్ ను ప్రమోట్ చేయడానికి వర్ష ఏకంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తాళిబొట్టు ఫోటో షేర్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆమెని నెటిజన్లు బాగా ట్రోల్ వేసారు. ఇక ఏదేమైనా పెళ్లికూతురు గెట‌ప్‌లో వ‌ర్ష చాలా అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.



ప్రేమజంట సూసైడ్.. వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టారో తెలుసా?

అవికా గోర్ సినీ ఇండస్ట్రీలో వెనుకబడటానికి కారణం ఇదేనా..

సాహో న‌టి ఇంట తీవ్ర‌విషాదం.. !

బాబు దీక్ష స‌క్సెస్‌.. రిజ‌ల్ట్ జీరోనా..?

తన భర్త ఎలా ఉండాలో చెప్పిన రష్మిక.. షాక్ లో నెటిజన్లు..!

అభిమాని పాదయాత్ర.. ఎవరికోసం.. ఎందుకోసం..!

అల్లరి నరేష్ గురించి మీకు తెలియని 5 విషయాలు..!

మళ్ళీ ట్రంప్ వచ్చేసాడు.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ?

పదేళ్లకే గర్భం దాల్చిన బాలిక.. ఆ గర్భం ఎలా వచ్చింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>