BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/raghuraoaceb5f2a-5194-4383-ad6f-80b12d03e0c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/raghuraoaceb5f2a-5194-4383-ad6f-80b12d03e0c4-415x250-IndiaHerald.jpgప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ బీజేపీ సీనియర్ నేత పురిఘుళ్ళ రఘురాం భేటీ అయ్యారు. ఒక కార్యకర్తగా ప్రధానమంత్రి మోడీ ని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇరవై ఐదు నిమిషాలు పాటు ప్ర‌ధానితో సమావేశం అయ్యానని ర‌ఘురా అన్నారు. ఉభయ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులను ప్ర‌ధాని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ప్రధానితో త‌న‌కు ఇరవై ఆరు సంవత్సరాల అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి కూడా ప్ర‌ధాని అడిగారని ర‌ఘురాం అన్నారు. వ్యాక్సినేషన్ సహా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను ప్ర‌ధాraghurao{#}Prime Minister;Purighalla Raghuram;Narendra;Telangana;Andhra Pradeshఏపీ తెలంగాణ ప‌రిస్థితులుపై ప్ర‌ధాని ఆరా..!ఏపీ తెలంగాణ ప‌రిస్థితులుపై ప్ర‌ధాని ఆరా..!raghurao{#}Prime Minister;Purighalla Raghuram;Narendra;Telangana;Andhra PradeshWed, 30 Jun 2021 15:45:02 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ బీజేపీ సీనియర్ నేత పురిఘుళ్ళ రఘురాం భేటీ అయ్యారు. ఒక కార్యకర్తగా ప్రధానమంత్రి మోడీ ని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇరవై ఐదు నిమిషాలు పాటు ప్ర‌ధానితో సమావేశం అయ్యానని ర‌ఘురా అన్నారు. ఉభయ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులను ప్ర‌ధాని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ప్రధానితో త‌న‌కు ఇరవై ఆరు సంవత్సరాల అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు.

ఏపీ, తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి కూడా ప్ర‌ధాని అడిగారని ర‌ఘురాం అన్నారు. వ్యాక్సినేషన్ సహా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను ప్ర‌ధాన‌మంత్రికి వివరించాన‌ని చెప్పారు. రైతులకు సంబంధించిన అంశాలను ప్రధాన మంత్రి ప్రస్తావించార‌ని తెలిపారు. రైతులకు కేంద్రం అందిస్తున్న పథకాలను ప్రజలకు ఉపయోగించుకుంటున్నారా ? అని ప్ర‌ధాని త‌న‌ను అడిగిన‌ట్టు ర‌ఘురాం పేర్కొన్నారు. ప్రధానమంత్రి  స్వయంగా పిలిచి మాట్లాడటం త‌నకు చాలా ఆనందంగా ఉందని వ్యాక్యానించారు.  





కేసీఆర్ రాజీనామా చేసి ఉపఎన్నిక‌లకు రావాలి..!

మళ్ళీ పేపర్లకే పెట్టుబడులు పరిమితవుతాయా?

కేసీఆర్ విష‌యంలో అదొక్క‌టే ఆలోచిస్తున్నా : సీఎం జ‌గ‌న్

ఆ ఎంపీకి టైమ్ దగ్గర పడిందిగా... ?

టీఆర్ఎస్‌, వైసీపీక‌న్నా కాంగ్రెస్‌దే పైచేయి?

మ‌న తెలుగు హీరోలు.. క‌డు బీద‌వారు సుమా!!

ఎన్టీఆర్ భవన్ లో కలకలం.. స్వాధీన పర్చుకోమని లేఖ?

సీనియర్ మంత్రికి వైసీపీలో ప్రాధాన్యత లేదా ?

బుల్లి పిట్ట : మీ పేరు మీద వున్న సిమ్ ను ఎవరైనా వాడుతుంటే ఇలా బ్లాక్ చేయవచ్చు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>