MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-2691bea3-7916-4327-89fd-53d3c11f3d17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-2691bea3-7916-4327-89fd-53d3c11f3d17-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో ఓవర్ నైట్ కే స్టార్ డం సంపాదించిన హీరోయిన్లలో రష్మిక మందన కూడా ఒకరు. గీత గోవిందం సినిమాతో తెలుగులో పరిచయమైన రష్మిక , ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.. ఇందుకు కారణం ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్టార్ హీరో మహేష్ బాబు సరసన నటించడం. అనతి కాలంలోనే స్టార్ హీరో సరసన నటించే అవకాశం కొట్టేసి, ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఈమె ఎప్పుడూ సోషల్ మీడియా RASHMIKA {#}Geetha Govindam;Gita Govindam;Crush;Wanted;Allari;Sarileru Neekevvaru;Husband;CBN;rashmika mandanna;Hero;media;Heroine;marriageతన భర్త ఎలా ఉండాలో చెప్పిన రష్మిక.. షాక్ లో నెటిజన్లు..!తన భర్త ఎలా ఉండాలో చెప్పిన రష్మిక.. షాక్ లో నెటిజన్లు..!RASHMIKA {#}Geetha Govindam;Gita Govindam;Crush;Wanted;Allari;Sarileru Neekevvaru;Husband;CBN;rashmika mandanna;Hero;media;Heroine;marriageWed, 30 Jun 2021 10:06:06 GMTతెలుగు ఇండస్ట్రీలో ఓవర్ నైట్ కే స్టార్ డం సంపాదించిన హీరోయిన్లలో రష్మిక మందన కూడా ఒకరు. గీత గోవిందం సినిమాతో తెలుగులో పరిచయమైన రష్మిక , ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.. ఇందుకు కారణం ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్టార్ హీరో మహేష్ బాబు సరసన నటించడం. అనతి కాలంలోనే స్టార్ హీరో సరసన నటించే అవకాశం కొట్టేసి, ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఈమె ఎప్పుడూ సోషల్ మీడియా లో యాక్టివ్ గానే ఉంటుంది . అయితే రీసెంట్ గా ఈమె నెటిజన్ లు అడిగిన ఒక ప్రశ్నకు ఎంతో క్యూట్ గా సమాధానం తెలిపింది. అదేమిటో చూద్దాం.


సోషల్ మీడియాలో రష్మిక మందన అల్లరి మామూలుగా ఉండదు. ఆమె చేసే చేష్టలు మొత్తం చిన్నపిల్లలా ఆనిపిస్తాయి. ఆమె అప్లోడ్ చేసే పోస్టులు నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. అయితే రష్మిక తన అభిమానులతో మాట్లాడాలి అని కాసేపు వారితో లైవ్ చాట్ చేసిందట. అయితే వారు రకరకాల ప్రశ్నలతో  ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. అంతేకాకుండా అందులో ఎక్కువగా ప్రపోజల్ రావడం విశేషం.
రష్మిక నేషనల్ క్రష్ అనే పేరును కూడా సంపాదించింది. అయితే తమ అభిమానులకు తను ఎటువంటి ప్రశ్నలు అయినా అడగండి..నేను సమాధానం చెబుతానని చిట్ చాట్ చేయడం మొదలుపెట్టింది. అందులోనూ ఒక నెటిజన్.. నన్ను పెళ్లి చేసుకో అని డైరెక్ట్ గా అడిగేశారు. దీనికి సమాధానంగా రష్మిక, కనీసం ప్రపోజల్ అయినా సరిగ్గా చేయొచ్చు కదా? అంటూ మూతి తిప్పుకుంది.

ఇక మరొక నెటిజన్ అయితే.. నీ లాంటి అమ్మాయిని  పెళ్లి చేసుకోవాలంటే మాలాంటి వాళ్ళకి ఉండాల్సిందేమిటి? అని అడిగారు. దీనికి సమాధానంగా రష్మిక ఏకంగా ఒక లిస్ట్ చెప్పేశారు.. నైస్ గాయ్ , క్యూట్ గా వుంటూ బాడీ ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ ఉండాలని చెప్పారు. దీంతో రష్మికా కి ఎలాంటి భర్త కావాలనేది చెప్పకనే చెప్పేసిందని నెటిజన్లు తెలిపారు.





హ్యాపీ బర్త్ డే : నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అల్లరి నరేష్ కే సాధ్యం..!

మహర్షి సినిమా లో అల్లరి నరేష్ ఫస్ట్ ఛాయిస్ కాదా!!

అభిమాని పాదయాత్ర.. ఎవరికోసం.. ఎందుకోసం..!

అల్లరి నరేష్ గురించి మీకు తెలియని 5 విషయాలు..!

హాట్ స్టార్‌లో హీరో శివకార్తీకేయన్ సినిమా రిలీజ్ కాబోతుందా..?

మళ్ళీ ట్రంప్ వచ్చేసాడు.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ?

హీరో సుమంత్ అశ్విన్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా..

పదేళ్లకే గర్భం దాల్చిన బాలిక.. ఆ గర్భం ఎలా వచ్చింది..?

"ఎఫ్ 3" మూవీ నుండి షాకింగ్ న్యూస్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>