MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunitha83700ff3-2077-48a8-a33a-d12d7bed0669-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunitha83700ff3-2077-48a8-a33a-d12d7bed0669-415x250-IndiaHerald.jpgసునీత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. సునీత త‌న‌ తియ్యని గాత్రంతో ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. కాగా సునీత ప్రస్తుతం సినిమాల‌కు పాట‌లు పాడుతూనే ఒక ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించే పిల్లల డ్రామా షో కు జడ్జీ గా వ్యవహరిస్తున్నారు. సునీత అందానికి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి లేద‌నే చెప్పాలి. సునీతకు దాదాపు గా ఒక హీరోయిన్ కు ఉన్నంత ఫ్యాన్ క్రేజ్ ఉందనే చెప్పొచ్చు. ఇక ఇప్ప‌ట వ‌ర‌కూ సునీత పాడిన ఎన్నో పాట‌లు హిట్ అయ్యాయి. అయితే రీసెంట్ గా ఈ ప్రముఖ సింగర్ వ్యాపారవేత్త sunita{#}television;Nijam;ram pothineni;marriage;Heroineపెళ్లితో సునీత సుడి తిరిగిందిగా.. ?పెళ్లితో సునీత సుడి తిరిగిందిగా.. ?sunita{#}television;Nijam;ram pothineni;marriage;HeroineWed, 30 Jun 2021 14:58:35 GMTసునీత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. సునీత త‌న‌ తియ్యని గాత్రంతో ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. కాగా సునీత ప్రస్తుతం సినిమాల‌కు పాట‌లు పాడుతూనే ఒక ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించే పిల్లల డ్రామా షో కు జడ్జీ గా వ్యవహరిస్తున్నారు. సునీత అందానికి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి లేద‌నే చెప్పాలి. సునీతకు దాదాపు గా ఒక హీరోయిన్ కు ఉన్నంత ఫ్యాన్ క్రేజ్ ఉందనే చెప్పొచ్చు. ఇక ఇప్ప‌ట వ‌ర‌కూ సునీత పాడిన ఎన్నో పాట‌లు హిట్ అయ్యాయి. అయితే రీసెంట్ గా ఈ ప్రముఖ సింగర్ వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే వస్తుంది. 

సునీత తన భర్తతో కలిసి కొన్ని షో లకు కూడా వెళ్తూ ఉంటుంది. అంతే కాకుండా త‌న భర్త‌తో క‌లిసి వెళ్లిన టూర్ ల‌కు సంభందించిన ఫోటోల‌లు ఇత‌ర జ్క్షాప‌కాల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటుంది. అయితే రామ్ వీరపనేని ఇత‌ర వ్యాపారాల‌తో ప్ర‌ముఖ డిజిట‌ల్ మీడియాకు అధినేత‌గా ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా సునీత కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే త‌న భ‌ర్త‌కు ఉన్న మ్యాంగో మీడియాలోనే సునీత వెబ్ సిరీస్ లకు నిర్మాతలుగా పని చెయ్యడానికి సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా ఈ వెబ్ సిరీల ద్వారా కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంతో పాటు నిర్మాత‌గా రానించాల‌ని సునీత‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో పెళ్లితో సునీద సుడి తిరిగిందిగా అని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఇది ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ మాత్ర‌మే ఇందులో ఎంత వ‌ర‌కూ నిజం ఉందో తెలియాంటే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. కాబ‌ట్టి సునీత ఈ బిజినెస్ లోకి దిగితే స‌క్సెస్ అవుతార‌నే అభిమానులు అనుకుంటున్నారు. మ‌రోవైపు సునీత త్వరలోనే ‘పాడుతా తియ్యగా’ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరించ బోతున్నారని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.



ఇజ్రాయెల్‌లో విడాకుల రేటు అందుకే తక్కువా?

విజయ్ దేవరకొండతో రిలేషన్ పై ఓపెన్ అయిన రష్మీక..!!

పబ్జీలో ప్రేమ.. యుట్యూబ్ లో హత్య.. !

హాస్పిటల్ లో చేరిన డర్టీ పిక్చర్ నటుడు.. !

మరో హిస్టోరికల్ స్క్రిప్ట్ తో కళ్యాణ్ రామ్..?

జయసుధ ఏకగ్రీవం అంటున్న మెగా బ్రదర్..?

బాలయ్య ద్విపాత్రాభినయం.. ఎన్ని హిట్టు.. ఎన్ని ఫట్టు.. ?

పుష్ప ఇంట్రో ఖాతాలో మరో మైల్ స్టోన్.!

ఆ సినిమా చేయకపోవడం నా దురదృష్టం - సదా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>