VictoryMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/victory/139/jadeja29536812-3dc3-4f15-873e-4d2be9f1aba1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/victory/139/jadeja29536812-3dc3-4f15-873e-4d2be9f1aba1-415x250-IndiaHerald.jpgభారతదేశంలో ప్రజలు ఈ మధ్య కాలంలో పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చుట్టుపక్కల పరిసరాలు కూడా పట్టించుకోని భారత దేశ ప్రజలు ఇప్పుడు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. వారు ఎంతో శుభ్రంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్వచ్ఛభారత్ మిషన్ వచ్చిన దగ్గర్నుంచి భారతదేశంలో చాలా మందిలో మార్పు కనిపిస్తుంది. భారత ప్రభుత్వం ప్రజలకు పరిశుభ్రత ఎంత ముఖ్యమో తెలియజేయడంలో సఫలీకృతమైంది.jadeja{#}Ravindra Jadeja;Goa;ajay;local language;Government;Houseచెత్త వేశాడని క్రికెటర్ చేత ఫైన్ కట్టించిన గ్రామస్థులుచెత్త వేశాడని క్రికెటర్ చేత ఫైన్ కట్టించిన గ్రామస్థులుjadeja{#}Ravindra Jadeja;Goa;ajay;local language;Government;HouseWed, 30 Jun 2021 11:20:00 GMTభారతదేశంలో ప్రజలు ఈ మధ్య కాలంలో పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  గతంలో చుట్టుపక్కల పరిసరాలు కూడా పట్టించుకోని భారత దేశ ప్రజలు ఇప్పుడు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. వారు ఎంతో శుభ్రంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  ముఖ్యంగా స్వచ్ఛభారత్ మిషన్ వచ్చిన దగ్గర్నుంచి భారతదేశంలో చాలా మందిలో మార్పు కనిపిస్తుంది.  భారత ప్రభుత్వం ప్రజలకు పరిశుభ్రత ఎంత ముఖ్యమో తెలియజేయడంలో సఫలీకృతమైంది.

శుభ్రంగా ఉంటే ఎన్ని లాభాలు, ఎంతో ఆరోగ్యకరమో వివరించి వారిని మళ్ళించే ప్రక్రియలో విజయవంతం అయింది . తాము మాత్రమే కాకుండా పక్కన ఉన్న వారు కూడా పరిశుభ్రంగా ఉండాలనే విధంగా ప్రజలు ప్రవర్తిస్తుండడం విశేషం. పరిశుభ్రత లేని విధంగా ప్రవర్తించే వారిని, నియమాలను మితిమీరిన వారిని కఠినంగా శిక్షిస్తున్నారు.  ఆ విధంగా టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కి గోవా లో చేదు అనుభవం ఎదురైంది. 

క్రికెటర్ గా దేశానికి ఎన్నో సేవలు అందించి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న క్రికెటర్ అజయ్ జడేజా చెత్తను బయట పారేసి నందుకు స్థానిక గ్రామపంచాయతీ ఆయనకు ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. దీంతో చేసేదేమీ లేక ఆయన ఫైన్ కట్టారు. నార్త్ గోవాలోని అల్డొన లో  అజయ్ జడేజా కు ఇల్లు ఉంది. అయితే ఆ గ్రామ సమీపంలో నచిలోలాలో అనే ప్రాంతంలో చాలామంది టూరిస్టులు చెత్త పారేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా అక్కడే చెత్త పారేస్తున్నారు. చెత్త ఎక్కువగా పోవడంతో స్థానికులు ఇక్కడ చెత్త వేసే వారికి జరిమానా వేయాలని నిర్ణయించారు. ఎవరిని ఇంటి నుంచి చెత్త వస్తుందో తెలుసుకునేందుకు కొంతమందిని కూడా నియమించారు. అలా అజయ్ జడేజా ఇంటి నుంచి వచ్చిన చెత్తను అక్కడ ఉన్న వాళ్లు గుర్తించారు. దీంతో జడేజాకు ఫైన్ వేసారు.  మా నిబంధనలు తెలుసుకున్న జడేజా ఎలాంటి వివాదం లేకుండా ఫైన్ కట్టారని ఆ గ్రామ సర్పంచ్ తృప్తి బందొడ్కర్ చెప్పారు. 



తెలంగాణ మంత్రులకు బొత్స స్ట్రాంగ్ వార్నింగ్.. !

క‌రోనా విజృంభ‌ణ‌తో విద్యాసంస్థ‌ల‌న్నీ మూత ప‌డిన సంగ‌తి తెలిసిందే. దాంతో విద్యార్థులందరికీ ఆన్లైన్ క్లాస్ ల‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే చాలా మంది ఆన్లైన్ క్లాస్ లు వినేందుకు సిగ్న‌ల్ స‌మ‌స్య‌తో ఆందోళ‌న చెందుతున్నారు. తాజాగా గోవాలో ప‌లువురు విద్యార్థులు సిగ్న‌ల్ రాక‌పోవ‌డంతో ఏకంగా నిర‌స‌న‌కు దిగారు. గోవాలోని కోడ‌ల్, స‌ట్రెమ్, డీరోడ్ గ్రామాల విద్యార్థులకు సిగ్న‌ల్ అంద‌డం లేదు. దాంతో ఆన్లైన్ క్లాస్ లు విన‌న‌లేక పోతున్నారు.

క‌రోనా విజృంభ‌ణ‌తో విద్యాసంస్థ‌ల‌న్నీ మూత ప‌డిన సంగ‌తి తెలిసిందే. దాంతో విద్యార్థులందరికీ ఆన్లైన్ క్లాస్ ల‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే చాలా మంది ఆన్లైన్ క్లాస్ లు వినేందుకు సిగ్న‌ల్ స‌మ‌స్య‌తో ఆందోళ‌న చెందుతున్నారు. తాజాగా గోవాలో ప‌లువురు విద్యార్థులు సిగ్న‌ల్ రాక‌పోవ‌డంతో ఏకంగా నిర‌స‌న‌కు దిగారు. గోవాలోని కోడ‌ల్, స‌ట్రెమ్, డీరోడ్ గ్రామాల విద్యార్థులకు సిగ్న‌ల్ అంద‌డం లేదు. దాంతో ఆన్లైన్ క్లాస్ లు విన‌న‌లేక పోతున్నారు.

అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు సీఎం శంకుస్థాప‌న‌..వ‌ద్దే వ‌ద్దంటున్న రైతులు.. !

పెళ్లి లో అదిరిపోయే స్టెప్పులు వేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వైరల్ వీడియో?

జగన్ గాంధీని అవమానిస్తున్నారా..? రఘురామ అనుమానం..?

గుడ్ న్యూస్ : ఆ రెండు వేరియంట్లపై కోవాక్సిన్ భేష్?

యాక్టర్ సురేఖ వాణి గురించి తెలియని కొన్ని నిజాలు..

రాజోరి తాజా లేఖ లెక్కలు చెప్పాలట!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>