BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_latestnews/latest-news-blast-in-hyderabadb92e4844-b088-489e-9caf-58c13ff58547-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_latestnews/latest-news-blast-in-hyderabadb92e4844-b088-489e-9caf-58c13ff58547-415x250-IndiaHerald.jpgదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ ఘటన సంచలనంగా మారింది. ఈ బ్లాస్ట్ ఘటనలో నలుగురు చనిపోగా ఒకతను తీవ్ర గాయాల పాలయ్యాడు.. అందుతున్న సమాచారం మేరకు షాహ్ ధారా అనే ప్రాంతం లో ఉన్న ఫార్ష్ బజార్ ఏరియాలో ఉన్న ఒక ఇంటిలో సిలిండర్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బ్లాస్ట్ జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, అలాగే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుడు కంటే దాని వలన ఏర్పడిన మంటలకే ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందని అంటున్నారు.blast{#}Capital;police;Newsఢిల్లీలో బ్లాస్ట్.. నలుగురు మృతి!ఢిల్లీలో బ్లాస్ట్.. నలుగురు మృతి!blast{#}Capital;police;NewsWed, 30 Jun 2021 06:33:00 GMTదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ ఘటన సంచలనంగా మారింది. ఈ బ్లాస్ట్ ఘటనలో నలుగురు చనిపోగా ఒకతను తీవ్ర గాయాల పాలయ్యాడు.. అందుతున్న సమాచారం మేరకు షాహ్ ధారా అనే ప్రాంతం లో ఉన్న ఫార్ష్ బజార్ ఏరియాలో ఉన్న ఒక ఇంటిలో సిలిండర్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 

బ్లాస్ట్ జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, అలాగే పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుడు కంటే దాని వలన ఏర్పడిన మంటలకే ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందని అంటున్నారు. హుటాహటీన ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు అక్కడికి వెళ్లడంతో మంటలు పక్క ఇళ్లకు పాకకుండా కట్టడి చేయగలిగారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే అందాల్సి ఉంది.





ఇక నుంచి వాట్సాప్ లో ఆ ఫీచర్ ఉండదు...

టీపీసీసీ టూ టీటీడీపీ...రేవంత్ అదే బాటలో ఉన్నారా?

శభాష్‌.. మన తెలుగు జర్నలిస్టుకు జపాన్ పురస్కారం..!

డ్రోన్ల కలకలంలో కొత్త కోణం.. ఎన్నికల జిమ్మిక్కా..?

ఆన్‌లైన్ నిందితుడు...ఫేస్‌బుక్ ప్రేమ....చివరికి..!

S.V. S.C.సినిమాలో చిన్నోడు, పెద్దోడు పేర్లు తెలుసా ..?

మాస్ ఇమేజ్ కోసం యువ హీరో ప్రయత్నం ఫలించేనా ?

బ్రతికినన్ననాల్లు ఇలా బ్రతకాలని చూపించారు.. చివరికి..!!

చారిత్రాత్మక ప్రదేశాల్లో బాలయ్య 'అఖండ'..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>