BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lokesh-6b7b0b88-cc41-4b18-808a-c78716e0b7ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lokesh-6b7b0b88-cc41-4b18-808a-c78716e0b7ab-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో లాభాపేక్ష లేకుండా మెరుగైన వైద్యం రెండు ఆసుప‌త్ర‌ల్లో అందుతుంద‌ని నీతి ఆయోగ్ నివేదికలో వెల్ల‌డించింది.పుట్ట‌ప‌ర్తిలోని స‌త్య‌సాయి ఆసుప‌త్రితో పాటు హైద‌రాబాద్ లోని బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రి లాభాపేక్ష లేకుండా మెరుగైన వైద్యం ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న‌ట్లు పేర్కొంది.అయితే బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ ఆసుప‌త్రిని నీతి ఆయోగం ప్ర‌క‌టించ‌డం ఎంతో ఆనందానిచ్చింద‌ని మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. క్యాన్స‌ర్ ట్రీట్మెంట్‌కి అత్యాధునlokesh;{#}NITI Aayog;Lokesh;Lokesh Kanagaraj;Nara Lokeshబాబోరు మామ ఎన్టీఆర్ ను అలా వాడితే - చినబాబోరు మామ బాలయ్యను ఇలా..బాబోరు మామ ఎన్టీఆర్ ను అలా వాడితే - చినబాబోరు మామ బాలయ్యను ఇలా..lokesh;{#}NITI Aayog;Lokesh;Lokesh Kanagaraj;Nara LokeshWed, 30 Jun 2021 16:12:55 GMTతెలుగు రాష్ట్రాల్లో లాభాపేక్ష లేకుండా మెరుగైన వైద్యం రెండు ఆసుప‌త్ర‌ల్లో అందుతుంద‌ని నీతి ఆయోగ్ నివేదికలో వెల్ల‌డించింది.పుట్ట‌ప‌ర్తిలోని స‌త్య‌సాయి ఆసుప‌త్రితో పాటు హైద‌రాబాద్ లోని బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రి లాభాపేక్ష లేకుండా మెరుగైన వైద్యం ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న‌ట్లు పేర్కొంది.అయితే బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ ఆసుప‌త్రిని నీతి ఆయోగం ప్ర‌క‌టించ‌డం ఎంతో ఆనందానిచ్చింద‌ని మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. క్యాన్స‌ర్ ట్రీట్మెంట్‌కి అత్యాధునిక వైద్య స‌దుపాయాల‌తో ఆసుప‌త్రి ఉండాల‌న్న స‌ర్వీయ నంద‌మూరి తార‌క‌రామారావుగారి ఆశ‌యం నెర‌వేరంద‌ని లోకేష్ పేర్కొన్నారు.బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రి నేడు కొన్ని ల‌క్ష‌ల మంది ప్రానాలను కాపాడుతోంద‌ని...త‌క్కువ ఖ‌ర్చుతో మెరుగైన వైద్యం అందించ‌డాన‌కి స‌హాయం చేస్తున్న దాత‌ల‌కు,ఆసుప‌త్రిని విలువల‌తో న‌డుపుతున్న ఛైర్మ‌న్ బాలామామాకి,వైద్యులు,సిబ్బందికి అభినంద‌న‌లు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.బాల‌కృష్ణ నేతృత్వంలో క్యాన్స‌ర్ ఆసుప‌త్రి అద్భుతంగా న‌డుస్తుందంటూ అల్లుడు లోకేష్ ప్ర‌శంస‌లు కురిపించారు.
" style="height: 1007px;">




టీడీపీలో ఉద‌యించ‌ని `భాను`డు..

జాబ్ క్యాలెండర్ పై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..?

గుడ్ న్యూస్ : ఈ టీకాతో కరోనా అంతం కానుందా..?

సాధన దీక్షను లైట్ తీసుకున్న లోకేష్.. కారణం ఏంటి..?

పవన్ కళ్యాణ్ అత్తతో కమల్ హాసన్.. ?

సీఎం జ‌గ‌న్‌పై లోకేష్ సంచ‌ల‌న ఆరోపణ‌లు... ఏమ‌న్నారంటే...?

జగన్‌ని ఎదుర్కోవాలంటే చంద్రబాబు, చినబాబులు అలా చేయాల్సిందేనా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>