Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-cc9b123d-20d1-43b2-98e8-fc6e5947869e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-cc9b123d-20d1-43b2-98e8-fc6e5947869e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాము అంటూ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇక అన్ని రాష్ట్రాలకు సరిపడా వ్యాక్సిన్ లను పంపిణీ చేసేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే రెండు రకాల టీకాలు అత్యవసర వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వం ఈ రెండు రకాల టీకాలను పంపిణీ చేస్తోంది అయితే ప్రస్తుతం సరికొతVaccine {#}Good news;Good Newwz;India;central government;Government;Coronavirus;American Samoaగుడ్ న్యూస్ : ఆ రెండు వేరియంట్లపై కోవాక్సిన్ భేష్?గుడ్ న్యూస్ : ఆ రెండు వేరియంట్లపై కోవాక్సిన్ భేష్?Vaccine {#}Good news;Good Newwz;India;central government;Government;Coronavirus;American SamoaWed, 30 Jun 2021 08:37:00 GMTప్రస్తుతం భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా  అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాము అంటూ ప్రకటించింది.  ఈ క్రమంలోనే ఇక అన్ని రాష్ట్రాలకు సరిపడా వ్యాక్సిన్ లను పంపిణీ చేసేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే రెండు రకాల టీకాలు అత్యవసర వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వం ఈ రెండు రకాల టీకాలను పంపిణీ చేస్తోంది  అయితే  ప్రస్తుతం సరికొత్త వేరియంట్లు తెరమీదికి వస్తూ ఉండటం సంచలనంగా మారిపోయింది. అయితే రెండవ దశ కరోనా వైరస్ ఫై సమర్థవంతంగా పని చేసిన వ్యాక్సిన్లు..  ఇప్పుడు రూపాంతరం చెందిన వేరియంట్ బాగా పని చేస్తున్నాయా  లేదా అన్నదానిపై అటు పరిశోధకులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.



 ముఖ్యంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన ఆల్ఫా, డెల్టా వేరియంట్ లపై ఎంత వరకు సమర్థవంతంగా పని చేయగలుగుతున్నాయి అనే దానిపై పలు పరిశోధనలు కూడా జరపడం మొదలుపెట్టారు శాస్త్రవేత్తలు. అయితే ఇటీవలే రెండు వేరియంట్లను కోవ్యాక్సిన్ టీకా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా కరోనా వైరస్ కొత్త వేరియంట్లను ఆల్ఫా,డెల్టా వేరియంట్లను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తమ అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

 అయితే కొత్త వేరియంట్లలో ఈ టీకా  ఎంత మొత్తంలో సమర్థవంతంగా పనిచేస్తుంది అనే దానిపై అధ్యయనం  జరిపినట్లు అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకటించింది  ఈ అధ్యయనంలో కోవ్యాక్సిన్ కారణంగా వృద్ధి చెందిన యాంటీబాడీలు డెల్టా, ఆల్ఫా వేరియంట్లలో ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు తేలింది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొత్త వేరియంట్ పై టీకా ఎంత మొత్తంలో సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు అనే చెప్పాలి.



నయనతార పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది..!

రాజోరి తాజా లేఖ లెక్కలు చెప్పాలట!

జగన్ ఇప్పటికీ జీసస్‌తో, వైఎస్‌తో మాట్లాడతాడా..? ఏంటీ రాతలు..?

ఆ గుడిలో దీపం ఎప్పటికీ ఆరిపోదట... ఎక్కడో తెలుసా ?

గుడ్ న్యూస్ : ఈ టీకాతో కరోనా అంతం కానుందా..?

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. ఇలా అయితే కష్టమే..

బొద్దుగుమ్మ ఊహించని పనులు.. అంతా షాక్..!

నటి కవిత ఇంట తీవ్ర విషాదం!

వెనక్కు తగ్గిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>