MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sadaa6b18a8eb-0ecb-4859-a009-5c619d5706d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sadaa6b18a8eb-0ecb-4859-a009-5c619d5706d7-415x250-IndiaHerald.jpgసదా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన 'జయం' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది హాట్ బ్యూటీ సదా. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ పలు సౌత్ ఇండియన్ భాషల్లో బాగా ఫేమస్ హీరోయిన్ అయింది.కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్లు అందుకున్న ఈ హాట్ బ్యూటీ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘అపరిచితుడు’ సినిమా ఆమెను బాగా పాపులర్ చేసేసింది. కాగా తాజాగా పోగ్రామ్‌లో కెరీర్ స్టార్టింగ్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకుsadaa{#}Madhavan;ali reza;manchu manoj kumar;shankar;vikram;Reality Show;Avunu;Sada;BEAUTY;Nijam;Indian;Director;Love;Heroine;News;Tollywood;Cinemaసదాకు చుక్కలు చూపించిన ఆ హీరో...సదాకు చుక్కలు చూపించిన ఆ హీరో...sadaa{#}Madhavan;ali reza;manchu manoj kumar;shankar;vikram;Reality Show;Avunu;Sada;BEAUTY;Nijam;Indian;Director;Love;Heroine;News;Tollywood;CinemaWed, 30 Jun 2021 20:40:04 GMTఇక టాలీవుడ్ హాట్ హీరోయిన్  సదా  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన 'జయం' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది హాట్ బ్యూటీ సదా. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ పలు సౌత్ ఇండియన్ భాషల్లో బాగా ఫేమస్ హీరోయిన్ అయింది.కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్లు అందుకున్న ఈ హాట్ బ్యూటీ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘అపరిచితుడు’ సినిమా ఆమెను బాగా పాపులర్ చేసేసింది. కాగా తాజాగా పోగ్రామ్‌లో కెరీర్ స్టార్టింగ్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలను షేర్ చేసుకున్న సదా.. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రియల్ క్యారెక్టర్ ఏంటో బయటపెట్టింది. ఇక మంచు మనోజ్‌తో కలిసి సదా 'దొంగ దొంగది' సినిమాలో నటించింది.

ఎప్పుడూ చాలా చలాకీగా ఉండే మంచు మనోజ్.. ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో సదాను తెగ ఏడిపించాడట. ఈ విషయాన్ని ఆలీ లేవనెత్తడంతో వెంటనే సదా రియాక్ట్ అయింది. అవును అప్పటి వరకు ర్యాగింగ్‌ అంటే ఎలా ఉంటుందో తెలియని నాకు మంచు మనోజ్ చుక్కలు చూపించాడు అన్నట్లుగా ఆమె రియాక్షన్ ఇచ్చింది. మంచు మనోజ్ సెట్స్‌పై అస్సలు ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదని సదా చెప్పింది.ఇక స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సదా అప్పట్లో మాధవన్ తో లవ్ ఎఫైర్ ఉందనే రూమర్లు ఎదురుకుంది. అయితే అందులో నిజం లేదట. ఆ వార్తలు తానేమీ పట్టించుకోలేదని తెలిపింది. ఇక తరువాత సినిమా అవకాశాలు తగ్గడంతో కొన్నాళ్ళు ఢీ డాన్స్ రియాలిటీ షో లో కొన్నాళ్ళుగా జడ్జిగా కొనసాగింది. ఇక ఈమధ్య అస్సలు కనిపించకుండా పోయింది. మళ్ళీ ఆలీతో జాలీగా ప్రోగ్రాం ద్వారా పరిచయమైంది.




క్రిష్ణ సెలెక్ట్ చేసిన ఆమె సూపర్ స్టార్ అయింది... ?

ఫ్రెండ్ కోసం విజయ్ అంత చేస్తున్నాడా?

అల్లరి నరేష్ సభకు నమస్కారం కథ అదేనా?

కర్తవ్యం..మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్న నిర్మాత..

టాలీవుడ్ కి చెక్ పెడుతున్న బాలీవుడ్ ... ?

పవన్ కు ఏమాత్రం తగ్గని రానా..!

బాలీవుడ్ లో సౌత్ అందాలు.. !!

చెర్రీ ఇంటి కోసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..?

అదిరిపోయే కారు కొన్న 'పవర్ స్టార్'.. రేట్ ఎంతో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>