BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/spelling-bee7cbdd7ba-4f40-4e48-8bd8-f3f59872e071-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/spelling-bee7cbdd7ba-4f40-4e48-8bd8-f3f59872e071-415x250-IndiaHerald.jpgఅమెరికాలో జరిగే ప్రతిష్ఠాత్మక స్పెల్లింగ్ బీ పోటీలలో భారత సంతతి చిన్నారులు సత్తా చాటారు. ప్రతి ఏటా జరిగే ఈ పోటీల్లో ఈ ఏడాది సింహ భాగం భారత సంతతి చిన్నారులు బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. స్పెల్లింగ్ బీ 2021 కాంపిటీషన్ లో 209 మంది చిన్నారులు పాల్గొనగా అందులో చివరికి 11 మంది ఫైనల్ కి చేరుకున్నారు. 11 మందిలో ఏకంగా తొమ్మిది మంది భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం. ఇక వీరంతా జూలై 8వ తేదీన జరగబోతున్న ఫైనల్ లో టైటిల్ కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. వీరంతా ఫ్లోరిడాలోని ఓర్లాండ్ లో ఉన్న వాల్ట్ డspelling bee{#}simhaa;Anandamఇంగ్లీష్ లో మనమే తోపులం అని ప్రూవ్ అయిందిగా...?ఇంగ్లీష్ లో మనమే తోపులం అని ప్రూవ్ అయిందిగా...?spelling bee{#}simhaa;AnandamWed, 30 Jun 2021 08:05:54 GMTఅమెరికాలో జరిగే ప్రతిష్ఠాత్మక స్పెల్లింగ్ బీ పోటీలలో భారత సంతతి చిన్నారులు సత్తా చాటారు. ప్రతి ఏటా జరిగే ఈ పోటీల్లో ఈ ఏడాది సింహ భాగం భారత సంతతి చిన్నారులు బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. స్పెల్లింగ్ బీ 2021 కాంపిటీషన్ లో 209 మంది చిన్నారులు పాల్గొనగా అందులో చివరికి 11 మంది ఫైనల్ కి చేరుకున్నారు. 

 11 మందిలో ఏకంగా తొమ్మిది మంది భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం. ఇక వీరంతా జూలై 8వ తేదీన జరగబోతున్న ఫైనల్ లో టైటిల్ కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. వీరంతా ఫ్లోరిడాలోని ఓర్లాండ్ లో ఉన్న వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్ లో జరిగే ఫైనల్ పోటీలో పాల్గొన్నారు. దీంతో అక్కడ కూడా మన డామినేషన్ ఏ గురూ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున భారత సంతతి వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



విజయం మీదే: లైఫ్ లో ఆనందంగా ఉండడం ఎలా ?

బెజ‌వాడ‌లో ద‌డ పుట్టిస్తున్న సైకో...ఏం చేస్తున్నాడంటే...?

బాలయ్య కు ఇక సింహ పదం కలిసి రాదేమో

ఆ సినిమా ఫ్లాప్ తో ఇప్పటికీ కోలుకోలేకపొతున్నాడు.. పాపం శ్రీనువైట్ల..!!

రేవంత్ కోసం వంద కార్ల‌తో సీత‌క్క ర్యాలీ

ఆ తప్పే వరుణ్ సందేశ్ ని పాతాళంలోకి తొక్కింది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>