BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/krmb0128d02c-7e55-483a-8b02-b13a266fb372-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/krmb0128d02c-7e55-483a-8b02-b13a266fb372-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు వ‌రుస‌గా కృష్ణా రివ‌ర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏపీ స‌ర్కార్ మూడో సారి లేఖ రాసింది. తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా బోర్డ్ నుండి ఎలాంటి అనుమ‌తి తీసుకోకుండా శ్రీశైలం ప్రాజ‌క్ట్ నుండి నీటిని వాడుకుంటుంద‌ని ఆభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. జూన్ 1 నుండి సంబంధం లేకుండా తెలంగాణ ప్ర‌భుత్వం నీటిని వాడుకుంటుంద‌ని లేఖ‌లో పేర్కొంది. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించారని చెబుతూ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సkrmb{#}Krishna River;Andhra Pradesh;Telangana;Aqua;Letter;Srisailam;June;Reddyకేఆర్‌ఎంబీకి ఏపీ ముచ్చ‌ట‌గా మూడో లేఖ..!కేఆర్‌ఎంబీకి ఏపీ ముచ్చ‌ట‌గా మూడో లేఖ..!krmb{#}Krishna River;Andhra Pradesh;Telangana;Aqua;Letter;Srisailam;June;ReddyWed, 30 Jun 2021 11:55:07 GMTతెలంగాణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు వ‌రుస‌గా కృష్ణా రివ‌ర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏపీ స‌ర్కార్ మూడో సారి లేఖ రాసింది. తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా బోర్డ్ నుండి ఎలాంటి అనుమ‌తి తీసుకోకుండా శ్రీశైలం ప్రాజ‌క్ట్ నుండి నీటిని వాడుకుంటుంద‌ని ఆభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. జూన్ 1 నుండి సంబంధం లేకుండా తెలంగాణ ప్ర‌భుత్వం నీటిని వాడుకుంటుంద‌ని లేఖ‌లో పేర్కొంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించారని చెబుతూ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యకార్యదర్శికి ఏపీ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి లేఖను రాశారు. అయితే ఇప్ప‌టికే కేఆర్ఎంబీ కు ప‌లుమార్లు లేఖ‌లు రాసిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకోలేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తెలంగాణ స‌ర్కార్ అనుమ‌తులు లేకుండా ఏక‌ప‌క్షంగా నీటిని వినియోగించడం స‌రికాదంటూ లేఖ‌లో పేర్కొన్నారు. వెంట‌నే నీటి వినియోగాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు.



జాబ్ క్యాలెండర్ పై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..?

తెలంగాణ మంత్రులకు బొత్స స్ట్రాంగ్ వార్నింగ్.. !

తమ్మారెడ్డి భరద్వాజ జీవిత విశేషాలు ఇవే..!

ఇదెక్కడి రాక్షసత్వం!

బలిదేవత దయాదాక్ష్యిణ్యాలతో పీసీసీ పీఠం చేరుకున్న రేవంతన్న..

వావ్ : బాత'మ్మ' దాగుడుమూతలు.. !

అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు సీఎం శంకుస్థాప‌న‌..వ‌ద్దే వ‌ద్దంటున్న రైతులు.. !

టీడీపీలో ఆ ఫ్యామిలీ ప‌ట్టు పోయిన‌ట్టే...!

హీరో సుమంత్ అశ్విన్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>