MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chatrapathi-remake28cd080b-7bd7-45ec-982f-105d4b010ecb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chatrapathi-remake28cd080b-7bd7-45ec-982f-105d4b010ecb-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే ఆయన హీరోగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న గా ఆ తర్వాత సోలార్ సినిమా సగానికిపగా షూటింగ్ పూర్తి చేశాడు. సినిమాలు లో నే మొదలు పెట్టబోతున్న సమాచారం ఇక భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ఉన్న ప్రభాస్ సినిమా హీరో గా నటించిన చత్రపతి సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుండడం పై తాజాగా స్పందించాలని కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.chatrapathi remake{#}v v vinayak;bellamkonda sai sreenivas;Chatrapathi;Prabhas;Remake;India;Industry;Telugu;News;bollywood;Hero;Cinema;Yevaruబెల్లంకొండ ఛత్రపతి రీమేక్ పై ప్రభాస్ రియాక్షన్..!!బెల్లంకొండ ఛత్రపతి రీమేక్ పై ప్రభాస్ రియాక్షన్..!!chatrapathi remake{#}v v vinayak;bellamkonda sai sreenivas;Chatrapathi;Prabhas;Remake;India;Industry;Telugu;News;bollywood;Hero;Cinema;YevaruWed, 30 Jun 2021 12:00:00 GMTపాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే ఆయన హీరోగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న గా ఆ తర్వాత సోలార్ సినిమా సగానికిపగా షూటింగ్ పూర్తి చేశాడు.   సినిమాలు లో నే మొదలు పెట్టబోతున్న సమాచారం ఇక భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ఉన్న ప్రభాస్ సినిమా హీరో గా నటించిన చత్రపతి సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుండడం పై తాజాగా స్పందించాలని కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో 2005లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ తుడిచిపెట్టింది. ఈ క్లాసిక్ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూసినా అది ఎందుకో వర్కవుట్ అవ్వలేదు. దాంతో ప్రభాస్ హీరోగా కొన్ని రోజుల తర్వాత బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేద్దామని అనుకున్నారు. కానీ ఈలోపే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వినాయక్ ఈ మహత్తర కార్యాన్ని తలపెట్టారు. వివి వినాయక్ జూలై 11 నుంచి హైదరాబాద్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించబోతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో సినిమా చేయడం ఏంటి అని అనుకున్నారు ఈ సినిమా అనౌన్స్ అయిన కొత్తలో.

ఓ తెలుగు సినిమాతో, తెలుగు డైరెక్టర్ , తెలుగు హీరో అయిన బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో కి వెళ్ళడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ సినిమా అక్కడ ఓకే అయిపోవడంతో ఎవరు చేసేదేం లేక సినిమా కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. తాజాగా గురించి ప్రభాస్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారట. హిందీలో రీమేక్ చేస్తున్నట్లు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రభాస్ కి ఓ సందర్భంలో చెప్పగా చాలా మంచి నిర్ణయం అని ప్రభాస్ తెలిపారట. ఆల్ ది బెస్ట్ అన్నారట.  సముద్రపు కూలీ గా ఉన్న వ్యక్తి డాన్ గా ఎలా ఎదిగాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని తీసుకు వస్తుందో చూడాలి. 



అమెరికాలో భారత సంతతి విద్యార్థుల హవా..!

హిలేరియస్ ఎంటర్టైనెర్ ప్రకటించిన అల్లరి నరేష్..!

అమెరికాలో భారత సంతతి విద్యార్థుల హవా..!

కాకరకాయతో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?

పుష్ప ఇంట్రో ఖాతాలో మరో మైల్ స్టోన్.!

ఆ సినిమా చేయకపోవడం నా దురదృష్టం - సదా

తెలుగు స్టార్ తో తమిళ స్టార్... క్రేజీ కాంబో కి డైరెక్టర్ ఎవరంటే ?

NTR,NBK లపై తన మనసులో మాట తెలిపిన సదా..

బాలీవుడ్ లో విషాదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>