SportsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/khelratnad3694bc4-0228-4ce9-abc4-c97b254cbbda-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/khelratnad3694bc4-0228-4ce9-abc4-c97b254cbbda-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ఖేల్ రత్నకు ఇద్దరి పేర్లను ప్రతిపాదిస్తోంది. అందులో ఒకరు మిథాలీ రాజ్ కాగా.. మరొకరు రవిచంద్రన్ అశ్విన్. అనేక చర్చలు జరిపిన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుంది. గతేడాది రోహిత్ శర్మ, మణికా బాత్రా, వినేశ్ ఫోగట్, రాణి రాంపాల్, మరియప్పన్ లకు ఖేల్ రత్న పురస్కారాలు వరించాయి. khelratna{#}rajeev;October;arjuna;BCCI;Cricket;Indian;raj;India;raniఖేల్ రత్నకు ఆ ఇద్దరి పేర్లు..!ఖేల్ రత్నకు ఆ ఇద్దరి పేర్లు..!khelratna{#}rajeev;October;arjuna;BCCI;Cricket;Indian;raj;India;raniWed, 30 Jun 2021 13:06:47 GMTబీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలకు క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, మిథాలీ రాజ్ పేర్లను ప్రతిపాదించేందుకు బీసీసీఐ సిద్ధమయింది. విస్తృత చర్చలు జరిపిన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది రోహిత్ శర్మ, మణికా బాత్రా, వినేశ్ ఫోగట్, రాణి రాంపాల్, మరియప్పన్ లకు ఖేల్ రత్న పురస్కారాలు వరించాయి.

మిథాలి తన క్రీడా జీవితంలో 93 వన్డేలలో ఇండియన్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించింది. 45.50 సగటుతో 2వేల 776 పరుగులు సాధించింది. ఇందులో 2 సెంచరీలు, 20 అర్థ సెంచరీలు ఉండటం విశేషం.  ఇక వన్డే మ్యాచ్ లలో మిథాలి అత్యధిక స్కోరు 114సాధించి నాటౌట్ గా నిలిచింది. టెస్టు మ్యాచ్ లలో 8 మ్యాచ్‌లు ఆడింది. 522 పరుగులు చేసింది.  ఇందులో ఒక సెంచరీ, 3 అర్థ సెంచరీలు సాధించింది.  టెస్ట్ క్రికెట్ మొత్తం మీద మిథాలి అత్యధిక స్కోరు 214 పరుగులు సాధించి భారత పతకాన్ని రెపరెపలాడించింది. 2003లో మిథాలి రాజ్ కు అర్జున అవార్డు పురస్కారం దక్కింది.  

ఇక రవిచంద్రన్ అశ్విన్ భారతదేశం గర్వించదగిన ఆటగాడు. లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్. ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయడంలో దిట్ట. ఒక రకంగా చెప్పాలంటే ఆల్ రౌండర్. ఇండియా తరఫున టెస్ట్ క్రికెట్లో అతి వేగంగా 50, 100, 150 వికెట్లు సాధించిన ఆటగాడిగా కుడా గుర్తింపు పొందాడు.

ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్.. ఖేల్ రత్న అందుకున్న తొలి క్రీడాకారుడు. పిన్న వయసులోనే  చెస్ క్రీడలో అపార ప్రతిభ ప్రదర్శించాడు. 14 వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్, 1985 లో ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు.  2007 అక్టోబరు 1 న అత్యధిక పాయింట్లతో పైడ్ రేటింగ్ సాధించి ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచాడు.



బీసీసీఐ ఖేల్ రత్నకు ఇద్దరి పేర్లు ప్రతిపాదన, అందులో ఒకరు మిథాలీ రాజ్ కాగా.. మరొకరు రవిచంద్రన్ అశ్విన్

జయసుధ ఏకగ్రీవం అంటున్న మెగా బ్రదర్..?

అమెరికాలో భారత సంతతి విద్యార్థుల హవా..!

అమెరికాలో భారత సంతతి విద్యార్థుల హవా..!

కాకరకాయతో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?

పుష్ప ఇంట్రో ఖాతాలో మరో మైల్ స్టోన్.!

ఐపీఎల్ 2021 : ఫేస్-2 షెడ్యూల్లో మార్పులు?

బెల్లంకొండ ఛత్రపతి రీమేక్ పై ప్రభాస్ రియాక్షన్..!!

బాలీవుడ్ లో విషాదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>