MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishnab4c10ed1-de95-4d0a-bfd8-1fbcec5c0239-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishnab4c10ed1-de95-4d0a-bfd8-1fbcec5c0239-415x250-IndiaHerald.jpgక్రిష్ణ టాప్ రేంజి హీరోగా ఎదుగుతున్న రోజులవి. ఆయన ఎక్కువగా జమున, విజయనిర్మల, వాణిశ్రీ వంటి వారితోనే నటిస్తూ వస్తున్నారు. అయితే క్రిష్ణకు ఎపుడూ కొత్తదనం మీదనే ఆసక్తి. కధలతో పాటు కాస్టింగ్, టెక్నీషియన్స్ అంతా కొత్త వారు ఉంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయవచ్చు అని ఆయన ఆలోచించేవారు. krishna{#}jayaprada;raasi;sree;vanisri;Adavi Ramudu;V;Mass;producer;Producer;Rajani kanth;krishnam raju;Darsakudu;Coffee;NTR;Director;Heroine;Audience;India;bollywood;Cinemaక్రిష్ణ సెలెక్ట్ చేసిన ఆమె సూపర్ స్టార్ అయింది... ?క్రిష్ణ సెలెక్ట్ చేసిన ఆమె సూపర్ స్టార్ అయింది... ?krishna{#}jayaprada;raasi;sree;vanisri;Adavi Ramudu;V;Mass;producer;Producer;Rajani kanth;krishnam raju;Darsakudu;Coffee;NTR;Director;Heroine;Audience;India;bollywood;CinemaWed, 30 Jun 2021 20:00:00 GMTక్రిష్ణ టాప్ రేంజి హీరోగా ఎదుగుతున్న రోజులవి. ఆయన ఎక్కువగా జమున, విజయనిర్మల, వాణిశ్రీ వంటి వారితోనే నటిస్తూ వస్తున్నారు. అయితే క్రిష్ణకు ఎపుడూ కొత్తదనం మీదనే ఆసక్తి. కధలతో పాటు కాస్టింగ్, టెక్నీషియన్స్ అంతా కొత్త వారు ఉంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయవచ్చు అని ఆయన ఆలోచించేవారు.

క్రిష్ణతో గంగ మంగ మూవీ తీసిన విజయా ప్రొడక్షన్స్ వారు తరువాత చిత్రంగా శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మూవీ తీస్తున్నారు. ఆ మూవీలో క్రిష్ణ పాత్రకు హీరోయిన్ కోసం వారు అన్వేషిస్తున్నారు. అదే సమయంలో క్రిష్ణతో వరసగా సినిమాలు తీసిన శ్రీవాణి ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్ వి సుబ్బరాజు క్రిష్ణంరాజు తో ఒకే రక్తం మూవీ తీస్తున్నారు. దానికి క్లాప్ కొట్టడానికి వచ్చిన క్రిష్ణ ఆ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న కొత్తమ్మాయి జయప్రదను చూశారు. ఈ అమ్మాయే మా సినిమాలోనూ హీరోయిన్ అంటూ అక్కడే చెప్పేశారు.

అలా క్రిష్ణతో శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్  సినిమాలో  తొలిసారి నటించిన జయప్రదమూవీ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత వీరిద్దరూ నటించిన మనవూరి కధ కూడా మంచి విజయం సాధించింది. ఇక దొంగల వేట మూవీతో ఈ జంటకు మాస్ లో మంచి గుర్తింపు దక్కింది. మొత్తానికి క్రిష్ణతో నలభైకి పైగా సినిమాలు చేసిన జయప్రద టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అదే టైమ్ లో ఎన్టీయార్ తో అడవి రాముడు మూవీ చేసి అగ్ర తారల లిస్ట్ లోకి చేరిపోయినిది. మొత్తానికి ఆమెలో సూపర్ స్టార్ ని చూసిన క్రిష్ణ నిజంగా మంచి జడ్జిమెంట్ ఇచ్చారనే అంతా చెబుతారు. ఇక జయప్రద తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఆల్ ఇండియా లెవెల్ హీరోయిన్ అనిపించుకుంది. ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే ఆమెను అందాల రాశి అంటూ కితాబు ఇచ్చారు కూడా.


 





ఫ్రెండ్ కోసం విజయ్ అంత చేస్తున్నాడా?

అల్లరి నరేష్ సభకు నమస్కారం కథ అదేనా?

కర్తవ్యం..మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్న నిర్మాత..

టాలీవుడ్ గట్టి పోటీ ఇస్తోంది. బాలీవుడ్ సైతం నివ్వెరపోయేలా పాన్ ఇండియా మూవీస్ తో దూసుకువస్తోంది. వరసపెట్టి పాన్ ఇండియా మూవీస్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ని షేక్ చేయడానికి వస్తున్నాయి. ఇదొక చిత్రమైన పోటీ. ప్రాంతీయ భాషా చిత్రాలు ఇలా టార్గెట్ చేస్తే తమ సంగతేంటి అన్నదే ఇపుడు బాలీవుడ్ ని పట్టుకున్న డౌట్.

క్రిష్ణ టాప్ రేంజి హీరోగా ఎదుగుతున్న రోజులవి. ఆయన ఎక్కువగా జమున, విజయనిర్మల, వాణిశ్రీ వంటి వారితోనే నటిస్తూ వస్తున్నారు. అయితే క్రిష్ణకు ఎపుడూ కొత్తదనం మీదనే ఆసక్తి. కధలతో పాటు కాస్టింగ్, టెక్నీషియన్స్ అంతా కొత్త వారు ఉంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయవచ్చు అని ఆయన ఆలోచించేవారు.

టాలీవుడ్ కి చెక్ పెడుతున్న బాలీవుడ్ ... ?

పవన్ కు ఏమాత్రం తగ్గని రానా..!

బాలీవుడ్ లో సౌత్ అందాలు.. !!

చెర్రీ ఇంటి కోసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>