MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/f-3-movie-gossip71d0841c-27c8-4f12-b24b-8dfc33edb3ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/f-3-movie-gossip71d0841c-27c8-4f12-b24b-8dfc33edb3ab-415x250-IndiaHerald.jpgస్టార్ డైరెక్టర్ అనిల్ రావ్ పూడి కోరిక మేరకు రంగంలోకి దిగనున్నారు నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో "F 3" చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా హైప్ ని మరింత పెంచేందుకు, అదే విధంగా "F 3 " సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు అంతకుమించి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ఈ బిగ్ ప్లాన్ వేశారట డైరెక్టర్.F 3 MOVIE GOSSIP{#}dil raju;Sri Venkateshwara Creations;F2;anil ravipudi;Darsakudu;varun sandesh;varun tej;Audience;king;Chitram;Venkatesh;Hindi;Director;Prize;Hero;producer;Producer;Cinema;News"ఎఫ్ 3" మూవీ నుండి షాకింగ్ న్యూస్ ?"ఎఫ్ 3" మూవీ నుండి షాకింగ్ న్యూస్ ?F 3 MOVIE GOSSIP{#}dil raju;Sri Venkateshwara Creations;F2;anil ravipudi;Darsakudu;varun sandesh;varun tej;Audience;king;Chitram;Venkatesh;Hindi;Director;Prize;Hero;producer;Producer;Cinema;NewsWed, 30 Jun 2021 09:00:00 GMTస్టార్ డైరెక్టర్ అనిల్ రావ్ పూడి కోరిక మేరకు రంగంలోకి దిగనున్నారు నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో "F 3" చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా హైప్ ని మరింత పెంచేందుకు, అదే విధంగా "F 3 " సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు అంతకుమించి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ఈ బిగ్ ప్లాన్ వేశారట డైరెక్టర్.
ఈ ప్రపోజల్ ని నిర్మాత దిల్ రాజు వద్దకు తీసుకెళ్లగా మొదట కాస్త ఆలోచించినా...తర్వాత పాత్ర అవసరం అనిపించి, అంతే కాకుండా డైరెక్టర్ మాట కాదనలేక ఓకే చెప్పారట నిర్మాత.
సినిమా క్లైమాక్స్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు కనిపించేలా  దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రెడీ చేసినట్టు వినికిడి. సినీ వర్గాల సమాచారం మేరకు ఇది నిజమే అని తెలుస్తోంది. అయితే పాత్ర ఎలా ఉండబోతుంది అన్న విషయంపై ఇంకా ఏ న్యూస్ రాలేదు.

"ఎఫ్ 2" ఘన విజయం అందుకున్న నేపథ్యంలో, దీనికి సీక్వెల్ గా "ఎఫ్ 3" ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు తాజాగా హీరో గోపి చంద్ పేరు కూడా యాడ్ అయినట్లు వార్తలు వచ్చాయి. హిందీ గోల్ మాల్ మూవీ తరహాలో ఎఫ్ 2 చిత్రానికి కూడా వరుస సీక్వెల్ తీసి ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయాలన్న ఆలోచనతో ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి మంచి స్పీడ్ మీద ఉన్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా లో ఫన్ ఓ రేంజ్ లో ఉండబోతోందని నాన్ స్టాప్ గా నవ్వుకునేందుకు, సర్ప్రైజ్ లు అందుకునేందుకు ఆడియెన్స్ సిద్దంగా ఉండాలని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకీ , వరుణ్ తేజ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీ కోసం ప్రేక్షకులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి దిల్ రాజు ఎంట్రీ పై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందేమో వేచి చూడాలి.



హీరో సుమంత్ అశ్విన్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా..

ఈ ఇద్దరు యంగ్ హీరోల కు అదృష్టం కలిసి వచ్చింది!!

జగన్ గాంధీని అవమానిస్తున్నారా..? రఘురామ అనుమానం..?

ఈ త్రిషకి ఏమైంది..!

తెలంగాణ వైఎస్సార్ పార్టీకి లైన్ క్లియర్..!

నయనతార పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది..!

యాక్టర్ సురేఖ వాణి గురించి తెలియని కొన్ని నిజాలు..

సూపర్ స్టారా మజాకా..!

వెనక్కు తగ్గిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>