MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2d03406e-d06c-4476-bc9d-98fce9b5b105-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2d03406e-d06c-4476-bc9d-98fce9b5b105-415x250-IndiaHerald.jpgటాలీవూడ్ రొమాంటిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకి తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకున్నారు స్టైలిష్ స్టార్. అయితే ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది.pushpa {#}Allu Arjun;devi sri prasad;raj;rashmika mandanna;sukumar;Tollywood;Cinema;Director;Driver;vegetable market;Heroine;Bunny;Mythri Movie Makers;Romantic;Arjun;Indian;Darsakuduపుష్ప ఇంట్రో ఖాతాలో మరో మైల్ స్టోన్.!పుష్ప ఇంట్రో ఖాతాలో మరో మైల్ స్టోన్.!pushpa {#}Allu Arjun;devi sri prasad;raj;rashmika mandanna;sukumar;Tollywood;Cinema;Director;Driver;vegetable market;Heroine;Bunny;Mythri Movie Makers;Romantic;Arjun;Indian;DarsakuduWed, 30 Jun 2021 12:05:00 GMTటాలీవూడ్ రొమాంటిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకి తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకున్నారు స్టైలిష్ స్టార్. అయితే ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ పై చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు.. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నారు.

అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా అప్ గ్రేడ్ చేస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఇక మన టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు దేశ వ్యాప్తంగా కూడా నెలకొంది. అయితే మరి ఈ సినిమా అంచనాలు మరో స్థాయికి వెళ్ళడానికి ఈ చిత్ర టీజర్ ఎంత దోహదపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పుష్ప రాజ్ ను ఇంట్రో చేస్తూ డిజైన్ చేసిన సుకుమార్ టీజర్ కట్ ఇండియాలోనే రెండో అతిపెద్ద రెస్పాన్స్ వచ్చిన టీజర్ గా నిలిచింది.

ఇక మరి మొన్ననే మన టాలీవుడ్ లో 70 మిలియన్ వ్యూస్ తో సెన్సేషనల్ రికార్డు అందుకున్న ఈ టీజర్ ఇప్పుడు స్పీడ్ తగ్గకుండా 75 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి మరో భారీ మైల్ స్టోన్ ను టచ్ చేశారు. అయితే దీనితో పుష్ప రాజ్ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి మరి. అంతేకాక.. ఈ సాలిడ్ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు.



సినిమాను నిలబెట్టిన "వస్తువులు"

హాస్పిటల్ లో చేరిన డర్టీ పిక్చర్ నటుడు.. !

మరో హిస్టోరికల్ స్క్రిప్ట్ తో కళ్యాణ్ రామ్..?

ఖేల్ రత్నకు ఆ ఇద్దరి పేర్లు..!

RRR సందడి లో పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!!

జయసుధ ఏకగ్రీవం అంటున్న మెగా బ్రదర్..?

బాలయ్య ద్విపాత్రాభినయం.. ఎన్ని హిట్టు.. ఎన్ని ఫట్టు.. ?

టాలీవుడ్ కి మరో "నట కిరీటి" ఇతనే ?

హిలేరియస్ ఎంటర్టైనెర్ ప్రకటించిన అల్లరి నరేష్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>