PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganb5941eb4-000b-49d5-8f08-561159112030-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganb5941eb4-000b-49d5-8f08-561159112030-415x250-IndiaHerald.jpgజగన్ మీద అతి పెద్ద కంప్లైంట్ ఉందిపుడు. పధకాల లబ్దిదారులను పక్కన పెడితే ఆయన రెండేళ్ల పాలన చూసిన మిగిలిన వారు ఆశావహులు పెదవి విరుస్తున్నారు. జగని మీద మోజు తో తొలి ఏడాది గడిస్తే కరోనా కష్టాలు వంటి వాటి కారణంగా కొంత సానుభూతితో రెండవ ఏడాది గడచింది. ఇక మూడవ ఏడాది అలా ఉండదు. ఇక నుంచి జగన్ మీద విమర్శలు విపక్షలు చేయవు. వివిధ వర్గాల ప్రజల నుంచే అవి వస్తాయి. jagan{#}Amaravati;Jagan;Government;Coronavirusరెండవ వైపు చూడనున్న జగన్... ?రెండవ వైపు చూడనున్న జగన్... ?jagan{#}Amaravati;Jagan;Government;CoronavirusWed, 30 Jun 2021 20:01:06 GMTజగన్ మీద అతి పెద్ద కంప్లైంట్ ఉందిపుడు. పధకాల లబ్దిదారులను పక్కన పెడితే ఆయన రెండేళ్ల పాలన చూసిన మిగిలిన వారు ఆశావహులు పెదవి విరుస్తున్నారు. జగని మీద మోజు తో తొలి ఏడాది గడిస్తే కరోనా కష్టాలు వంటి వాటి కారణంగా కొంత సానుభూతితో రెండవ ఏడాది గడచింది. ఇక మూడవ ఏడాది అలా ఉండదు. ఇక నుంచి జగన్ మీద విమర్శలు విపక్షలు చేయవు. వివిధ వర్గాల ప్రజల నుంచే అవి వస్తాయి.

దాంతో జగన్ సైతం జాగ్రత్త పడుతున్నారులా ఉంది. లేకపోతే ఈ మధ్య కాలంలో ఎన్నడూ బయటకు రాని జగన్ విజయవాడ గొల్లపూడి వద్ద దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అదే విధంగా అమరావతి వద్ద 150 కోట్ల రూపాయలతో కరకట్ట అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వరసగా రెండు రోజుల పాటు జగన్ జనంలో కనిపించారు. ఇక మీదట కూడా ఆయన  తరచూ జిల్లాలలో  పర్యటనలు చేస్తారు అంటున్నారు.

ఎటూ ఏపీలో కరోనా రెండవ దశ తగ్గుముఖం పడుతోంది. దాంతో రానున్న రోజుల్లో బహిరంగ సభల ద్వారా జనాలను కలుసుకుంటారు అంటున్నారు. ఇప్పటిదాకా సంక్షేమ పధకాలతోనే  తన పాలనను నడిపిన జగన్ మేధావులు, చదువరుల మద్దతు పెద్దగా  సంపాదించలేకపోయారు. దాంతో నూటికి నూరు శాతం సంక్షేమానికే ఖర్చు చేయకుండా అభివృద్ధికి కూడా కొంత మొత్తం ఖర్చు చేయాలని కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇంకో వైపు చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున వచ్చేలా పరిశ్రమల ఏర్పాటు విషయంలో జగన్ చొరవ తీసుకుంటారు అంటున్నారు. ఇవన్నీ చేయకపోతే తన ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి యువత సహా కొన్ని వర్గాలు పూర్తి వ్యతిరేకంగా ఉంటారు అన్నది తెలియడంతోనే జగన్ ఇలా చేశారు అంటున్నారు. చూడాలి మరి రెండవ వైపు చూపు ఎలా ఉంటుందో.









చంద్రబాబుకు అర్ధం కాని విషయం.... ?

దోపిడి దొంగగా మారిన మహానటి.. కారణం..

వర్షాకాలంలో ఈ వ్యాధులతో జర జాగ్రత్త ... !

జగన్ మీద అతి పెద్ద కంప్లైంట్ ఉందిపుడు. పధకాల లబ్దిదారులను పక్కన పెడితే ఆయన రెండేళ్ల పాలన చూసిన మిగిలిన వారు ఆశావహులు పెదవి విరుస్తున్నారు. జగని మీద మోజు తో తొలి ఏడాది గడిస్తే కరోనా కష్టాలు వంటి వాటి కారణంగా కొంత సానుభూతితో రెండవ ఏడాది గడచింది. ఇక మూడవ ఏడాది అలా ఉండదు. ఇక నుంచి జగన్ మీద విమర్శలు విపక్షలు చేయవు. వివిధ వర్గాల ప్రజల నుంచే అవి వస్తాయి.

అదిరిపోయే కారు కొన్న 'పవర్ స్టార్'.. రేట్ ఎంతో తెలుసా..?

లంకలో టీమిండియాకి షాక్.. ఎలాంటి స్వాగతాల్లేకుండానే?

టి20 వరల్డ్ కప్ : పాల్గొనబోయే జట్లు ఇవే?

ఈ అర్థ సంవత్సరం లో టాలీవుడ్ లో హిట్లు ఎన్ని?

గ‌ర్భ‌ణీల‌కు వ్యాక్సినేష‌న్ గైడ్‌లైన్స్ విడుద‌ల‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>