Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-904cead7-9496-4c9f-a64f-bf24dadc912c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-904cead7-9496-4c9f-a64f-bf24dadc912c-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమ అంటూ ఎంతో మంది బాలికలు,, యువతులు వెంటపడుతున్నారు. యువతులు వారి ప్రేమను రిజెక్ట్ చేసినప్పటికీ ప్రేమించాలంటూ వేధింపులకు దిగుతున్న కథనాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి మరి కొంతమంది ప్రేమోన్మాదులు కేవలం బెదిరింపులతో ఆగకుండా తమను ప్రేమించడం లేదు అన్న కారణంతో కక్ష కట్టి మరీ దారుణంగా హత మారుస్తున్నారు. ఇలా ఇటీవలి కాలంలో ప్రేమోన్మాది చేతిలో బలవుతున్న యువతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమోన్మాది Suicide {#}Police Station;Parents;Guntur;prema;Love;police;News;Tadepalliప్రపోజ్ చేసిన యువకుడు.. కానీ యువతి చేసిన పనికి షాక్?ప్రపోజ్ చేసిన యువకుడు.. కానీ యువతి చేసిన పనికి షాక్?Suicide {#}Police Station;Parents;Guntur;prema;Love;police;News;TadepalliWed, 30 Jun 2021 11:00:00 GMTఇటీవల కాలంలో  ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు.  ప్రేమ అంటూ ఎంతో మంది బాలికలు,, యువతులు వెంటపడుతున్నారు. యువతులు వారి ప్రేమను రిజెక్ట్ చేసినప్పటికీ ప్రేమించాలంటూ వేధింపులకు దిగుతున్న కథనాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి  మరి కొంతమంది ప్రేమోన్మాదులు కేవలం బెదిరింపులతో ఆగకుండా తమను ప్రేమించడం లేదు అన్న కారణంతో కక్ష కట్టి మరీ దారుణంగా హత మారుస్తున్నారు.  ఇలా ఇటీవలి కాలంలో ప్రేమోన్మాది చేతిలో బలవుతున్న యువతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఓ ప్రేమోన్మాది వేధింపులకు పదహారేళ్ల బాలిక బలైపోయింది  ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి లో చోటుచేసుకుంది. గత కొద్దిరోజుల నుంచి సమీపంలో ఉండే మహేంద్ర అనే యువకుడు ప్రేమించాలంటూ ఆ బాలిక వెంట పడటం మొదలు పెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రేమ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇంట్లో ఈ విషయం చెబితే చంపేస్తానని బెదిరించే వాడు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక ఆ బాలిక తనలో తానే కుంగిపోయింది. ఇక ఈ నెల 4వ తేదీన గడ్డి మందు తాగింది. అయితే తక్కువ మోతాదులోనే గడ్డి మందు తాగడం లో నాలుగు రోజుల వరకు సాధారణ స్థితిలోనే ఉంది బాలిక.



 కానీ ఇటీవలే ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో వాంతులు కావడం మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇక అంతలోనే పోలీస్ స్టేషన్ కు సమాచారం కూడా అందడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇక మహేంద్ర ను అరెస్టు చేశారు పోలీసులు. ఇటీవలే బాలిక చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందింది. ఇక అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమోన్మాది వేధింపులకి బలి కావడంతో ఆ తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు. తన బిడ్డ ప్రాణాలు బలి తీసుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు.



తండ్రి కూతురికి బీరు తాగించాడు... తర్వాత ఏం చేశాడు..?

ఇదెక్కడి రాక్షసత్వం!

పాపం భార్య బాధితుడు.. వేధింపులు తట్టుకోలేక?

ఇమ్మాన్యుయేల్ కాళ్లుక‌డిగిన రామ్‌ప్ర‌సాద్‌..!

ప్రేమజంట సూసైడ్.. వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టారో తెలుసా?

అవికా గోర్ సినీ ఇండస్ట్రీలో వెనుకబడటానికి కారణం ఇదేనా..

అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు సీఎం శంకుస్థాప‌న‌..వ‌ద్దే వ‌ద్దంటున్న రైతులు.. !

పదేళ్లకే గర్భం దాల్చిన బాలిక.. ఆ గర్భం ఎలా వచ్చింది..?

"ఎఫ్ 3" మూవీ నుండి షాకింగ్ న్యూస్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>