PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpf02786bf-9d75-42fd-a4f4-54a0849df789-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpf02786bf-9d75-42fd-a4f4-54a0849df789-415x250-IndiaHerald.jpgమళ్ళీ అదే సోఫా సెట్టింగ్...మళ్ళీ అదే కూలర్లు...అసలు చంద్రబాబు ఎప్పుడు దీక్ష చేసిన ఈ సెట్టింగ్ ఉండాల్సిందే అనుకుంటా. గత కొన్నేళ్ళగా బాబు దీక్ష చేస్తున్నారంటే చాలు. మంచిగా సోఫాలు పెట్టేస్తారు. అలాగే దానిపై రెండు మెత్తని దిండులు పెడతారు. చుట్టూ ఫ్యాన్‌లు, కూలర్లు పెట్టేస్తారు. ఈ సెట్టింగ్ మధ్య బాబు, ప్రజల కోసం దీక్ష చేస్తారు. అసలు దీక్షకు, ఈ సెట్టింగ్‌కు ఏమన్నా సంబంధమా ఉందా? అని ప్రజలు మాట్లాడుకునేవారుకు బాబు హడావిడి చేస్తారు.tdp{#}Office;Jagan;Coronavirus;CBNఎప్పుడు అదే పని అంటే ఎలా బాబు...కొత్త ఐడియాలు రావట్లేదా!ఎప్పుడు అదే పని అంటే ఎలా బాబు...కొత్త ఐడియాలు రావట్లేదా!tdp{#}Office;Jagan;Coronavirus;CBNWed, 30 Jun 2021 01:00:00 GMTమళ్ళీ అదే సోఫా సెట్టింగ్...మళ్ళీ అదే కూలర్లు...అసలు చంద్రబాబు ఎప్పుడు దీక్ష చేసిన ఈ సెట్టింగ్ ఉండాల్సిందే అనుకుంటా. గత కొన్నేళ్ళగా బాబు దీక్ష చేస్తున్నారంటే చాలు. మంచిగా సోఫాలు పెట్టేస్తారు. అలాగే దానిపై రెండు మెత్తని దిండులు పెడతారు. చుట్టూ ఫ్యాన్‌లు, కూలర్లు పెట్టేస్తారు. ఈ సెట్టింగ్ మధ్య బాబు, ప్రజల కోసం దీక్ష చేస్తారు. అసలు దీక్షకు, ఈ సెట్టింగ్‌కు ఏమన్నా సంబంధమా ఉందా? అని ప్రజలు మాట్లాడుకునేవారుకు బాబు హడావిడి చేస్తారు.


కరోనా నేపథ్యంలో చాలామంది పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అలాగే చాలామంది కరోనాతో చనిపోవడం వల్ల, వారి కుటుంబాలు కష్టాల్లో ఉన్నాయి. ఇక ఇలాంటివారిని ఆదుకోవాలని చంద్రబాబు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబానికి పదివేలు సాయం చేయాలని, అలాగే కరోనా చనిపోయిన కుటుంబాలకు పది లక్షలని ఇవ్వాలని కోరుతున్నారు. ఇంకా చాలా డిమాండ్లు ప్రజలని ఆదుకునే విషయంలో జగన్ ప్రభుత్వం ముందు చంద్రబాబు పెట్టారు.


సరే పేదలని ఆదుకోమని చెప్పడం మంచి విషయమే. అటు జగన్ ప్రభుత్వం సైతం తమకు సాధ్యమైన మేర ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. పథకాలని కూడా బాగానే అందిస్తున్నారు. అయితే బాబు మాత్రం ఇంకా ఎక్కువగా ప్రజలకు అండగా నిలబడాలని కోరుతున్నారు. తాజాగా కరోనా వల్ల ఆర్ధికంగా దెబ్బతిన్న కుటుంబాలకు సాయం చేయాలని కోరుతూ బాబు దీక్షకు దిగారు.


దీక్ష చేయడంలో ఎలాంటి తప్పులేదు. కానీ పెద్ద సోఫా సెటింగ్స్, చుట్టూ కూలర్లు పెట్టుకుని, ఏదో ఆఫీసు టైమ్ మాదిరిగా 10 టూ 1 గంట వరకు దీక్ష చేయడమే విడ్డూరంగా ఉంది. ఇలాంటి దీక్షలు ప్రజల మధ్యలో చేస్తే అర్ధం ఉంటుంది. అలా కాకుండా కూలర్ల మధ్యలో దీక్ష చేస్తే ఎవరికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి బాబు ఎప్పుడు ఇలా కాకుండా కొత్తగా ఆలోచించి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది.




అందం ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు తప్పక పాటించండి...

బాబు...కొత్త రక్తాన్ని ఎక్కించుకోవట్లేదా?

పదేళ్లుగా హోమ్ ఐసొలేషన్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...

మోడీకి జగన్ లేఖ.. అదిరిపోయే ఐడియా ఇచ్చిన సీఎం..?

తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం...తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇంతవరకు టీడీపీ ఓడిపోలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ గెలుస్తూనే వస్తుంది. అది టీడీపీ తరుపున వేగుళ్ళ జోగేశ్వరరావు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక్కడ పార్టీ బలంతో పాటు, సొంత ఇమేజ్ ఉండటంతో వేగుళ్ళ గెలుస్తూ వస్తున్నారు. ఈయన ప్రజలతోనే ఉండటమే ప్లస్ అవుతుంది.

ఏపీలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో బాపట్ల స్థానం ఒకటి. ఈ స్థానంలో టీడీపీలో మంచి విజయాలే నమోదు చేసింది. ఈ స్థానంలో టీడీపీ అయిదుసార్లు గెలిచింది. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ చాలా తక్కువ మెజారిటీతో గెలిచింది. రాష్ట్రంలో జగన్ వేవ్ ఉన్నా సరే బాపట్లలో వైసీపీకి ఎక్కువ మెజారిటీ రాలేదు.

మళ్ళీ అదే సోఫా సెట్టింగ్...మళ్ళీ అదే కూలర్లు...అసలు చంద్రబాబు ఎప్పుడు దీక్ష చేసిన ఈ సెట్టింగ్ ఉండాల్సిందే అనుకుంటా. గత కొన్నేళ్ళగా బాబు దీక్ష చేస్తున్నారంటే చాలు. మంచిగా సోఫాలు పెట్టేస్తారు. అలాగే దానిపై రెండు మెత్తని దిండులు పెడతారు. చుట్టూ ఫ్యాన్‌లు, కూలర్లు పెట్టేస్తారు. ఈ సెట్టింగ్ మధ్య బాబు, ప్రజల కోసం దీక్ష చేస్తారు. అసలు దీక్షకు, ఈ సెట్టింగ్‌కు ఏమన్నా సంబంధమా ఉందా? అని ప్రజలు మాట్లాడుకునేవారుకు బాబు హడావిడి చేస్తారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పగలరా..?

ఆంధ్రాలో మళ్ళీ పెరిగిన కేసులు....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>