PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp15c588eb-36c3-43b3-a1af-6f4e6e7249cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp15c588eb-36c3-43b3-a1af-6f4e6e7249cb-415x250-IndiaHerald.jpgతూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం...తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇంతవరకు టీడీపీ ఓడిపోలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ గెలుస్తూనే వస్తుంది. అది టీడీపీ తరుపున వేగుళ్ళ జోగేశ్వరరావు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక్కడ పార్టీ బలంతో పాటు, సొంత ఇమేజ్ ఉండటంతో వేగుళ్ళ గెలుస్తూ వస్తున్నారు. ఈయన ప్రజలతోనే ఉండటమే ప్లస్ అవుతుంది.ysrcp{#}Kamma;THOTA TRIMURTHULU;Thota Chandrasekhar;Mandapeta;Ramachandrapuram;రాజీనామా;Cheque;Godavari River;Jagan;TDP;Rajya Sabha;YCP;Hanu Raghavapudi;Minister;Partyఅక్కడ వైసీపీకి ఫస్ట్ ఛాన్స్ వస్తుందా?అక్కడ వైసీపీకి ఫస్ట్ ఛాన్స్ వస్తుందా?ysrcp{#}Kamma;THOTA TRIMURTHULU;Thota Chandrasekhar;Mandapeta;Ramachandrapuram;రాజీనామా;Cheque;Godavari River;Jagan;TDP;Rajya Sabha;YCP;Hanu Raghavapudi;Minister;PartyWed, 30 Jun 2021 04:00:00 GMTతూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం...తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇంతవరకు టీడీపీ ఓడిపోలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ గెలుస్తూనే వస్తుంది. అది టీడీపీ తరుపున వేగుళ్ళ జోగేశ్వరరావు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక్కడ పార్టీ బలంతో పాటు, సొంత ఇమేజ్ ఉండటంతో వేగుళ్ళ గెలుస్తూ వస్తున్నారు. ఈయన ప్రజలతోనే ఉండటమే ప్లస్ అవుతుంది.


ఇలా మండపేటలో హ్యాట్రిక్ విజయం సాధించిన వేగుళ్ళకు చెక్ పెట్టి వైసీపీ తొలివిజయం దక్కించుకుంటుందా? అంటే ప్రస్తుత పరిస్తితులని చూస్తే కాస్త అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మండపేటలో తోట త్రిమూర్తులు ఎంట్రీ ఇచ్చారో, అప్పటినుంచి పరిస్తితి మారింది. గత ఎన్నికల్లో తోట టీడీపీ తరుపున రామచంద్రాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయి, తర్వాత వైసీపీలోకి వచ్చారు. రామచంద్రాపురంలో వైసీపీ ఎమ్మెల్యే ఉండటంతో జగన్, తోటకు అమలాపురం పార్లమెంటరీ సమన్వయకర్తగా బాధ్యతలు ఇచ్చారు.


ఇదే సమయంలో మండపేటలో వేగుళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన పిల్లి సుభాష్‌కు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చారు. కానీ మండలి రద్దు నేపథ్యంలో పిల్లి...ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. ఈ క్రమంలోనే తోటకు మండపేట వైసీపీ బాధ్యతలు అప్పగించారు.


తోట ఎంట్రీతో మండపేటలో కాస్త వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు మారాయి. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అసలు మండపేట మున్సిపాలిటీ మొదట నుంచి టీడీపీకి అనుకూలంగా ఉండేది. అలాంటి మున్సిపాలిటీలో తోట వైసీపీ జెండా ఎగిరేలా చేశారు. అలాగే ఇక్కడ సామాజికవర్గాల సమీకరణాలు తోటకు కలిసొస్తున్నాయి. ఇక్కడ కాపు ఓటింగ్ ఎక్కువ. తోట కూడా అదే వర్గానికి చెందిన నాయకుడు.


వేగుళ్ళ కమ్మ వర్గానికి చెందిన నాయకుడు. ఇక్కడ కమ్మ ఓట్లు తక్కువ. అటు శెట్టిబలిజ ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. పిల్లి సుభాష్‌ది అదే వర్గం. అందుకే వారి మద్ధతు కూడా వైసీపీకే ఎక్కువ ఉంది. ఈ పరిస్థితులని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మండపేటలో తొలిసారి వైసీపీ జెండా ఎగిరేలా కనిపిస్తోంది. 


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పవన్ ప్రత్యర్ధికి అదే ప్లస్ అవుతుందా?

ఆ పార్లమెంట్‌లో సైకిల్ స్పీడ్ పెరిగిందా? ఆ ఎమ్మెల్యే సెట్ చేసేశారా?

టీపీసీసీ టూ టీటీడీపీ...రేవంత్ అదే బాటలో ఉన్నారా?

ఎప్పుడు అదే పని అంటే ఎలా బాబు...కొత్త ఐడియాలు రావట్లేదా!

బాబు...కొత్త రక్తాన్ని ఎక్కించుకోవట్లేదా?

ప్రైవేట్‌ ఆస్పత్రులు తీసుకోనటువంటి వ్యాక్సిన్‌ డోసుల నిల్వలను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని ప్రధాని న‌రేంద్ర మోదీకి ఏపీ సీఎం వైయ‌స్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఓ లేఖ రాశారు.

మోడీకి జగన్ లేఖ.. అదిరిపోయే ఐడియా ఇచ్చిన సీఎం..?

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ని ఓడించిన గ్రంథి శ్రీనివాస్‌పై భీమవరం ప్రజలు బాగానే ఆశలు పెట్టుకున్నారనే చెప్పొచ్చు. సంచలన విజయం సాధించిన గ్రంథిపై అక్కడ ప్రజలకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. అలా పవన్‌పై సూపర్ విక్టరీ కొట్టిన గ్రంథి శ్రీనివాస్ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నారా? అంటే కొంచెం అవునని, కొంచెం కాదని భీమవరం ప్రజల నుంచి సమాధానం వస్తుందని చెప్పొచ్చు.

తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం...తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇంతవరకు టీడీపీ ఓడిపోలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ గెలుస్తూనే వస్తుంది. అది టీడీపీ తరుపున వేగుళ్ళ జోగేశ్వరరావు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక్కడ పార్టీ బలంతో పాటు, సొంత ఇమేజ్ ఉండటంతో వేగుళ్ళ గెలుస్తూ వస్తున్నారు. ఈయన ప్రజలతోనే ఉండటమే ప్లస్ అవుతుంది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>