TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jaberdast-show-skit-b47e4543-470d-40d2-bec1-5fc34eb0cd2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jaberdast-show-skit-b47e4543-470d-40d2-bec1-5fc34eb0cd2f-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకుల ఆదరణ ఎంతో పొందింది. ఇందులో కమెడియన్స్ గా చేసేవారిని ఎంతోమందిని సినిమాలలోకి పంపించింది ఈ జబర్దస్త్ కామెడీ షో. అంతే కాకుండా ఇందులో నటించే కమెడియన్ లు అటు సినిమాలలోనూ, ఇటు బుల్లితెర పై ఎంతో మంచి సక్సెస్ సాధించి రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే ఈ షో నుంచి ఒక స్టార్ కామెడీయన్ ఒక షాకింగ్ విషయం బయటకు చెప్పాడు. అదేమిటో తెలుసుకుందాం. జబర్దస్త్ షో 2013 లో ప్రారంభమైంది.. అంటే దాదాపుగా ఇప్పటికీ 8 సంవత్సరాలు కాబోతోంది. బుల్లితెర పై వచ్చే ఈటీవీ JABERDAST SHOW SKIT {#}rocket raghava;Nagababu;Jabardasth;Manam;Comedian;Successటీవీ: జబర్దస్త్ కామెడీ షో లో స్కిట్ సరిగ్గా చేయకపోతే ఏం చేస్తారో తెలుసా..?టీవీ: జబర్దస్త్ కామెడీ షో లో స్కిట్ సరిగ్గా చేయకపోతే ఏం చేస్తారో తెలుసా..?JABERDAST SHOW SKIT {#}rocket raghava;Nagababu;Jabardasth;Manam;Comedian;SuccessWed, 30 Jun 2021 02:00:00 GMT
బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకుల ఆదరణ ఎంతో పొందింది. ఇందులో కమెడియన్స్ గా చేసేవారిని ఎంతోమందిని సినిమాలలోకి పంపించింది ఈ జబర్దస్త్ కామెడీ షో. అంతే కాకుండా ఇందులో నటించే కమెడియన్ లు  అటు సినిమాలలోనూ, ఇటు బుల్లితెర పై ఎంతో మంచి సక్సెస్ సాధించి రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే ఈ షో నుంచి ఒక స్టార్ కామెడీయన్ ఒక షాకింగ్ విషయం బయటకు చెప్పాడు. అదేమిటో తెలుసుకుందాం.


జబర్దస్త్ షో 2013 లో ప్రారంభమైంది.. అంటే దాదాపుగా ఇప్పటికీ 8 సంవత్సరాలు కాబోతోంది. బుల్లితెర పై వచ్చే ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఈ షో.. టీఆర్పీ రేటింగ్ లో ఇది కూడా ముందంజలో ఉంటుంది. ఇక అసలు విషయానికొస్తే , ఇందులో చేస్తున్న ఒక స్టార్ కమెడియన్ "రాకెట్ రాఘవ" ఈ షో గురించి కొన్ని విషయాలు తెలిపారు. ఈ షో లో ఒకప్పుడు స్కిట్లు సరిగ్గా చేయకపోతే ఏం చేసేవారు చెప్పుకొచ్చాడు.
రాకెట్ రాఘవ బుల్లితెరపై ఎంతో మంచి క్రేజ్ సంపాదించడమే కాకుండా, పలు సినిమాలలో కూడా కమెడియన్ గా నటించారు. జబర్దస్త్ షోలో ఇప్పుడు జరిగేది ఇవి మాత్రమే మీకు తెలుసు.. కానీ తెరవెనుక ఎంత కష్టంగా ఉంటుందో అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు కమెడియన్ రాఘవ.. భాగంగానే రాఘవ చెప్పుకొస్తూ ..తెరవెనక జరిగేది ఏమిటంటే.."స్కిట్ ఎవరైనా సరిగ్గా చేయకపోతే.. జడ్జీలు మొహం మీదే బాగాలేదని చెప్పేస్తారు..అంతే కాకుండా వారు దగ్గరకు పిలిచి డబ్బులు బాగానే తీసుకుంటున్నారు కదా..! దానికి తగ్గట్టుగా అయినా చేయాలి కదా..! అని క్లాస్ తీసుకుంటారు.గతంలో నాగబాబు గారు కూడా ఇలానే  అనేవారని" చెప్పారు. రాఘవ ఈ విషయం బయట పెట్టడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.


ఇక ఎవరైనా సరే డబ్బులు తీసుకుంటున్నారు అంటే, అందుకు తగ్గ పనితనం కూడా చేసి తీరాలి. ఏదైనా వర్క్ లో డెడికేషన్ ఉండాలే తప్ప ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామ్  అన్న తీరులో ఉండకూడదు. మనం చేస్తున్న వృత్తికి ఎప్పుడూ న్యాయం చేయాలి అంటూ నాగబాబుగారు చెప్పుకువచ్చేవారు అంటూ రాఘవ తెలిపాడు.





పదేళ్లుగా హోమ్ ఐసొలేషన్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...

'మా' పోరుకు చిరంజీవి సరికొత్త సొల్యూషన్..!!

S.V. S.C.సినిమాలో చిన్నోడు, పెద్దోడు పేర్లు తెలుసా ..?

విజయం మీదే: లైఫ్ లో ఆనందంగా ఉండడం ఎలా ?

కమెడియన్ వేణుమాధవ్ ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పగలరా..?

బ్రతికినన్ననాల్లు ఇలా బ్రతకాలని చూపించారు.. చివరికి..!!

ఈ యువ హీరో నీ స్టార్ హీరో చేయాలని కంకణం కట్టుకున్నారా..!!

'గోవిందుడు అందరివాడేలే' సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>