Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-akkineni61e42256-336b-49a1-be8b-353fadcc7555-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-akkineni61e42256-336b-49a1-be8b-353fadcc7555-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ నాల్గవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అఖిల్, పూజా హెగ్దే జంటగా నటించిన బ్యాచ్ లర్ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేయాలని అనుకున్నా అది Akhil-Bachelor{#}Akkineni Nagarjuna;cinema theater;December;Romantic;Geetha Arts;Bunny Vas;Bommarillu;Industry;akhil akkineni;Pooja Hegde;June;Reddy;Mass;Coronavirus;Cinemaనిర్ణయం అఖిల్ మీద పెట్టేశారు.. బ్యాచ్ లర్ సినిమాకు ఓటిటి భారీ డీల్..!నిర్ణయం అఖిల్ మీద పెట్టేశారు.. బ్యాచ్ లర్ సినిమాకు ఓటిటి భారీ డీల్..!Akhil-Bachelor{#}Akkineni Nagarjuna;cinema theater;December;Romantic;Geetha Arts;Bunny Vas;Bommarillu;Industry;akhil akkineni;Pooja Hegde;June;Reddy;Mass;Coronavirus;CinemaTue, 29 Jun 2021 10:00:00 GMTఅక్కినేని అఖిల్ నాల్గవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అఖిల్, పూజా హెగ్దే జంటగా నటించిన బ్యాచ్ లర్ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేయాలని అనుకున్నా అది కుదిరేటట్టు కబడటం లేదు.

సినిమాను జూన్ నెలలో రిలీజ్ షెడ్యూల్ చేయగా కరోనా సెకండ్ వేవ్ వల్ల అది కాస్త వాయిదా పడ్డది. మరోపక్క అఖిల్ బ్యాచ్ లర్ సినిమాకు ఓటిటిల నుండి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయట. ప్రముఖ ఓటిటి నుండి అఖిల్ సినిమాకు భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఆ ఆఫర్ తో నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డారట. అయితే అఖిల్ తన సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ఒప్పుకుంటాడో లేదో అని ఆ డెసిషన్ అఖిల్ మీద పెట్టేశారట మేకర్స్. అఖిల్ ఓకే అంటే బ్యాచ్ లర్ సినిమా ఓటిటి రిలీజ్ అయినట్టే.

తనయుడు సినిమా ఓటిటి రిలీజ్ పై నాగార్జున కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదని టాక్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న బ్యాచ్ లర్ సినిమా ఓటిటి రిలీజ్ అవుతుందా లేదా థియేటర్ రిలీజ్ కు ఆగుతుందా అన్నది వేచిచూడాలి. సినిమాలో అఖిల్, పూజా హెగ్దేల జోడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. మాస్ మూవీగా వస్తున్న ఏజెంట్ సినిమా అఖిల్ కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఏజెంట్ సినిమాను కూడా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా డిసెంబర్ 24న అలా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అఖిల్ ఇకనుండి స్పీడ్ అందుకోవాలని చూస్తున్నాడు.





బక్కచిక్కిన కిమ్.. కన్నీరు పెట్టుకుంటున్న ప్రజలు?

జ‌గ‌న్‌పై రేవంత్ ఎఫెక్ట్ ప‌డిందా... వైసీపీలో ఇదో టెన్ష‌న్‌..!

టీకా లాగానే ఉద్దీపన కూడా.. నమ్మకంతోనే కేంద్రం కనికట్టు..

ఫ్లాప్ లు అవుతున్నా ఈ హీరో స్పీడ్ మాములుగా లేదు

క‌మ‌ల్‌కి జోడీగా న‌దియా నటించబోతుందా..??

సిల్క్ స్మిత కెరీర్ ఎలా పతనం అయ్యిందో తెలుసా..?

మరో సరిహద్దు ప్రేమికుడు.. దేశం దాటి వెళ్లి పెళ్లి.. కానీ?

మీకు దండం పెడతాం.. కత్తితో పొడవండి.. కానీ వ్యాక్సిన్ మాత్రం వద్దు?

గోపీచంద్ చంద్ మలినేనికి కళ్ళెం వేస్తున్న బాలకృష్ణ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>